జ్వరం వచ్చిన ఏడాదిన్నర కొడుకు కోసం బ్రెడ్ తీసుకురావడానికి అని వెళ్ళి సీదిరి అప్పలరాజు కొడుకు చేసిన పనికి ప్రాణాలు పోగొట్టుకున్నాడు దానయ్య. ఏ రోజుకు ఆ రోజు గుప్పెడు బియ్యం తెస్తేనే ఆ పేద కుటుంబం తింటుంది. ఇప్పుడు ఆ బియ్యం తెచ్చే కుటుంబ పెద్ద లేడు. ఇలాంటి కుటుంబం గురించి జగన్ కు పట్టదు. ఎందుకంటే ఆయనది కనికరం లేని, మానవత్వం లేని గొడ్డలి పార్టీ.
#YcpCriminalPolitics
#PsychoFekuJagan
#AndhraPradesh
@annamalai_k అన్న జన్మదిన శుభాకాంక్షలు మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని ఆ భగవంతుణ్ణి వేడుకుంటున్నా మీరు మమ్మల్ని వదిలేసి వెళ్ళకండి అన్న BJP లోనే ఉండండి 🙏🙏🙏🙏FROM Telangana kalwakurthy
మన చుట్టుప్రక్కల ఉండే దోస్తులతో, భజనపరులతో గొప్పొడివని అనిపించుకుంటే దాంట్లో కిక్కేముంటది😂
ఆగర్భ శత్రువు లాంటి చైనాతో. ఘన స్వాగతం పలికించుకుంటే🔥
ఆ కిక్కే వేరప్పా...!!! 😏😏😏 ఇక్కడ @NarendraModi ఉన్నంత వరకు భారత్ వైపు కన్నెత్తి చూడాలి అంటే ఎవ్వడైనా చూచు పోసుకోవాలిసిందే
ఏ అధికారిని కలిసిన చేస్తాం చూస్తాం అని అన్నోళ్ళే తప్ప నీళ్లు తెప్పిస్తాం అని ఏ ఒక్క గవర్నమెంట్ ఆఫీసర్ కూడా మా ఊరికి రాలేదు దయచేసి పెద్దమనసు చేసుకొని మా ఊరికి నీళ్లు వచ్చేలా చూడండి సార్ 🙏🙏🙏🙏
@CollectorRRD నమస్కారం సార్ నా పేరు సందీప్ పల్లెచెల్కతండా (vi) కడ్తాల్ (m) RR (D) ప్రభుత్వాలు మారిన రాజకీయ నాయకులు మారిన కలెక్టర్ లు మారిన మా ఊరికి మంచి నీటి సమస్య మాత్రం మారడం లేదు గత 3y నుండి ఈ సమస్యను ఎదుర్కొంటున్నాం
@bharathp7 *యువ నాయకుడు, ప్రజా సేవకుడు నల్లమల్ల ముద్దుబిడ్డ నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ కాంటెస్టేడ్ ఎంపీ, భవిష్యత్ తరాలకు మార్గదర్శకుడు మా ప్రియతమ నేత శ్రీ భరత్ ప్రసాద్ అన్న గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు*💐🪷🎂🎊🎉🤗😍🚩