Platform dedicated to fostering political awareness and engagement in support of the TDP. Join us as we discuss policies, share insights,and empower the voices.
దావోస్ రెన్యూ పవర్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్. ప్రస్తుత ప్రపంచంలో మూడు‘డి’లు ప్రాముఖ్యత సంతరించుకున్నాయన్నారు.డిజిటలైజేషన్, డీకార్బనైజేషన్,డీ-గ్లోబలైజేషన్ అనే మూడు శక్తివంతమైన ధోరణులకు అనుగుణంగా ఏపీని తీర్చిదిద్దుతున్నామన్నారు
రేపటి సమాజాన్ని తీర్చిదిద్దేది బడి. అటువంటి బడి నిర్వహణ విద్యాశాఖ చేతిలో ఉంటుంది. ఒక ఉన్నత విద్యావంతుడు విద్యా మంత్రి అయితే ఆ శాఖకు ఎంతటి మేలు జరుగుతుందో చేసి చూపించారు మంత్రి లోకేష్.
#HBDManaLokesh#NaraLokesh#AndhraPradesh
లోకేష్ అన్నా.. అని పిలిస్తే నేనున్నానంటూ అండగా నిలుస్తున్నారు. వైద్య, ఆర్థిక సహాయం అందిస్తూ బాధితులకు భరోసా ఇస్తున్నారు.
#HBDManaLokesh#NaraLokesh#AndhraPradesh
ప్రజా దర్బార్ అంటే కేవలం విజ్ఞప్తులు తీసుకోవడం మాత్రమే కాదు. అవి ఎంతవరకు పరిష్కారమయ్యాయో నిరంతరం తెలుసుకుంటూ ఉంటారు మంత్రి లోకేష్.
#HBDManaLokesh#NaraLokesh#AndhraPradesh
మంత్రి లోకేష్ గురించి సామాన్యుడి మనసులో ఏముంది? మంత్రిగా ఆయన పనితీరు నచ్చిందా? నాయకుడిగా ఆయన భావజాలం నచ్చిందా? వ్యక్తిగతంగా ఆయన నిరాడంబరత నచ్చిందా? లోకేష్ పుట్టినరోజు వేళ ఆయన గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో విందాం.
#HBDManaLokesh#NaraLokesh#AndhraPradesh
ఒక్కొక్కరికి ఒక్కో బ్రాండ్ గుర్తింపు ఉంటుంది. చంద్రబాబు గారి పేరు వింటే అభివృద్ధి అన్న బ్రాండ్ నేమ్ ఎలా స్థిరపడిపోయిందో... జగన్ అనగానే విధ్వంసం, హత్యలు, అణచివేతలు, అవినీతి, కుల అహంకారం, హిందూ వ్యతిరేకత... ఇలాంటివన్నీ గుర్తొస్తాయి.
రాయలసీమ రైతు బిడ్డగా చంద్రబాబు గారు సీమలో జలపరవళ్ళు తెచ్చేందుకు ఎంతో కృషిచేశారు. పులివెందులకు, కుప్పానికి నీళ్లిచ్చారు. లక్షలాది పంట కుంటలు తవ్వించారు. చెరువులు నింపారు. 90శాతం సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్ ను ప్రోత్సహించారు.
ఆంధ్రప్రదేశ్‌కు మరో భారీ పెట్టుబడి తరలివచ్చింది. ప్రముఖ టాటా గ్రూప్‌కు చెందిన టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ (TPREL)... నెల్లూరులో రూ. 6,675 కోట్ల పెట్టుబడితో దేశంలోనే అతి పెద్దదైన 10 గిగావాట్ల సామర్థ్యం గల ఇంగాట్, వేఫర్ తయారీ కేంద్రాన్ని నెలకొల్పనుంది.
