మీకు , మీ కుటుంబ సభ్యులకు మరియు మీ గ్రామ ప్రజలందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు💐. మీరందరూ సుఖసంతోషాలతో చల్లగా ఉండాలని కోరుకుంటూ ..... మీ @ *వెల్మ సత్యనారాయణ రెడ్డి
ధర్మ పురి గడ్డ ఈశ్వరన్న అడ్డ. 💪 💪 నేను సైతం బిఆర్ఎస్ కోసం మా ఈశ్వరన్న కోసం ఈ 50 రోజులు కనీసం రోజుకు12గంటలు పని చేస్తాను
నా మనస్సు సాక్షిగా
మరి మీరు ?✊✊ 💪💪💪💐 వెల్మ సత్యనారాయణ రెడ్డి 💪💪 మార్కెట్ కమిటీ డైరెక్టర్ 🚘🚘🚘 పెగడపెల్లి
నీతి నిజాయితీని నమ్ముకుని పేద ప్రజల గుండెల్లోగుడి కట్టుకుని అనుక్షణం అనగారిన వర్గాలప్రజలఅభివృద్ధి కోసం అభ్యున్నతి కోసం పోరాడే నాయకుడు మాకు దైవ సమానులైన మంత్రి వర్యులు కొప్పుల ఈశ్వరన్న.గారు మేమున్నం నీ వెంట తిరుగులేదు ధర్మ పురి గడ్డమీద కొప్పుల ఈశ్వరన్నగారి విజయానికిపాటు పడుదం