పోలీస్ స్టేషన్లో ఫోటోలు తీయకూడదు, పోలీస్ స్టేషన్లో వీడియోలు తీయకూడదు.
పోలీస్ స్టేషన్లో లోపలికి వెళ్ళేటప్పుడు సెల్ ఫోన్లు బయటపెట్టి వెళ్ళాలి.
అనే నిబంధనలు చెప్పేవారికి, ఈ వీడియో ఒకసారి చూడమని చెప్పండి.
ఫోటోలు వీడియోలు తీయవద్దని చెప్పిన పోలీస్ అధికారుల పైన కేసు కూడా పెట్టొచ్చు.
కూటమి ప్రభుత్వం 11 నెలలుగా ప్రజావ్యతిరేక విధ��నాలకు పాల్పడుతోంది. తాజాగా 1.45 లక్షల కుటుంబాలకు ఇంటింటికీ రేషన్ పంపిణీ చేసే వాహనాలను రద్దు చేసింది. జూన్ 1 నుంచి మళ్లీ రేషన్ షాపులకు వెళ్లి తెచ్చుకోవాల్సిన పరిస్థితికి తీసుకువచ్చారు. ప్రజలకు మంచి జరుగుతుంటే చంద్రబాబు ఓర్చుకోలేకపోతున్నాడు. ఇలాంటి దుర్మార్గ ప్రభుత్వం దేశంలో మరెక్కడా ఉండదు.
#CBNSadistRule #CBNFailedCM #AndhraPradesh #JaganannaConnects