ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, మహిళా సాధికారతకు ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. గతంలో మహిళా సంఘాల సభ్యులకు ఉన్న రూ. 5 లక్షల వడ్డీ లేని రుణ పరిమితిని రూ. 10 లక్షలకు పెంచుతూ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నాం.
ఈ సందర్భంగా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. రాష్ట్రంలో 'కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే' మా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం.
ఈ ఆశయ సాధన కోసం ఒక ప్రత్యేక టార్గెట్ నిర్దేశించుకుని, పక్కా క్యాలెండర్‌ను రూపొందించి ముందుకు సాగుతాం.
రాష్ట్రవ్యాప్తంగా నూతనంగా 8,000 కార్యాలయాలను ప్రారంభించుకుంటున్న మహిళా సోదరీమణులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు.
మహిళలు ఆర్థికంగా మరింత బలోపేతమై, దేశానికే మార్గదర్శకులుగా నిలవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను.
LIVE: Hon'ble C M Sri A. Revanth Reddy Participates in Virtual Foundation Stone Laying for 8,000 SHG Village Organization Mahila Grama Sangham Buildings and Launches New Saree Design for 1 Crore Women of Telangana at TG State Secretariat https://t.co/dKo3z4aCBp
#ACB CITY RANGE -2
AO) S. Shivanand, Record Assistant, O/o Dy. Inspector of Schools in Government High School, Ameerpet Mandal, Ameerpet, Hyd in ACB NET
(Full details in press note)
#ACB WARANGAL TEAM
Ganti Srikanth, Divnl Executive Engineer, 0/0 Irrigation and Command Area Development Dept ( I&CAD) presently working as De Palakurthy Warangal district ACB NET
Demand & acceptance of ₹ 50,000-00 (full details in press note)
Had the honor of calling on Hon’ble Deputy Chief Minister Sri @Bhatti_Mallu garu. Grateful for his valuable guidance and encouragement to strengthen systems and enhance public trust in policing.
రాష్ట్రంలో నూతన పారిశ్రామిక వాడలు, హైస్పీడ్ రైల్ కారిడార్లు, ట్రిపుల్ ఆర్ వంటి అభివృద్ధి ప్రాజెక్టులు రానున్న నేపథ్యంలో డిమాండ్‌కు తగిన విద్యుత్ సరఫరాకు అవసరమైన సబ్స్టేషన్ల నిర్మాణాన్ని వెంటనే ప్రారంభించాలని ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారు ఆదేశించారు.
✅విద్యుత్ శాఖపై ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి @Bhatti_Mallu గారితో కలిసి ఉన్నత స్థాయి సమావేశంలో సమీక్షించారు. ఈ సమావేశంలో ఎంపీ @Vemnarenderredy గారితో పాటు ఇంధన శాఖకు చెందిన సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
✅గ్రీన్ ఎనర్జీ పాలసీలో భాగంగా ప్రాధాన్యక్రమంలో దరఖాస్తులు పెట్టుకున్న వారికి అనుమతులు ఇవ్వాలని అధికారులకు చెప్పారు. భారీ డేటా సెంటర్లకు అవసరమైన అనుమతులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు.
✅సోలార్ పవర్ పైన స్వయం సహాయక సంఘాల మహిళలకు అవగాహన కల్పించాలని చెప్పారు. సోలార్ స్టౌల వినియోగంపై ప్రజల్లో అవగాహన పెంచాలని అన్నారు.
✅విద్యుత్ సబ్స్టేషన్ల పక్కనే #SolarPower ప్లాంట్లు ఏర్పాటు చేయాలన్నారు. పైలట్ ప్రాజెక్ట్ కింద భూమి అందుబాటులో ఉన్న చోట ఉమ్మడి జిల్లాలో రెండు సబ్ స్టేషన్ల పక్కన ప్రయోగాత్మకంగా సోలార్ పవర్ ప్లాంట్లు నెలకొల్పాలని సూచించారు.
✅పైలట్ ప్రాజెక్ట్ కింద చేపట్టే 18 సోలార్ పవర్ ప్లాంట్లు (హైదరాబాద్ మినహా ఉమ్మడి తొమ్మిది జిల్లాల్లో జిల్లాకు రెండు చొప్పున) నిర్మాణానికి నోడల్ అధికారులను నియమించాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు.
✅విద్యుత్ శాఖలో సరఫరా లోపాలు, మెరుగైన విద్యుత్ సరఫరాకు ఏఐ సాంకేతికతను వినియోగించుకోవాలని చెప్పారు. తెలంగాణ రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (#RythuDiscom ) లో చేరికపై ఉద్యోగులు, సిబ్బందికి ఉన్న అపోహలు తొలగించాలని అధికారులను ఆదేశించారు.
