చారణ కోడికి బారణ మసాలా కాళేశ్వరం ప్రాజెక్ట్,ముక్కు ఏదిరా అంటే సుట్టు తిప్పి సూపించినట్లు మా జనాలపై వేల కోట్ల కరెంటు బిల్లుల భారం పెట్టిండ్రు,బ్యారేజీ మూయకున్న నీళ్లు ఎత్తి పోయొచ్చు అయితే బ్యారేజీలు ఎందుకు కట్టిండ్రురా,సన్నాసి KTR ముక్కు నేలకి రాయాలి క్షమాపణ చెప్పాలి అని ఓ తెలంగాణ బిడ్డ ఆవేదన.
Video credits: @JVukkalam
@thulasichandu1 మీరు గంజాయి మానేసాక మీకు కొత్త ఆలోచనలు రావడం మానేసాయ్ అక్క
Only హిందూ మతం ని ఎలా నాశనం లేపాలి అని ఆలోచిస్తున్నారు
మీ ఫ్యామిలీ గురించి కూడా కొంచెం ఆలోచించండి