KAGISO RABADA WAS SMOKING 🚬 🤯
- Kagiso Rabada was smoking & got got caught in camera. After seeing this Rashid Khan and GT's players not happy with Rabada's behaviour. Rashid Khan & staffs came and asked him, "What is this?"
Mere Pyaare Sandeep,
I genuinely love the way you stand your ground and give it back when it matters. There’s a real honesty and belief in that and it’s something I truly respect.
I’ve always looked up to how you back your cinema without any doubt or noise.
That kind of conviction reminds all of us to trust our voice and just go for it.
Give my love to the Legend Prabhas sir!
❤️🤩
Big love and all the best for Spirit.
Really looking forward to it.
And if there’s ever anything I can do, I’d genuinely love to help a brother.
Thanks again! 🙏🤗
Votes in 6 seconds, 4% cast after midnight: Major allegations over Andhra polls
Several 'unusual' voting patterns in the 2024 Andhra Pradesh assembly elections were flagged at a press conference in Delhi. Economist Parakala Prabhakar claimed that around 4.16% of the total votes were cast between 11.45 pm and 2 am in Andhra, which was won by the NDA.
Story by @AishPaliwal - https://t.co/Jazfw7LcIr
టీటీడీపై #YSR ఇచ్చిన జీవోలను క్యాన్సిల్ చేస్తా
#TTD ని ఏడుకొండలుగా గుర్తిస్తూ, వైయస్సార్ ఇచ్చిన GO No. 746, 747 ను తాము అధికారంలోకి వచ్చిన వెంటనే రద్దు చేస్తానని గతంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా క్రిస్టియన్స్ మీటింగ్లో హామీ ఇచ్చిన #Chandrababu#Tirupati#TTD#Sevenhills
అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్, మంత్రి, ఎమ్మెల్యే మధ్య సరదా సంభాషణ
మంత్రి @naralokesh : బుచ్చయ్య చౌదరి గారు క్షమించాలి తాతయ్య అనేశాను.
@KRaghuRaju : బుచ్చయ్య అంకుల్ అంటే బాగుంటుంది.
ఎన్నికల ముందుకి, ఎన్నికల తర్వాతకి సూపర్ సిక్సులు మారిపోయాయి
ఎన్నికల ముందు చెప్పిననిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి, 50 ఏళ్లకు పెన్షన్ లాంటి పథకాలు ఇప్పుడు కనిపించడం లేదు - మాజీ సీఎం @ysjagan
పేద ప్రజల గుండెచప్పుడు,
సంక్షేమాభివృద్ధికి చిరునామా,
దివంగత ముఖ్యమంత్రి, మహానేత
డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి గారి
వర్ధంతి సందర్భంగా
ఆ మహనీయునికి ఘనంగా నివాళులు..
పేదవాడి గుండె చప్పుడు తెలిసిన ప్రజానాయకుడు, రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమించిన అపర భగీరథుడు, దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు.