🌟 జనసేన వారధి – జనసైనికుల సారధి 🌟
జనసేన పార్టీ కోసం అహర్నిశలు కృషి చేస్తూ,
జనసైనికుల సమస్యలకు అండగా నిలుస్తూ,
పార్టీ శ్రేణులను సమన్వయం చేస్తూ,
జనసేన బలోపేతమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న శ్రీ రామ్ తాళ్లూరి గారికి
హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు💐
🎉 #HBD@itsRamTalluri Sir 🎉
Dear Social Media JanaSainiks & TDP Warriors,
టీడీపీ పేరుతో @JanaSenaParty నాయకులు, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారిని, వారి కుటుంబ సభ్యులను, లేదా జనసైనికులను దూషిస్తూ, అనుచిత, అవమానకర వ్యాఖ్యలు చేస్తున్నవారు, జనసేన పార్టీ కార్యకర్తల పేరుతో @jaitdp నాయకులు, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారిపై, వారి కుటుంబ సభ్యులపై, టీడీపీ సానుభూతిపరులపై అనుచిత, అవమానకర వ్యాఖ్యలు చేస్తున్నవారు, అలాగే వైసీపీ చేస్తున్న తప్పుడు వార్తలను, ప్రభుత్వ విధానాలపై, ప్రభుత్వ ప్రతిష్ఠ దెబ్బతినేలా పోస్టులు వేస్తున్న ఇరు పార్టీల కార్యకర్తలకు విజ్ఞప్తి...
మీలో కొంతమంది వారి వారి వ్యక్తిగత కోపాలు, ఆవేశ���తో సోషల్ మీడియాలో పోస్టులు వేస్తూ, పార్టీ ఆదేశాలు, పాటించకుండా కూటమి స్ఫూర్తిని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి అలాంటి పరిస్థితులకు అవకాశం ఇచ్చి, వైసీపీ కి అవకాశం ఇచ్చే పరిస్థితులు ఇవ్వకండి. ప్రభుత్వ పాలసీలు, అభివృద్ధి కార్యక్రమాలు, పరిపాలనపై సోషల్ మీడియాలో మీరు చేసే పోస్టులు ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు తీసుకెళ్లే ప్రమాదం ఉంది.
ప్రతీ రోజు ఇరు పార్టీల కార్యకర్తల��� పరస్పరం విమర్శలు, దూషణలకు దిగకుండా ప్రభుత్వ కార్యక్రమాలు, పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పనిచేయండి. ప్రస్తుతం మనం ఒక ఉమ్మడి కూటమిగా స్థానిక సంస్థల ఎన్నికల కోసం కలిసి పనిచేయాల్సిన సమయంలో ఉన్నాం. ఈ సమయంలో మన మధ్య మనమే పోరాడటం కాకుండా, మన ఉమ్మడి రాజకీయ ప్రత్యర్థి అయిన వైఎస్సార్సీపీపై పోరాడటంపైనే దృష్టి పెట్టాలి. కూటమి ఐక్యతను, పరస్పర గౌరవాన్ని కాపాడుకోవడం ప్రతి కార్యకర్త బాధ్యత.
చిరంజీవి గారిని కొంతమంది టీడీపీ కార్యకర్తలు తిట్టడం, దానికి ప్రతిగా సీనియర్ NTR గారిని కొంతమంది జనసైనిక్స్ ట్రోల్ చేయడం, దానికి తోడుగా ఇరు పార్టీల నాయకులు ప్రాతినిధ్యం వహించే శాఖల్లో అవగాహన లేకుండా లోపాలు ఎంచి బురద చల్లడం మంచి పద్ధతి కాదు.
దయచేసి ఈ విషయంలో జనసేన సోషల్ మీడియా జనసైనికులు అందరూ పార్టీ నిర్ణయాన్ని గౌరవించి సోషల్ మీడియాలో అనవసర వ్యాఖ్యలు చేయవద్దని కోరుతున్నా��ు. ఏదైనా ఉంటే మీరు పార్టీ దృష్టికి, లేదా పార్టీ సోషల్ మీడియా విభాగంలో ఎవరో ఒకరి దృష్టికి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను. జనసేన సోషల్ మీడియా జనసైనికుల నుండి ఇప్పటి వరకు వచ్చిన కొన్ని అంశాలు పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది.
