Very Happy Birthday Triveni akka 👏🏻 @Mani_Karnika06
మీరిలాగే నేను "ళ" ని "ల" లా పలికిన ప్రతీసారి సరిదిద్దుతూ.. మాతో ఇలానే మాట్లాడుతూ..ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను..🙏🏻
తెలంగాణ రాష్ట్ర అవరతరణ దినోత్సవ శుభాకాంక్షలు
జై తెలంగాణ 💪🏽🙏🏽
చ||
అరువది యెండ్లు నీ కొరకు నాత్మలు పోరులొ ధారపోసి ఈ
పరువ దినంబు నిచ్చితిరి వైప్లవవీరులు నాత్మగౌరవం
విరిసిన తోటలో నెపుడు ప్రేమలబంచు స్వరాష్ట్రమందునన్
మరువము తల్లి భారత సమాజపదోన్నతినిచ్చు బాధ్యతల్
Major Career update
After more than a decade in USA , Starting as Associate Director in a Fortune Global 500 company, To lead their AI innovation hub from Hyderabad.
May BhagavadRamanuja guide me to success, Back to being BharatVasi❤️
I’ll miss you LA 🇺🇸 , ❤️ forever.