#TelanganaPowerSector #EnergyReforms #SolarEnergy
Conducted a meeting with Joint CP (Traffic) and Traffic DCPs from the 4 Commissionerates, Hyderabad City. As per the directions of the Hon’ble CM Shri @revanth_anumula, instructed officials to ensure smooth and hassle-free traffic management for the public. Soon, a Road Safety Bureau system will be introduced to strengthen efforts towards the prevention of road accidents.
Sharing a moment with the Captain of Courage Sri" @Pawankhera Ji "the Chairman of AICC Media Dept...Dr Riyaz Chairman State Libraries Corporation @Hyderabad@KotaNeelima
రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రివర్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు వారికి హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్రాభివృద్ధిలో భాగస్వామ్యం కావడానికి భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు. #TelanganaRising2047
Attended the oath-taking ceremony of Thiru CP Radhakrishnan Ji. A dedicated public servant, he has devoted his life to nation-building, social service and strengthening democratic values. Wishing him a successful Vice Presidential tenure, dedicated to the service of the people.
@VPIndia@CPRGuv
అనంతపురం జిల్లా కేంద్రంలో ఈ రోజు నిర్వహించిన "సూపర్ సిక్స్ - సూపర్ హిట్" సభకు హెలికాప్టర్లో విచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఘన స్వాగతం పలికాను.లక్షలాదిగా హాజరైన ప్రజలు, కార్యకర్తల ఉత్సాహం ఈ సభను నిజమైన సూపర్ హిట్ గా నిలబెట్టింది.
#Super6SuperHit
#Super6SuperHitEvent
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu #PawanKalyan
#YeluriSambasivaRao #NaraLokesh
#AndhraPradesh
--కూకట్పల్లి లో 1.20 ఎకరాల ప్రభుత్వ స్థలం స్వాధీనం.
--రూ. వంద కోట్ల విలువైన భూమికి కంచె నిర్మాణం.
🔷 మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లాలోని కూకట్పల్లి గ్రామం సర్వే నంబరు 276లో 1.20 ఎకరాల భూమిని బుధవారం హైడ్రా స్వాధీనం చేసుకుంది. దీని విలువ రూ. 100 కోట్లకు పైగా ఉంటుంది. ఆల్విన్ కాలనీకి ఆనుకుని ఉన్న 276 సర్వే నంబరులో 2.39 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా.. ఇప్పటికే కొన్ని ఇళ్లు నిర్మాణం జరిగాయి. ఇంకా మిగిలి ఉన్న 1.20 ఎకరాల భూమి కబ్జా కాకుండా హైడ్రా కాపాడింది. స్వాధీనం చేసుకున్న భూమి చుట్టూ కంచె వేసింది. అయితే ఈ భూమి తమదంటూ హైదరాబాద్ ఆల్విన్ ఎంప్లాయీస్ హౌసింగ్ కమిటీ పోరాడుతోంది. ఇదే సమయంలో ఆల్విన్ కాలనీ సంక్షేమ సంఘంతో పాటు ఆ పక్కనే ఉన్న కాకతీయనగర్ కాలనీ వాసులు మాత్రం ఈ భూమిని కాపాడి.. పార్కును నిర్మించాలని లని డిమాండ్ చేస్తున్నారు. ఎవరి డిమాండ్లు ఎలా ఉన్నా.. ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం అవ్వకుండా హైడ్రా ఫెన్సింగ్ వేయడంపట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.
🔷 ప్రజావాణి ఫిర్యాదుల మేరకు..
హైదరాబాద్ ఆల్విన్ ఎంప్లాయీస్ హౌసింగ్ కమిటీకి 1986లో ప్రభుత్వం 79.29 ఎకరాల స్థలాన్ని ఇచ్చింది. రెండు దశల్లో ప్లాట్ల కేటాయింపు జరిగింది. ఇంకా ఇల్లు రానివారు కొంతమంది ఉన్నారంటూ పక్కనే ఉన్న 2.39 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించాలని హైదరాబాద్ ఆల్విన్ ఎంప్లాయీస్ హౌసింగ్ కమిటీ ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు డబ్బులు కూడా చెల్లించినట్టు కమిటీ ప్రతినిధులు చెబుతున్నారు. కమిటీ ప్రతినిధులు కొనకుండానే 2.39 ఎకరాల్లో ప్లాట్లు వేసి అక్రమంగా అమ్మారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఆల్విన్ కంపెనీ బంద్ అయ్యింది. ఇంకా ఆ కమిటీ మనుగడలో లేదని.. ఆల్విన్ కాలనీలోని ప్లాట్లు కూడా ఇష్టానుసారం అమ్మేశారని ఆ కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. ఇక్కడి ఖాళీ స్థలంలో అక్రమ పార్కింగ్ కొనసాగుతోందని.. దీంతో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని హైడ్రా ప్రజావాణికి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదులను విచారించిన హైడ్రా.. సర్వేనంబరు 276లో ఉన్నది 2.39 ఎకరాలు ప్రభుత్వ స్థలమే అని నిర్ధారించింది. ఇప్పటికే కొన్ని ఇళ్లు రాగా.. మిగిలి ఉన్న 1.20 ఎకరాల స్థలాన్ని కాపాడి బుధవారం ఫెన్సింగ్ వేసింది.
