Vaadu edo aunty dorikindi enjoy cheddam anukunnadu, husband vadilinchukovali without alimony ani video teestunnadu, wife emo husband pothe poyadu ee video proof tho veedni inko pelli chesukovali anukuntundi..
Yetu tirigi EP ayyindi daani lover
Rejected a marriage proposal today.
The girl wasn't earning, that's manageable, but she was immature, wasn't willing to adjust with my parents, and wanted us to live separately. Also, she was 5'2 and I don't want my kids to be too short.
Men never marry such girls.
₹ 50 crore plus gross in:
Hindi ✅
Kannada ✅
Malayalam ✅
Telugu ✅
Tamil ✅
Only #KGF2, #KantaraChapter1 and #Ramayana have achieved 50 crore plus gross in each of these languages. Crazy! 💥💥💥
Request and warning for @CMOTamilnadu@TVKVijayHQ@actorvijay .
If deepam isn’t light. Sorry it will be light definitely. By any chance if not. I’ll become anti TVK and Vijay for lifetime. 100x than your fan boy.
Nobody is bigger than my appan Murugan for me.
మదురైలోని
తిరుప్పరంకుండ్రం కొండపై కార్తిగై దీపం వివాదం
హైకోర్టు
సింగిల్ & డివిజనల్ బెంచ్ - వెలిగించండి
TVK Govt
SC లో పిటిషన్ వేసి స్టే కోసం అభ్యర్థన
ఎలక్షన్ల ముందు గుళ్ళ చుట్టూ తిరిగి రీల్స్ చేసి గెలిచాక ఇలానా అంటూ బిత్తరపోయిన తన వాసులు
బాగా అర్ధం అయ్యింది అనుకుంటా..!!
🚨 తిరుప్పరంకుండ్రం కార్తిక దీపం వివాదం
తిరుప్పరంకుండ్రంలో ఏటా కార్తిక దీపం వెలిగించడం ఆనవాయితీ. ఈ వేడుకలో కొండపై రాతి స్తంభం వద్ద కూడా దీపం వెలిగించాలన్న మద్రాస్ హైకోర్టు ఆదేశాలపై విజయ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్టే కోరింది.
ఎన్నికల ముందు ఆలయాలకు వెళ్లి దర్శనాలు చేసుకుని ఫొటోలకు పోజులిచ్చిన విజయ్, ఇప్పుడు దీపం వెలిగించాలన్న ఆదేశాలపై స్టే ఎందుకు కోరుతున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు.
#Thirupparankunram #ThiruparankundramCase
Murugan is God of Tamil and the hill is called Murugan Hill.
Sikandar Hill❌
Murugan Hill✅
"Let's light a lamp on the lamp pillar!"🪔
#ThiruparankundramDeepam
శ్రీశైలం నుంచి 700 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుప్పానికి కృష్ణమ్మ పరుగులు పెడుతోంది.
కానీ పక్కనే 70 కిలోమీటర్ల దూరంలో కూడా లేని పాలమూరు మాత్రం ఎండిపోతోంది.
కరువు పరిస్థితుల్లోనూ ఒక్క మల్యాల పంప్‌హౌస్ నుంచే 23 టీఎంసీల నీటిని ఏపీ ప్రభుత్వం తరలించుకుపోయింది.
కుప్పానికి నీళ్లు తరలించడానికి లేని కరువు, పాలమూరుకు నీళ్లిచ్చే విషయంలోనే ఎందుకు వచ్చింది రేవంత్?
తెలంగాణ రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఇంతకంటే ఏం నిదర్శనం కావాలి?
అందుకే మళ్లీ చెప్తున్నాం.. ఇది కాలం తెచ్చిన కరువు కాదు, ముమ్మాటికీ కాంగ్రెస్ తెచ్చిన కరువని!
#CongressFailedTelangana