చరిత్ర చదవడం అలవాటు చేసుకో! @odela_srikanth పొట్టి శ్రీరాములు పోరాటం ఆంధ్ర రాష్ట్రం కోసం,తెలంగాణ కోసం కాదు. కోట్లు కుమ్మరించి సినిమాలు తీస్తున్నప్పుడు ఈ మాత్రం కనీస సోయి అవగాహన లేకపోతే ఎట్లా? చరిత్రను నీ ఇష్టమొచ్చినట్టు వక్రీకరించి తెలంగాణ ప్రజలనెందుకు అవమానిస్తున్నావ్ ?
వీఐపీ పాస్ ఉన్న ఒక ముసలావిడకు కుర్చీ ఇవ్వండి అంటు పీఆర్ స్టంట్ లు చేయడాన్ని ట్రోల్ చేయడాన్ని ..మోడీ అమ్మకు ముడి పెట్టాలి రాజకీయాలు చేసే వాళ్ళని ఏకిపారేసింది 🔥👌
స్వాతంత్య్రం వచ్చి ఏడుపదులు దాటినా,
ఇంకా లాఠీల ఈడ్చివేతలు, వికృత దాష్టీకాలు!
తెల్లవాడి బానిస సంకెళ్లు తెగాయి కానీ...
నల్ల పోలీసు బూటు కింద పేదరికం నలిగిపోతూనే ఉంది.