CMRF Assistance Request:
Smt. Uma from Kurnool district suffered a fracture near the right jaw joint and had to undergo surgery. The treatment has resulted in significant medical expenses, placing a financial burden on her family. We humbly request you, @naralokesh Anna, to kindly extend financial assistance to Uma’s family through CMRF.
#AndraPradhesh
#NaraLokeshAnna
విశాఖ జిల్లా ఆనందపురం మండలం గంభీరం వద్ద స్నేహ సంధ్య ఏజ్ కేర్ ఫౌండేషన్ జెరియాట్రిక్&పాలియేటివ్ కేర్ సెంటర్‌ను ప్రారంభించాను. ముఖ్య దాతలతో సమావేశమ���్యాను. అనంతరం నిర్వహించిన సభలో మాట్లాడాను. స్వర్గీయ పద్మశ్రీ డా.ఎస్.వి. ఆదినారాయణరావు గారు సమాజానికి చేసిన సేవలు చిరస్మరణీయం. ఒక వ్యక్తి చేసిన దానం నేడు అనేక మందికి ఉపయోగపడే మ��ావృక్షంగా మారింది. ఆదినారాయణరావు గారి కుటుంబం సమాజ సేవ కోసం ఆరు ఎకరాల భూమిని కేటాయించడం అభినందనీయం.
Google’s Vizag AI Hub is moving from vision to reality - and fast. The first 1 GW phase is expected to be completed by 2028, with initial operations beginning soon after. Over five years, Google plans to build out the full AI infrastructure stack - data centres, renewable energy and transmission infrastructure, while also strengthening Vizag’s global connectivity through new subsea cables. The interview also clarifies that Google’s Vizag AI Hub will use air-cooling technology, dramatically reducing water usage while being powered by green energy.
@Google
#GoogleComesToAP
#ChooseSpeedChooseAP
మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ లో జరిగిన తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి అప్పసాని రాజేష్ గారి కుమారుడి వివాహ రిసెప్షన్ వేడుకకు హాజరై నూతన దంపతులు నాగ సత్యేంద్ర, స్రవంతిలను ఆశీర్వదించాను.
అందరికీ విజయదశమి పర్వదిన శుభాకాంక్షలు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి. దుర్గామాత ఆశీస్సులతో అందరూ సుఖ సంతోషాల���ో ఉండాలని, చేపట్టే ప్రతి పని విజయవంతం కావాలని కోరుకుంటున్నాను.
#Vijayadashami2025
ఇంద్రకీలాద్రిపై ���ేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించిన ప్రభుత్వ అధికారులు, సిబ్బంది, జిల్లా అడ్మినిస్ట్రేషన్‌కు అభినందనలు. 13 లక్షల మందికిపైగా భక్తులు దుర్గమ్మ దర్శనానికి తరలిరాగా...వారికి అవసరమైన అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసిన యంత్రాంగం భక్తుల మన్ననలు పొందింది. పండుగలు మన సంస్కృతీ సాంప్రదాయాల్లో ప్రధాన భాగం. పండుగల వేళ దర్శనానికి వచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించడానికి ప్రభ��త్వం ఎప్పుడూ ప్రాధాన్యం ఇస్తుంది. అమ్మలగన్న అమ్మ దయతో ప్రజలు, రాష్ట్రానికి మంచి జరగాలని దుర్గమ్మను వేడుకుంటున్నా.
@Collectorntr
విజయవాడ ఉత్సవ్ ని ఆపడానికి వైస్సార్సీపీ హైకోర్టు సుప్రిం కోర్టు వరకు వెళ్లారు..కోర్టులు మాత్రం ఛీ కొట్టాయి..
ఆంధ్రప్రదేశ్ ప���రభుత్వం మాత్రం సూపర్ గా నిర్వహిస్తుంది అక్కడ.. 👇👇
#ChandrababuNaidu #TDPTwitter #AndhraPradesh #Dasara2025
From fanboy to forever admirer after today’s roundtable with India’s women cricketers on ending gender stereotyping. Their stories = fire, focus, and fearlessness. Time to turn applause into action for real equality. 🙌🏏 #WomenInBlue#LevelTheField@M_Raj03@mandhana_smriti@ImHarmanpreet@BCCI
#NationalFilmAwards
తెలుగు సినీ హీరో, పద్మ భూషణ్ నందమూరి బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి సినిమాకు 2023 సంవత్సరానికి గాను జాతీయ ఉత్తమ తెలుగు చిత్రం అవార్డు రావడం ఆనందం గా ఉంది. నాడు ప్రేక్షకాదరణ పొందిన ఈ చిత్రానికి ఇప్పుడు అవార్డులు కూడా రావడం గొప్��� విషయం. బాలకృష్ణ గారికి, చిత్ర బృందానికి శుభాకాంక్షలు.