రెడ్ బుక్.. రెడ్ బుక్ అంటున్నారు.. యువగళం పాదయాత్రలో మా యువనాయకులు శ్రీ @naralokesh గారు చూపించిన రెడ్ బుక్ ను ప్రజలు నమ్మారు కాబట్టే 164 సీట్లలో గెలిపించారు. శాంతిభద్రతలు కాపాడతామని , అన్యాయం చేసిన ప్రతి ఒక్కరినీ శిక్షిస్తామని ప్రజలు నమ్మారు.
#Redbook#TeluguDesamParty
సభలో అన్ని వీడియోలు ప్లే చేశావ్
నువ్వు మాట్లాడిన క్రిస్టియన్ సభలో వైఎస్సార్ ఇచ్చిన జీవో నంబర్ 746, 747 రద్దు చేస్తాం చెప్పిన వీడియో ఎందుకు ప్లే చెయ్యలేక పొయ్యావ్
చేస్తే నువ్వు చేసిన అపచారం బయటపడుతున్న అని భయమా @ncbn
మారిన గ్రామీణ అవసరాలకు అనుగుణంగా.. రైతులకు, రైతు కూలీలకు మేలు చేసేందుకు తీసుకువచ్చినదే VB - G RAM G ఆక్ట్! దీని వల్ల MGNREGA ఉపాధి ఆగిపోతుందని విపక్షాలు పుట్టిస్తున్న పుకార్లను పట్టించుకోవద్దు.
- శ్ర�� @Laxmin_Baswa గారు, బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు
భారత దేశం నేడు అన్ని రంగాల్లో ప్రపంచంతో పోటీ పడేందుకు అవసరమైన పునాదులను వేసిన మహానాయకుడు, రాజకీయ విలువలకు చిరునామా, భారత రత్న అటల్ బిహారీ వాజపేయి గారు.. దేశంలోని విభిన్న వర్గాల ప్రజలకు ఆయన ఆదర్శమూర్తి. అటల్ బిహారి వాజపేయి గారు దేశానికి చేసిన సేవలు అతుల్యం.. ఆయన 101 వ జయంతి సందర్బంగా, రేపు దేశవ్యాప్తంగా ప్రతి జిల్లా కేంద్రంలో ఆయన స్మృతిలో, దేశానికి.. దేశ ప్రజలకు ఆయన చేసిన సేవలను నెమరువేసుకుంటూ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. తెలంగాణలోనూ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా, ఘనంగా నిర్వహించడం జరుగుతుంది
- శ్రీ @N_RamchanderRao గారు, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు
Heartiest congratulations to Team India on their emphatic victory over Pakistan and for lifting the Asia Cup! Your determination, teamwork and spirit have made the nation proud. A glorious moment for Indian cricket! 🇮🇳#TeamIndia#AsiaCupFinal#indvspak2025
#INDvPAK#AsiaCupFinal
What a match! 👏👏👏 Kudos to Team India for snatching victory from the jaws of defeat. @tilakv9, you're a hero for delivering a memorable win against our arch-rivals! @imkuldeep18, you deserve all the praise coming your way for completely turning the match around. Proud of Team India!
Watched our @PawanKalyan gari #TheyCallHimOG last night - WOW! Loved the movie. Enjoyed it thoroughly!! It is a real feast for not only PK fans but for all movie lovers. Out & Out mass entertainer with stylish taking by director @Sujeethsign and excellent BGM by @MusicThaman. Overall, it will be a huge HIT!!
@DVVMovies
#OG
పాలకొల్లులో జరిగిన నా కుమార్తె శ్రీజ, పవన్ వివాహ వేడుకకు సీఎం చంద్రబాబు గారు, ఆయన సతీమణి భువనేశ్వరి గారు, మంత్రి లోకేష్ గారు కుటుంబ సమేతంగా హాజరై వధూవరులను ఆశీర్వదించడం మాకు ఎంతో ఆనందాన్ని, సంతోషాన్ని కలిగించింది. వీరి రాక సందర్భంగా ఘన స్వాగతం ��లకడం జరిగింది.
#nimmalaramanaidu
#chandrababu
#naralokesh
#pelli
#marriage
#happiness
#sirja
#pwavan
పాలకొల్లులో నా ఇంట జరిగిన పెళ్లి వేడుకకు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారు, మంత్రి అచ్చేంనాయుడు గారు హాజరై వధూవరులు శ్రీజ, పవన్ లను ఆశీర్వదించడం మాకు ఎంతో ఆనందాన్ని, సంతోషాన్ని కలిగించింది.
#pelli#marriagelife#nimmalaramanaidu#familytime❤️
#palakollu❤️
#balayya
#achhannaidu
#OG అంటే Original Gangster. ���ా పవన్ అన్న అభిమానులకు మాత్రం Original God. పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న #OG సినిమా విడుదల సందర్భంగా పవన్ అన్నకు శుభాకాంక్షలు. సినిమా సూపర్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
#TheycalllHimOG
@PawanKalyan
సాక్షి పేపర్ లో విషం కక్కుతున్నారు.. ఇక్కడికి వచ్చాడుగా (జగన్).. ఒక్కళ్ళకి అన్నా ఒక్క ఫుడ్ ప్యాకెట్ ఇచ్చాడా?
వైస్సార్ కాంగ్రెస్ వాళ్లెవరన్నా వచ్చారా? ఎమన్నా సాయం చేశారా? : @ncbn