To raise public awareness about the issues, injustices, corruption, political vendettas, and misgovernance occurring under the current TDP-led government.
యువగళం టీమ్ మొత్తాన్ని తీసుకొచ్చి “#గురువులు గొంగూర” అంటూ ప్రచారం చేయడం ఎందుకు? 😃
కొంచెం చూసుకుని ట్రోల్స్ చేయాలిగా… 😂
ఇప్పుడు చూడండి.. లోకేష్ అన్న టీమ్‌తో పాటు ఇజనరీ గారు కూడా సోషల్ మీడియాలో ఎంతలా ట్రోల్ అవుతున్నారో! 🤣
ట్రోల్ చేయాలంటే ముందు మనం చేస్తున్నదేమిటో ఒకసారి చెక్ చేసుకోవాలి కదా! 😄
అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో తీవ్ర ఘటన:
ఈరోజు ఒక లాయర్ తన క్లయింట్‌కు స్టేషన్ బెయిల్ కోసం అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన సమయంలో, అక్కడ విధుల్లో ఉన్న ఒక ఏఎస్ఐ మరియు కానిస్టేబుల్ ఒక మహిళా న్యాయవాదితో అనుచితంగా ప్రవర్తించడమే కాకుండా, ఆమెపై భౌతికంగా దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
తన వృత్తిపరమైన విధులు నిర్వహించేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన ఒక మహిళా న్యాయవాదిపైనే పోలీసులు దౌర్జన్యంగా ప్రవర్తించడం తీవ్రంగా ఆందోళన కలిగించే విషయం.
ఇది ఒక్క అత్తాపూర్ ఘటనకే పరిమితమా? రెండు తెలుగు రాష్ట్రాల్లో పోలీసుల ప్రవర్తనలో ఇంతటి దురుసుతనం ఎందుకు పెరుగుతోంది? విధులు నిర్వహిస్తున్న న్యాయవాదులపైనా, సామాన్య ప్రజలపైనా దురుసుగా ప్రవర్తించినప్పుడు పోలీసులు ఎవరికి జవాబుదారీ? పోలీసుల అధికార దుర్వినియోగం, దౌర్జన్యాలపై చర్యలు తీసుకునే వ్యవస్థ ఎందుకు సమర్థవంతంగా పనిచేయడం లేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
చట్టాన్ని అమలు చేయాల్సిన పోలీసులే చట్టపరమైన విధులు నిర్వహిస్తున్న న్యాయవాదులపై ఇలా ప్రవర్తించడం ఆందోళనకరం. ఈ ఘటనపై వెంటనే ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని, నిష్పక్షపాతంగా విచారణ జరిపి, ఆరోపణలు నిజమని తేలితే బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలి.
సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఒకలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్‌లో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు మరోలా ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. పోలీసుల చర్యలపై ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
గుంటూరు జిల్లా వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కన్వీనర్ కొరిటిపాటి ప్రేమ్ కుమార్ గారిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు వైఎస్సార్సీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి.
కనీసం అరెస్ట్‌కు కారణం స్పష్టంగా తెలియజేయకుండా, ముందస్తు నోటీసు ఇవ్వకుండానే బలవంతంగా పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారని వారు పేర్కొంటున్నారు.
డీఎస్సీ వ్యవహారంపై ప్రశ్నిస్తున్న వైఎస్సార్సీపీ నేతలను నిన్న రాత్రి నుంచి అరెస్ట్ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అరెస్ట్‌లతో డీఎస్సీపై వస్తున్న ప్రశ్నలకు సమాధానాలు దొరకవు. డీఎస్సీ వ్యవహారంపై ఉన్న అనుమానాలను సమాధానాలతోనే నివృత్తి చేయాలి.
#MegaDSCScam
#SadistChandraBabu
#LooterLokesh