అదేవిధంగా, జనసేన పార్టీ సానుభూతిపరులు, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, ఆయన కుటుంబ సభ్యులపై అవమానకరమైన, అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన టీడీపీ కార్యకర్తలతో ఆ పార్టీ నాయకత్వం చర్చించి, తగిన విధంగా వ్యవహరించనున్నట్లు తెలియజేసింది. ఈ అంశాన్ని ఇరు పార్టీలు పరిష్కరించేలా కృషి చేస్తాయి..
జనసేన పార్టీ, జనసైనికుల ఆత్మగౌరవం భంగం కలిగించే ఎటువంటి చర్యలనూ సహించదు. అదే సమయంలో, కూటమి ఐక్యతను కాపాడుకోవడం, పరస్పర గౌరవాన్ని పాటించడం, పార్టీ ఆదేశాలకు అనుగుణంగా వ్యవహరించడం ద్వారా మాత్రమే మనం త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించగలం అని గుర్తుంచుకోండి.
జై జనసేన, జై కూటమి, జై హింద్
Festivals come and go. Good infrastructure must stay.
Sri Pawan Kalyan garu securing an additional ₹100 crore ahead of Godavari Pushkarams is not just about preparing for pilgrims, ₹90 crore will build 111 rural road works covering nearly 141 km, with another ₹10 crore for safe drinking water.
This is the quintessential JanaSena approach: use every opportunity to create permanent value for villages.
Politics should leave behind assets, not just posters.
#PawanKalyanAneNenu
A thought about Annaya @KChiruTweets is always a source of joy. While I walk along the memory lane on this special day ,these are few memories I have tumbled upon.
In our childhood, he went away from home to pursue his college education in Narsapur. And his homecoming for summer holidays was a festive season. A big pain and disappointment used to follow when he used to go back for his college. We all used to miss his absence and feel the vacuum. Home was never vibrant till he was back.
In my school days, just walking beside him was a proud moment. I used to feel like I am walking with the world's most important person; by then, he was just in college.
When he used to ride my father’s bike (Bullet - 350 cc) with his curly long hair, fit NCC Cadet body with bell bottoms and glasses - oh! it was an absolutely fanboy and hero-worshipping moment.
My Annaya was always a Hero for me even before he became a Hero.
In the early days of his film career, he brought a big blue bag from his first Singapore trip. In that blue bag I found my first tiny Lego helicopter, few remote cars, racing track, some comics, music tapes, tape recorder ,scented Yardley Co. powders, soaps ,few perfumes and other small gifts to others. He always brought us joy and smiles into our small home.
In subsequent years, when he got married, I was worried that he would be away from all of us. And I was crying silently in a room. Then he brought my Vadina and said, “Come, I will introduce you to a big man (Pedda Manishi) today.” They both were laughing while they found the reason for my tears.
Then, following years, I was taken to Chennai (then Madras) to stay with Annaya and Vadina. I don’t have enough words for the love and care they showered on me.
I had seen his struggle, hard work and injuries in shoots. Everyday he used to reach home in the middle of the night after 18 hours shift of laborious work in his sweat-drenched costumes and shoes in the Chennai’s heat and humidity; with hardly any strength to stand…
I used to feel guilty for living off on his hard work and sacrifice. But he never even uttered a word about my academic failures and lack of direction in my life.
The way he lighted up our family and relatives with his generosity and he extended the same spirit to his friends, producers, film fraternity and everyone he touched. He is one of the primary and key persons who acted as a cultural bridge between the South and Hindi film industry.He always believed in Indian cinema. Pratibandh and Aaj Ka GoondaRaj were two of his blockbusters in Hindi.
A tech-savvy person, his astounding medical knowledge, his philanthropic nature, a family man, superstardom to megastardom, Central Cabinet Minister, National Awards, highest civilian honors (Padma Vibhushan).
What he hadn’t seen and achieved, but he never rests. After a major spinal operation recently, he bounces back within no time with his strength training and goes back to work. Like a city never sleeps, he’s a man who never rests. He’s born with an unstoppable motor within. That’s why he’s become our beloved ‘Mega Star’ and my only Hero.
Let ‘Mother Nature’ provide you my Dear Annaya @KChirutweets abundant health, super strength and astounding victories on your life path.
Wishing my Annaya on his birthday is not a formality but a gentle reminder to many like me ; how his life has impacted, influenced and transformed millions like me to build a better future and to lay a stronger foundations for the land of Bharath -we all adore and worship.
Jai Hind !!
