@pvssarma సొంత తల్లి చెల్లి కూడా ఓటు వేయరు. శవం లేకపోతే గెలవలేడు. సొంత నియోజకవర్గ వదిలి బయట పోటీ చేస్తే ఓడిపోతాడు కార్పొరేటర్ తక్కువ సర్పంచ్ ఎక్కువ
మా 11 రెడ్డి 😄
• వేలంలో లక్షలు పలుకుతున్న "ఓజీ" సినిమా టిక్కెట్లు
• చెక్కుల రూపంలో జనసేనకు అందజేస్తున్న అభిమాన సంఘాలు
• బెంగళూరు రూ. 3.61 లక్షలు, చెన్నై రూ. 1.72 లక్షలు, చిత్తూరు రూ. 1 లక్ష
ఎమ్మెల్సీ శ్రీ కె. నాగబాబు గారి చేతుల మీదుగా జనసేన పార్టీకి అందజేత
@NagaBabuOffl@BangalorePKfans@atlpkadda
“ఓజీ" సినిమా ప్రీమియర్ షో మొదటి టిక్కెట్ పేరుతో నిర్వహిస్తున్న వేలం పాటల్లో అభిమానులు లక్షల రూపాయలతో టికెట్ గెలుచుకుని అభిమాన సంఘాల సహాయంతో జనసేనకు సహకారంగా చెక్,డిడి రూపంలో అందజేస్తున్నారు.
ఆదివారం విజయవాడలో జరిగిన కార్యక్రమంలో “బెంగళూరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అసోసియేషన్”, “అట్లాంటా పీకే అడ్డా” సభ్యులు పీ.నవీన్, ఏ.అవినాశ్, ఎం.నరసింహ, వివేకలహరి, టీ.వెంకటరమణ రూ. 3.61 లక్షలు చెక్కు రూపంలో, చెన్నై “ఎస్.ఆర్.ఎం.డి. సవిత విట్” నుండి ఐ.కళ్యాణ్ బాబు, సంతోష్, రిశిక్ నాయుడు, భరత్ రూ. 1.72లక్షలు డిడి రూపంలో, చిత్తూరు నుండి లోచన్, ఎస్.పురుశోత్తం, వెంకటేశ్, దుర్గాప్రసాద్ రూ. 1 లక్ష డిడి రూపంలో ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులు శ్రీ కె.నాగబాబు గారి చేతుల మీదుగా జనసేనపార్టీకి అందజేశారు. ఈ సందర్భంగా శ్రీ నాగబాబు గారు అభిమానులను అభినందిస్తూ.. జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న అభిమానాన్ని పార్టీకి ఉపయోగపడేలా ఆలోచన చేయడం గుర్తించదగిన విషయమని అన్నారు. అభిమానుల ఆదరణతో జనసేన పార్టీ ఎప్పుడూ ప్రజా ప్రయోజనాల కోసం పని చేస్తుందని స్పష్టం చేశారు.
Miku Dhammunte 2000 Rts Kottandi Ra RC fan's ee eee masss teaser ki...👍
Isari Ram Charan anna strong come back isthadu pakka mark my words 😎💥
#Peddi#PeddiFirstShot
@prakashraaj బ్రతకడం కోసం కన్నడ, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తమిళం నేర్చుకున్నారు?
హిందీ సినిమాల ద్వారా డబ్బు సంపాదించటం ఓకే, కానీ అదే భాషపై ద్వేషాన్ని రెచ్చగొట్టడం అంటే తల్లి పాలు తాగి, తల్లిని ద్రోహం చేయడమే కదా Prakash Raj గారు??