🚨 breaking news🚨
విజయవాడ పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా బుద్ధా వెంకన్న గారు..
బెజవాడ బెబ్బులి పులి కి టైమోచ్చింది..
ఇక వంశీ,నానీలకి దబిడి దిబిడే
చంద్రబాబుకి జగన్ కి ఎంత తేడా?
మంటతో వంట చేసుకునేవాడు ఒకడు..అదే మంటతో కొంపలను తగులబెట్టేవాడు ఇంకొకడు. ఇందులో మొదటి కోవకి చెందినవారు చంద్రబాబు.. రెండో కోవకి చెందిన నేత జగన్. విజనరీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని సహజ, మానవ మరియు ఆర్థిక వనరులను సమర్థవంతంగా సద్వినియోగం చేసుకుంటూ, సుస్థిర అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుని పరిపాలన కొనసాగిస్తున్నారు. అన్ని వనరులను సమగ్రంగా వాడుకున్నప్పుడే రాష్ట్ర సమగ్రాభివృద్ధి సాధ్యమని ఆయన ఎప్పుడూ చెబుతుంటారు. ప్రతి నీటి బొట్టునూ సద్వినియోగం చేసుకోవాలంటారు చంద్రబాబు. అయితే ప్రిజనరీ నేత జగన్ మాత్రం రాష్ట్రాన్ని అడ్డంగా దోచేశారు. ప్రజలకు ఉపయోగపడాల్సిన వనరుల్ని ఎలా దోచుకోవాలి.. దోచుకున్నాక వచ్చిన డబ్బుల్ని ఎలా దాచుకోవాలని చూస్తుంటారు. జలవనరుల సమర్థ నిర్వహణ, వాటర్ కన్జర్వేషన్ పనులపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ ఫోటో చూస్తే వనరుల్ని ప్రజాసంక్షేమానికి వాడే చంద్రబాబు కనిపిస్తారు. ప్రభుత్వ ఆస్తులను మరియు వనరులను వృథా చేయకుండా ఎలా వాడవచ్చో చంద్రబాబు నిరూపించారు.
#VisionaryLeaderCBN #PsychoFekuJagan #AndhraPradesh
మొన్న జగన్ విజయవాడ మన కొత్త రాజధాని అనగానే ఫోకస్ అంతా జగన్ మీదకి వెళ్లింది గానీ పక్కనున్న అవినాష్ గాడి ముఖచిత్రం చూడలేదు చాలా మంది.
ఒక్కసారి చూడండి. ఏంటి మళ్లీ కొత్త రాజధానా వామ్మో అని బిత్తరపోయాడు బిడ్డ...
" Amaravati " Vs " MaviGUN " .. 😆
2019: Amaravati.
2024: 3 Capitals.
2029: MaviGUN.
2034: Yelahanka Palace, Bengaluru .
The only address he’s actually stayed loyal to.
5 U-turns. The only permanent capital in Jagan’s plan is his own bank balance.
#AndhraPradesh doesn’t need a “Plan B” from a man who couldn’t execute a single brick of Plan A in 5 years with 151 seats.
#YSRCPNeverAgain
చంద్రబాబు గారు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా తీసుకున్న నిర్ణయాల వల్లే 1 లక్ష ఉద్యోగుల కుటుంబాలకు, అంటే సుమారు 5-6 లక్షల మందికి జీవనాధారమైన సింగరేణి సంస్థ నష్టాల ఊబి నుంచి బయటపడి లాభాల బాట పట్టింది.
- 2001లో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఛైర్మన్ మరియు CMDగా సేవలందించిన మాజీ ఐఏఎస్ అధికారి ఆర్.హెచ్. ఖ్వాజా
#ChandrababuNaidu
#AndhraPradesh