#Hyderabad #HYDRAA
🚆 Indian Railways marks a historic first!
Banaras Locomotive Works, Varanasi commissioned India’s first 70m removable solar panel system (28 panels, 15KWp) between railway tracks—a step towards green and sustainable rail transport.
ఈ నెల 21న ఉస్మానియా యూనివర్సిటీకి
సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారు
ఓయూలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి సీఎం గారిని ఆహ్వానించిన ఓయూ వీసీ ప్రొఫెసర్ కుమార్ మొలుగరం గారు, ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సి కాశీం గారు
రూ.90 కోట్లతో నిర్మించిన హాస్టల్స్, డిజిటల్ లైబ్రరీ రీడింగ్ రూమ్ ను సీఎం ప్రారంభిస్తారు
20 ఏళ్లలో ఓయూకు సీఎం హోదాలో వచ్చి, ప్రసంగించనున్న మొదటి ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు
@revanth_anumula
The symbol of Telangana's Bahujan self-respect
A defiant emblem that rose against the Mughal Empire
On the occasion of Sardar Sarvayi Papanna Goud's birth anniversary, we pay our heartfelt tributes to him. #sardharpapanna#BirthAnniversary
Chintakindi Lalitha, Tahsildar and Kota Ravi, Mandal Surveyor, Amangal Mandal, Ranga Reddy District were caught by Telangana #ACB Officials for demanding Rs.1,00,000/- and accepting the #bribe of Rs.50,000/- (already accepted Rs.50,000/-) from the complainant "to complete the land registration and to correct typographical mistakes in the land records pertaining to the Land of the Complainant's grandmother".
In case of demand of #bribe by any public servant, you are requested to contact #AnticorruptionBureau Telangana "Toll Free Number 1064" for taking action as per law. You can also be contacted through the WhatsApp (9440446106), Facebook (Telangana ACB) and Website:( https://t.co/Dz59kD1qKR ). The details of the Complainant / Victim will be kept secret.
"ఫిర్యాదుధారుడి అమ్మమ్మ గారికి సంబంధించిన భూమిని నమోదు చేయడానికి మరియు భూ రికార్డులలోని ముద్రణా లోపాలకు సవరణలను చేయడానికి" ఫిర్యాదుధారుని నుండి మొదటగా రూ.1,00,000/- లంచం డిమాండ్ చేసి ఇప్పటికే రూ.50,000/- తీసుకొని, మిగతా రూ.50,000/- #లంచం తీసుకుంటూ తెలంగాణ #అనిశా అధికారులకు పట్టుబడిన రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మండలపు తహశీల్దారు - చింతకింది లలిత మరియు మండల సర్వేయర్ - కోట రవి.
ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా #లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ #అవినీతినిరోధకశాఖ వారి "టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి". అంతే కాకుండా వివిధ సామాజిక మాధ్యమాలయిన "వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు వెబ్ సైట్ ( https://t.co/Dz59kD1qKR ) ద్వారా కూడా తెలంగాణ #అనిశా ను సంప్రదించవచ్చును.
"ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడును.
దేశంలో సామాజిక న్యాయం, ధర్మం కోసం
అడుగడుగునా పోరాడిన మహానుభావుడు
సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్.
అణగారిన వర్గాల గళమై,
న్యాయానికి ప్రతీకగా నిలిచిన ఆ వీరుడి విగ్రహంకు సెక్రటేరియట్ ఎదుట ముఖ్యమంత్రి
శ్రీ @revanth_anumula గారితో కలిసి
శంకుస్థాపన చేయడం జరిగింది.
ఇది కేవలం ఒక విగ్రహం కాదు…
ఇది ఒక సామాజిక విప్లవ చిహ్నం,
భవిష్యత్ తరాలకు స్ఫూర్తి.
ధర్మానికి నిలువెత్తు ప్రతిమ,
తరతరాలకు మార్గదర్శక జ్యోతి.