కాంబోలు ఏమి కొత్త కాదు ఇండస్ట్రీలో.. రాజా ది గ్రేట్ సినిమా అసలు జూ ఎన్టీఆర్ యే చేయాల్సింది కదా.. అప్పట్లో అనుకున్నది ఇప్పుడు చేస్తున్నారు.. అంతే..
మారుతి ప్రభాస్ కాంబో చూడలేదా?
#NTRxAnilRavipudi
కొన్ని పార్టీలు బాగుంటాయి కాని నాయ��ులు బాగోరు.. కొందరు నాయకులు బాగుంటారు కాని పార్టీలు బాగోవు.. అదొక కన్ఫ్యూషన్ ఓటు వేయాలంటే.. పార్టీకి వేస్తే నాయకుడు పని చేస్తాడో లేదో తెలియదు. పోనీ నాయకుడికి వేస్తే పార్టీ పని చేయిస్తుందో లేదో తెలియదు
#Vote #Leader #Party
విడాకులు చాలా వ్యక్తిగతం ఎవరికైనా.. దానిని రాజకీయం చేయడం అపరి���క్వత.. నచ్చినప్పుడు ఎలా కలిసి ఉంటారో.. నచ్చనప్పుడు కూడా అంతే విడిపోయే అవకాశం ఇవ్వాలి!
#Divorce #Marriage
మీరే చాలా ఆలస్యంగా తెలుసుకున్నారేమో కాని
పుష్ప లో అడవి సీన్లు ఉన్నాయి.. నో అన్నాడు.. వారణాసి లో కూడా ఉండాలి కాబట్టి
రామాయణ లో రాముడి పాత్ర అలానే..
రాజమౌళి తో మ���ట.. తనే పాన్ ఇండియా సినిమా ముందు తీస్తా అని.. మహేష్ కొన్ని మంచి సినిమాకు నో చెప్పడానికి ఒకటే కారణం వారణాసి
#MaheshBabu
దీపావళి అంటే ఇంట్లో & బయట వెలుగులు నింపుకోవాలి.. ఏదో కాసేపు టపాసులు పేల్చుకోవాలి అంతేకాని పక్కనోళ్లతో పోటీపడి మరీ కాల్చకూడదు!!
దానివల్ల వచ్చే గాలి, ధ్వని కాలుష్యాల వల్ల ఎంతో నష్టం..
#Diwali#DiwaliCelebration#Pollution
The stories we've grown up hearing since childhood, coming alive so beautifully on the big screen… makes me so happy. ❤️
Ranbir, Yash, Sai Pallavi… magical. ❤️❤️❤️
@malhotra_namit & @niteshtiwari22 take a bow. Kudos to all your efforts in pulling off a film of this scale. Congrats to the entire team of #Ramayana !❤️❤️
అపరిపక్వత లేని వ్యక్తులు చూసి ఆదరించి నేరాలు చేస్తే అది వాళ్ళ కర్మ కాని పరిపక్వత తేవడం సందీప్ పని కాదు కదా!
ఇంతకుముందు చెప్పినట్లు, బూతు వీడియోలు చూసే పిల్లల్ని కూడా కనే లోకంలో బత��కుతున్నాం.. చూసేవాళ్లే మారాలి.. తీసేవాళ్ళు కాదు ఎప్పటికీ అయినా..
@Vengalams @imvangasandeep
పెదరాయుడు సినిమా తర్వాత రజినీ కాంత్ & మోహన్ బాబు కలిసి నటించినట్టు నాకు అనిపించలేదు..
ఈ మధ్య రజనీ సినిమాలలో ఎంతోమంది క్యామియో లు చేస్తున్నారు కదా.. మరెందుకు మోహన్ బాబు తో ఒక క్యామియో చేయించట్లేదు!
#Jailer2#RajiniKanth#MohanBabu#JustAsking
@steve_here7 Oppukumta over acting ledani.. kani movie lo chala scenes nachela led ade problem.. great actors ni pettukoni manchi story narrating to teelyakekapoyarani naa feeling
అసలు అనిల్ అనే వ్యక్తి తనకి నచ్చిన సినిమాలు తీసుకుంటున్నారు ఎవరో తీసే విధానంలో ఎందుకు తీయాలి?
తెలుగులో వేల కోట్లు కొల్లగొట్టే సినిమాలు చూసాం.. అదే తమిళ్లో అలాంటి సినిమాలు ఎందుకు తీయలేరో చెప్పగలరా?
బత్తా అనే సినిమాను గత రాత్రి చూసా ఏదో రెండు సీన్లు నచ్చినాయి అంతే నాకు
#Baththa
#Opinion :
అనిల్ రావిపూడి #Baththa లాంటి సినిమాలు తీయలేడు, ఒక వేళ తీస్తే మీరే చూడలేరు, తను స్ట్రిక్ట్ గా CRINGE కామెడీ కి అలవాటు పడిన వ్యక్తి, దాని నుండి అద్భుతాలు జరగాలి అని ఎలా కోరుకుంటారు ... కష్టం
ఆ క్రింజ్ కామెడీ మనకి నచ్చవు, ఫ్యామిలీస్ కి నచ్చుతున్నాయి... సినిమా వాల్యూ చచ్చిపోయినా, ఫ్యామిలీస్ బతుకుతున్నారు
#Tollywood #AnilRavipudi
ఏమిటో ఈ గురూజీ సినిమాలు.. విడుదల అయినపుడు కంటే తరువాత చూసేకొద్దీ ��ాగుంటాయి.. గుంటూరు కారం సినిమా కూడా అలానే మళ్ళీ మళ్ళీ చూస్తుంటే బాగుంటుంది..
#MaheshBabu #Trivikram #GunturKaaram