This is who the Thar was designed for: for civilised balding dads to slip out with their friends on an expedition; not for landlawda dehatis to run over kids in tier-6 cities.
నా కొడుకుని కేసు నుంచి కాపాడితే ఎంతైనా ఇస్తా
మాదాపూర్ పోలీసులకు జనసేన ఎంపీ లింగమనేని రమేష్ ఆఫర్లు
స్టేషన్ ఉన్నతాధికారి, లింగమనేని కుటుంబానిది ఒకే సామాజికవర్గం కావడంతో స్టేషన్ బెయిల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు ఆరోపణలు
హైదరాబాద్ - ఆగస్టు 16వ తేదీన ఇనార్బిట్ మాల్ ఎదురుగా రోడ్డు దాటుతున్న లైఫ్‌స్టైల్ స్టోర్ ఉద్యోగి భారతి ముఖి (26) అనే యువతిని అతివేగంగా కారుతో ఢీకొట్టిన లింగమనేని రమేష్ కొడుకు సంజుష్
ఈ ప్రమాదంలో యువతి అక్కడికక్కడే మృతిచెందగా, నిందితుడికి కేవలం స్టేషన్ బెయిల్ వచ్చేలా BNS 106(1) కింద కేసు నమోదు చేసి, నోటీసులు ఇచ్చి వదిలేసిన మాదాపూర్ పోలీసులు
సాధారణంగా ఇలాంటి ఘటనల్లో BNS 105, మోటార్ వాహన చట్టం 184 సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేయాల్సి ఉండగా, ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి సంజుష్ రక్త నమూనా వచ్చాక కొత్త సెక్షన్లు నమోదు చేస్తామని చెప్పడంతో పోలీసుల తీరుపై అనుమానం వ్యక్తం చేస్తున్న పలువురు న్యాయనిపుణులు
అయితే ప్రమాదం జరిగిన రోజు నిందితుడి కుటుంబ సభ్యులతో స్టేషన్ ఉన్నతాధికారి మరియు కింది స్థాయి సిబ్బంది డీల్ కుదుర్చుకున్నారని తెలిపిన మరో ఉన్నతాధికారి
అందుకే ప్రమాదం జరిగినా 5 రోజుల పాటు వివరాలు బయటికి రానివ్వలేదని, సంజుష్ స్థానంలో మరో ప్రైవేట్ డ్రైవర్‌ను పెట్టి కేసు క్లోజ్ చేసే ప్రయత్నాలు జరిగినట్లు సమాచారం
ప్రమాదం జరిగిన సమయంలో ఓ వ్యక్తి చిత్రీకరించిన వీడియోలు బయటికి రావడంతో వెంటనే అప్రమత్తమై మీడియాకు లీకులు ఇచ్చిన పోలీసులు
ఘటనా స్థలాన్ని పరిశీలించి కారు 80 కిలోమీటర్ల వేగంతో నడిపినట్టు గుర్తించిన రవాణా శాఖ అధికారులు
ఘటనా స్థలంలో ఎలాంటి సీసీటీవీ కెమెరాలు లేకపోవడంతో పూర్తి వివరాలు ఇవ్వలేమని రవాణా శాఖ అధికారుల వెల్లడి
అంత రద్దీగా ఉండే ప్రాంతంలో సీసీటీవీ కెమెరాలు లేకపోవడం ఏంటని, కెమెరాలు కూడా మాయం చేశారా అంటూ సామాన్య ప్రజల విమర్శలు
@EndWokeness The solution to this is really simple
You mobilize CPS to take the kids away from the mothers who support Lindsay Clancy then you institutionalize the mothers
This gives you cause to declare them mentally unfit in order to take away their voting rights
Problem solved
If an 8 year old girl's shorts trigger your sensibilities, then your sensibilities are that of a pédophile. Imagine getting triggered by a child's legs, how deeply disgusting you must be.
My dear Telugu yuvatha on twitter please stick on to your TFI, cricket or any other fanwars but don't bring AP vs TG for your reach
Lokam lo ae jathi thama lo thamu intha la kottukoru, mee reach kosam yaasala madhya lo thedalu lepi manalo manam kottuka sache la chesthunnaru