#HBDMegastarChiranjeevi
కోట్లా���ి మంది అభిమానుల వెండితెర ఇలవేల్పు, అభిమానులను సేవామార్గంలో నడిపిస్తూ సమాజ సేవకులుగా తీర్చిదిద్దిన సేవామూర్తి, మన జనసేనాని శ్రీ @PawanKalyan గారి అన్నయ్య, మాజీ కేంద్ర మంత్రి, మెగాస్టార్, పద్మవిభూషణ్ డా. @KChiruTweets గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
#HBDMegastarChiranjeevi
ఉపాధి కల్పన, వేతనాల చెల్లింపుల్లో
ఆంధ్రప్రదేశ్ అగ్రగామి.
నివేదించిన కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ
• వీబీ జిరామ్ జీ అమలులో దేశంలోనే మొదటి స్��ానంలో ఆంధ్రప్రదేశ్.
• ఉపాధి కల్పన, వేతనాల చెల్లింపుల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానం.
@MoRD_GoI @APDeputyCMO
#AndhraPradesh
#PawanKalyanTransformsAP
#IndependenceDay#PawanKalyanAneNenu
The Real Independence for AndhraPradesh ft. Sri Pawan Kalyan - A True Patriot 🇮🇳
An exclusive video showcasing how Sri @PawanKalyan is transforming lives, empowering the voiceless, bringing governance & opportunities to those who need them the most..
జనసేన పార్టీ నాయకులకు, శ్రేణులకు విజ్ఞప్తి:
సోషల్ మీడియా వేదికగా విభిన్నమైన విషయాల పట్ల మాట్లాడే సమయంలో, పోస్టులు చేసేటప్పుడు జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు, వీర మహిళలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, వాడే భాష, భావ వ్యక్తీకరణ విషయంలో పరిధి దాటవద్దని పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు దిశానిర్దేశం చేశారు. అనవసర విషయాలపై ఇష్టానుసారం భాషను ఉపయోగించి మాట్లాడటం సరికాదని స్పష్టం చేశారు. ప్రసార మాధ్యమాలు, సోషల్ మీడియాలో మాట్లాడే సమయంలో జనసేన నాయకులు, జన సైనికులు, వీర మహిళలు కచ్చితంగా పార్టీ నిర్దేశించిన మార్గ దర్శకాలు పాటించాలి.
1. వ్యక్తిగత విషయాలు, వ్యక్తిగత దూషణల జోలికి వెళ్లవద్దు.
2. పార్టీల సిద్ధాంతాలు , మార్గ దర్శకాలకి అనుగుణంగా స్పందించాలి.
3. ఏదైనా విషయం మీద మాట్లాడే సమయంలో ఆవేశాలకు లోను క��వద్దు. అసభ్య పదజాలాన్ని వాడవద్దు.
4. మహిళలను గౌరవించి మాట్లాడాలి.
5. పార్టీ అంతర్గత అంశాల పట్ల సోషల్ మీడియా వేదికగా ఇష్టానుసారం మాట్లాడరాదు. పార్టీ భావజాలాన్ని కించపరిచేలా మాట్లాడే వారిని పార్టీ ఉపేక్షించదు.
6. పార్టీ క్రమశిక్షణకి విఘాతం కలిగించేలా, జనసైనికుల్ని రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసే వారిపై జాగ్రత్తగా ఉండండి. వారి ప్రభావానికి లోను కావొద్దు.
7. కూటమి ప్రభుత్వ స్ఫూర్తిని నిలబెట్టేలా మాట్లాడాలి.
8. రాజకీయ శత్రువుల సోషల్ మీడియా ప్రచార వలలో పడొద్దు. పార్టీలో అంతర్గత విభేదాలు సృష్టించే కుట్రలను తిప్పికొట్టాలి.
9. పార్టీ అభ్యున్నతి, పార్టీ కోసం కష్టించి పనిచేసే జన సైనికులు, వీర మహిళల సంక్షేమం ఎల్లప్పుడూ అధ్యక్షుల వారి దృష్టిలో ఉంటుంది. సోషల్ మీడియాలో రకరకాల విష ప్రచారాలను తిప్పి కొట్టండి.
జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం,
మంగళగిరి
A Small Appeal to Every Political Supporter & Movie Fan.
Not every disagreement needs to become a war.
Support your favourite political party, leader, or film star with pride. But remember, someone else has the same right to support another.
That's not a threat to democracy.
That's democracy.
