దొరస్వామి రాజు గారు ఇక లేరు అనే వార్త చాలా బాధాకరం. ఒక నిర్మాత గా, పంపిణీదారు���ి గా తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఆయన అందించిన సేవలు మరువలేనివి. సింహాద్రి చిత్ర విజయం లో ఆయన పాత్ర ఎంతో కీలకం. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను
Bro @AlwaysRamCharan, I wish I could've celebrated your birthday under better circumstances. But since we're under a lockdown & because staying home is important,I'm giving you a digital surprise at 10am tomorrow. Trust me,this is a bang you won't ever forget
#BheemforRamaraju