ఈ ఏడాది గోదావరి నుంచి 4632 టిఎంసిలు, కృష్ణా నుంచి 1650 టిఎంసి నీరు సముద్రంలోకి వృధాగా పోయింది. వరదలు వచ్చినప్పుడు దిగువ రాష్ట్రంగా ఏపీ కష్ట నష్టాలను ఎదుర్కొంటోంది. అయినా సరే వృధాగా పోయే వరద నీటిని వాడుకోవద్దు, ప్రాజెక్టులను కట్టోద్దు అనడం సమంజసం కాదు. ఇదే చంద్రబాబు గారి వాదన.
నీటి కొరత వల్లనే రాయలసీమ వెనుకబాటుకు గురవుతుందని గ్రహించిన ఎన్టీఆర్ సీమలో ఎన్నో సాగునీటి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయినప్పుడల్లా సీమ ప్రాజెక్టుల పూర్తికి భారీగా నిధులు కేటాయిస్తున్నారు.
#ChandrababuNaidu#AndhraPradesh
2022-23 మధ్యకాలంలో తిరుపతి లోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయ విమాన గోపురానికి బంగారు తాపడం పనులు చేసేందుకు టీటీడీ వంద కిలోల బంగారం కేటాయించింది. తొమ్మిది పొరలతో తాపడం చేయాల్సి ఉండగా రెండు పొరలతోనే పనులు సరిపెట్టి దాదాపు సగం బంగారాన్ని మాయం చేసారు.
#TempleGoldPlatingScamByYCP
కొద్దిసేపట్లో టెక్ విద్యార్ధులతో సీఎం చంద్రబాబు గారు "క్వాంటం టాక్". క్వాంటమ్ ప్రోగ్రామ్ పై వేల మంది టెక్ విద్యార్ధులతో ఆన్లైన్ లో మాట్లాడనున్న ముఖ్యమంత్రి. దేశంలోనే తొలిసారి అతిపెద్ద క్వాంటం విద్యా సదస్సు ద్వారా విద్యార్ధుల్లో నైపుణ్య కల్పనకు శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వం.
జగన్ కు చదువు లేకపోవడం మూలంగా కావచ్చు.. లేదంటే తెలిసినా రాజకీయ ప్రయోజనం కోసం జనాన్ని రెచ్చగొట్టడం కోసం కావచ్చు... మొత్తం మీద పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలను కట్టడం అంటే ప్రైవేటీకరణ చేయడం అంటూ ప్రజలని తప్పుదోవ పట్టిస్తున్నాడు.
#PPPModel#ChandrababuNaidu#PsychoFekuJagan
వైద్య కళాశాలలు ప్రైవేటుపరం చేసేశారని కొందరు అవగాహన లేకుండా మాట్లాడుతున్న నేపథ్యంలో పీపీపీ పద్దతిలో మెడికల్ కాలేజీల నిర్మాణంపై సీఎం చంద్రబాబు గారు స్పష్టత ఇచ్చారు.పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల నిర్మాణం చేపడుతున్నా అవి ప్రభుత్వ కళాశాలల పేరుతోనే నడుస్తాయని సీఎం అన్నారు
విశాఖపట్నం, అమరావతి, తిరుపతి ప్రాంతాలను మూడు ఎకనామిక్ జోన్లుగా అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించారు.దీనికి నీతి ఆయోగ్ సహకారాన్ని అందిస్తోంది.విశాఖ ఎకనామిక్ రీజియన్ (VER)తో ఉత్తరాంధ్రకు ఉజ్వల భవిష్యత్తు అందనుంది.
అభివృద్ధిని అడ్డుకునేందుకు కుతంత్రాలు పన్నడంలో ఆరితేరిన జగన్ రెడ్డి.. చివరికి ఏపీ యువతకు ఉద్యోగాలు రాకుండా కూడా కేసుల మీద కేసులు తన మనుషులతో వేయిస్తూనే ఉన్నాడు..
#PsychoFekuJagan#AndhraPradesh