Too many people are living in a bubble, surrounded only by voices that agree with them. It's time to read the room and accept that disagreement is part of a healthy society.
The moment political debates turn into caste politics, religious hatred, regional fights, or attacks on women, families, and even those who are no longer with us, we've already lost the bigger battle.
Most anonymous accounts don't want a conversation.
They just want attention.
Don't let them get a word in edgeways in your mind. Don't let them drag you into endless arguments. And don't let anyone throw you under the bus for likes and clicks.
Choose facts over fake narratives,
Choose debates over abuse,
Choose respect over ego,
Choose ideas over insults.
Not every post deserves a reply.
Not every troll deserves your time.
I don't wash my dirty linen in public, and I believe politics should be no different. Real leaders solve problems, not perform for timelines.
Let's get the ball rolling on something better.
Different Opinions. One Society. One Responsibility.
On behalf of @JanaSenaParty , I appeal to every political activist, every supporter, and every citizen to help build a social media culture rooted in dignity, mutual respect, and constructive dialogue. Let us rise above hatred and set an example for future generations.
Be positive. Spread positivity. Let's leave the timeline better than we found it. 🇮🇳
@PawanKalyan@JSPTelangana@JSPShatagniTeam
#SayNoToSocialMediaAbuse #DebateWithDignity #NationFirst
#PawanKalyanAneNenu
There are orthodox leaders who make election promises and forget them overnight once they come to power..
And then there is #PawanKalyan garu, who became the voice for countless public issues through #JanaVaani & is now turning those assurances into action through his Governance.
The sanction of funds for the Eluru Degree College is yet another example of #PawanKalyan garu's commitment to resolving issues!
ఉత్తరాంధ్ర అభివృద్ధిలో కీలక అడుగు
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం.
ఆర్థిక, పారిశ్రామిక, పర్యాటక రంగాలకు గ్రోత్ ఇంజన్. విమాన విడిభాగాల తయారీ, మరమ్మత్తు కేంద్రాలు, శిక్షణ సంస్థ���తో వేలాది ఉపాధి అవకాశాలు.
#AndhraPradesh
#BhogapuramAirport
#AlluriSitaramaRajuAirport
విద్యాబుద్ధులతో పాటు, మంచి చెడులు చెప్పి సమాజంలో బాధ్యతాయుతమైన పౌరులుగా మెలిగేలా విద్యార్థుల��ు తీర్చిదిద్దే గురువులందరికీ పాదాభివందనాలు.🙏🏻
@JanaSenaParty
@PawanKalyan @JSPShatagniTeam
What began as a protest over students' concerns has been systematically hijacked by divisive forces with a larger political agenda.
The narrative rapidly shifted, from demanding accountability in education to raising anti-national slogans; from seeking action against the Education Minister to demanding the restoration of Article 370, from discussing examination issues to insulting Lord Rama and mocking Hindu faith; from speaking for students to targeting the Brahmin community with hateful rhetoric, from claiming to defend constitutional values to allegedly insulting Bharat Mata. What was projected as a peaceful democratic movement eventually witnessed violence, including incidents of stone pelting, exposing how easily genuine public concerns can be hijacked by divisive elements.
However, we must also honestly acknowledge a deeper concern that lies beneath the NEET protests. The frustration among young people is not driven by examinations alone. It is driven by unemployment and insecurity about the future.
Despite global wars, geopolitical uncertainties, supply-chain disruptions, inflationary pressures, and tariff challenges, India has maintained fiscal discipline, expanded infrastructure at an unprecedented scale, strengthened investor confidence, and emerged as one of the world's fastest-growing major economies. These reforms are attracting investments that create long-term employment opportunities.
The National Education Policy is not merely an education reform; it is a civilisational correction. For decades, our education system largely continued the colonial Macaulay framework that rewarded rote memorisation over creativity, degrees over skills, and clerical thinking over innovation. NEP seeks to transform that mindset by promoting multidisciplinary learning, critical thinking, scientific temper, Indian knowledge systems, multilingual education, research, entrepreneurship, technology, and global competitiveness.
A nation aspiring to become a global leader cannot continue with an education model designed centuries ago to produce clerks.
India's democracy welcomes debate, dissent, and peaceful protest. But there is no place for violence, vandalism, religious insults, or slogans that challenge the sovereignty and integrity of our nation.
