రాజకీయాల్లోకి వెళ్తే తెలియకుండానే అబద్ధాలు, మోసాలు, వెన్ను పోట్లు లాంటివి వచ్చేస్తాయి.. అదే దాని తీరు!!
మనిషి ఎంత మంచోడు అయినా ముంచేస్తుంది రాజకీయం!!
#Politics#India
చాలా మంది లాగా ఏవేవో పాత్రలు చేసి పేరు పాడు చేసుకోవడం కన్నా మంచి పాత్ర కోసం మరి కొన్నాళ్ళు ఎదురు చూసిన పర్లేదు.. తనకంటూ ఏదోక సమయం రాకపోతుందా!
@iChandiniC
షార్ట్ ఫిలిమ్స్ చూసినప్పుడు చాందిని చౌదరి భవిష్యత్తులో మంచి హీరోయిన్ అవుతుంది అనిపించింది.
టాలెంట్ ఉంది, స్క్రీన్ ప్రెజెన్స్ కూడా ఉంది. కానీ ఎందుకో ఆమెకు రావాల్సిన స్థాయి గుర్తింపు మాత్రం రాలేదు.
దూత.. ఒక మంచి వెబ్ సిరీస్.. దానికి కొనసాగింపుగా రెండోది కూడా రాబోతుంది.. నాగ చైతన్య సినిమాలే కాకుండా ఇలా సిరీస్ లు కూడా తీయడం చాలా గ్రేట్..
#Dhootha2#NagaChaitanya
మొదటి రోజు మామూలుగా ఉన్నా పెద్ది కి పెద్ద రన్ యే ఉండబోతుంది..
మెల్లగా మౌత్ టాక్ అందుకుంది.. సోషల్ మీడియాలో మిక్స్డ్ టాక్ మామూలే ఇలాంటి సినిమాలకి.. కాని చివరకి హిట్ రన్ తో నిలుస్తుంది..
#Peddi
పెద్ది ఊపు కనిపిస్తుంది.. మళ్లీ థియేటర్లకు పాత కళ రావాలి ఈ సినిమాతో.. ఈ మధ్య తెలుగు పాన్ ఇండియా సినిమాలు లేక విలవిలబోయినాయి..
#PeddiBookings 🔥🔥🔥🔥
#PEDDIRoar
మహానాడులో పొగడ్తలు తప్ప ఏమీ లేదు.. చంద్ర బాబు ను.. లోకేష్ ను పొగడటంలోనే నాయకులు అంతా కష్టపడుతున్నారు కాని అసలు మహానాడు ఉద్దేశం ఏంటో కూడా తెలియట్లే ఈ తెలుగు దేశం నాయకులకు..
#Mahanadu2026
నేను అడిగినప్పుడల్లా సినిమా టిక్కెట్లు ఇచ్చే మన మూర్తి గారికి జన్మదిన శుభాకాంక్షలు !!
మీరు నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నా..
@sairaaj44