Under the leadership of Hon'ble Prime Minister Sri @narendramodi ji, the NDA Government has consistently demonstrated its willingness to engage in dialogue and address genuine public concerns through democratic means. In that spirit, Hon'ble Union Minister Sri @JPNadda ji held discussions with representatives of the protesting groups yesterday. However, instead of allowing constructive engagement to prevail, divisive elements allegedly sought to derail the process by instigating unrest. What could have remained a peaceful democratic movement reportedly descended into chaos, with attacks on security personnel, stone pelting, and disruption of public order, raising serious questions about whether the objective was dialogue or deliberate destabilisation.
As Sumati Satakam reminds us, even the mightiest serpent can be brought down by seemingly insignificant creatures acting together. Likewise, countless individuals driven by narrow, divisive thinking can collectively create enormous damage if left unchecked.
This is exactly how anti-India narratives are manufactured, not through genuine public causes, but by infiltrating legitimate issues, provoking unrest, spreading hatred, and dividing society.
Every citizen has a responsibility to recognise the difference between a genuine public movement and one that has been hijacked to serve anti-national and divisive interests. We must stand united against every attempt to fracture our nation, no matter how small such forces may initially appear - @PawanKalyan@PMOIndia
#NationFirst
ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారిని పరామర్శించిన ఐటీ, విద్యాశాఖ మంత్రి శ్రీ @naralokesh గారు
కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని విద్య, ఐటీ శాఖల మంత్రి శ్రీ నారా లోకేష్ గారు పరామర్శించారు. హైదరాబాద్ లోని శ్రీ పవన్ కళ్యాణ్ గారి నివాసానికి శనివారం సాయంత్రం వెళ్లిన శ్రీ లోకేష్ గారు విజయవాడ కనకదుర్గమ్మ చిత్రపటం, ప్రసాదం అందించి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. భుజానికి అయిన గాయం, శస్త్ర చికిత్స గురించి తెలుసుకున్నారు. వైద్యుల సూచనలు పాటించాలని కోరారు.
కాలినడకన వైద్యం కోసం గర్భిణీలను, వృద్ధులను డోలీలతో మోసుకువెళ్లే పరిస్థితి నుండి ఎన్నో గిరిజన గ్రామాలకు అంబులెన్సులు వెళ్ళే సౌకర్యం. గౌ|| ఉపముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి దృఢ సంకల్పంతో డోలీ రహిత గిరిజన జీవనం లక్ష్యంగా అడవితల్లి బాట.
#AdaviThalliBaata#PawanKalyanAneNenu #PawanKalyanMarkGovernance
జనసేనానికి రక్షణ కవచం జనసైనికులు, ఆయనకు ఆపద కలిగించే స్థాయికి అభిమానం ఉండకూడదు. మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని తాకాలనే మీ ప్రేమను అర్థం చేసుకోగలం, కానీ దాని వల్ల ఆయన అనుభవించే బాధను మనం అర్థం చేసుకోవాలి.
#GetWellSoonPawanKalyan
చింతూరు అడవుల్లో రాష్ట్రంలో తొలిసారిగా డ్రోన్ సాంకేతికతతో సీడ్ బాల్స్ వెదజల్లే కార్యక్రమం ప్రారంభమైంది. ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి ఆదేశాలతో రాష్ట్రవ్యాప్తంగా 2.5 కోట్ల లక్ష్యాన్ని మించి 3.80 కోట్ల సీడ్ బాల్స్‌ను ప్రజల భాగస్వామ్యంతో అటవీశాఖ తయారు చేసింది.
ఇప్పటికే 90 లక్షల సీడ్ బాల్స్‌ను మానవ వనరుల ద్వారా వెదజల్లగా, మనుషులు చేరుకోలేని దట్టమైన, క్షీణించిన అటవీ ప్రాంతాల్లో దేశవాళీ వృక్షజాతుల పునరుద్ధరణ కోసం డ్రోన్ల సేవలను వినియోగిస్తున్నారు.
వర్షాకాలం, భూ అనుకూలతల ఆధారంగా ఈ కార్యక్రమాన్ని మరిన్ని అటవీ ప్రాంతాలకు విస్తరించనున్నారు.
In a world increasingly divided by extremes, true leadership is not about choosing the Left or the Right, it is about choosing what is right.
The Middle Path is not neutrality. It is the courage to rise above ideology, reject polarization, and put humanity first.
Whether it is Mr. @elonmusk or Sri @PawanKalyan, both envision the Middle Path, a philosophy that balances society, prioritizes humanity, and rises above ideological extremes.
#Ideology