Outdated lab technicians and poorly maintained equipment are hindering our practical learning. We need a complete upgrade in lab support with skilled technicians to ensure we gain the hands-on experience our courses demand!
#ResignInchargeVC@revanth_anumula@TelanganaCMO
కాంగ్రెస్ పాలనలో విద్యావ్యవస్థ భ్రష్టుపట్టి పోయింది అనడానికి ఇది మరో నిదర్శనం.
సమస్యలు పరిష్కరించాలని ఒకవైపు గురుకుల విద్యార్థులు రోడ్లెక్కి ఆందోళనలు చేస్తుంటే, ఇప్పుడు బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చింది.
పూర్తి స్థాయి వీసీ నియామకం, నిధుల గోల్ మాల్, మెస్ క��ంట్రాక్టులలో పారదర్శకత, సిబ్బంది నియామకాలు, ఆరోగ్య సేవల మెరుగుదల, ఫుడ్ కోర్టు టెండర్ సమీక్ష, ఇంటర్నెట్ మౌలిక సదుపాయాల పెంపు వంటి 17 డిమాండ్లతో బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు నాలుగు రోజులుగా నిరసనలు తెలియజేస్తుంటే ఈ ప్రభుత్వానికి చీమకుట్టినట్లైనా లేదు.
Mr. @revanth_anumula , ప్రతిపక్షంలో ఉన్నపుడు ప్రచార యావ కోసం ట్రాక్టర్ లో వెళ్లి, కళాశాల గోడ దూకి నానాయాగి చేసావు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ట్రిపుల్ ఐటీ సమస్యలు పరిష్కరిస్తామని, విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తమని భ్రమింపజేశావు.
ముఖ్యమంత్రివై నీ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకున్నవు గానీ, విద్యార్థుల భవిష్యత్తును మాత్రం ప్రశ్నార్థకం చేశావు.
గతంలో మా మంత్రులు @KTRBRS గారు, @BrsSabithaIndra గా��ు ట్రిపుల్ ఐటీకి వెళ్లి సమస్యలు పరిష్కరించారు.
మేం చేసిన కృషిని కూడా కొనసాగించకుండా నిర్లక్ష్యం చేశావు కాబట్టే ఈరోజు సమస్యలు పేరుకుపోయాయి.
రేవంత్ రెడ్డి..! ఇప్పుడు ముఖ్యమంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా కూడా నువ్వే ఉన్నావు.
అప్పుడు గోడలు దూకి వెళ్లావు కదా, ఇప్పుడు బాసర ట్రిపుల్ ఐటీకి వెళ్లి విద్యార్థుల సమస్యలు పరిష్కరించు.
అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో నాలుగు ట్రిపుల��� ఐటీలు ఏర్పాటు చేస్తమని కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పినవ్. ఏమైంది ��ేవంత్ రెడ్డి? కొత్త వాటి ఊసు లేదు, ఉన్నదానికి దిక్కులేదు.
ప్రాథమిక స్థాయి నుంచి అత్యున్నతమైన ట్రిపుల్ ఐటీ వరకు మీ 9 నెలల పాలనలో ధ్వంసం కాని విద్యావ్యవస్థ ఇంకేమైనా ఉందా?
మీ పాలనలో టీచర్లు లేక 1800 పాఠశాలలు మూతపడ్డాయి.
కల్తీ ఆహరంతో ఫుడ్ పాయిజన్ కేసులు పెరిగిపోయాయి.
600 మంది విద్యార్థులు ఆసుపత్రుల పాలు కాగా, 40 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు.
సమస్యల నిలయంగా విద్యాలయాలు మారిపోయ���యి.
ఇప్పటికైనా కళ్లు తెరిచి బాసర ట్రిపుల్ ఐటీ సమస్యలు పరిష్కరించడంతో పాటు, విద్యాశాఖలో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం వెంటనే రాష్ట్రస్థాయి సమీక్ష నిర్వహించాలని బిఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. @TelanganaCMO
#CongressFailedTelangana
Review of the tender for the campus food court.
Upgradation of the existing internet infrastructure.
Access to the eco-park.
Fee reimbursement.
Formation of an independent committee to investigate recent student suicides and implementation of preventive measures.
3/3
The immediate appointment of a regular vice-chancellor and director for the institute.
A fully transparent review of the financial expenditures for the last two years.
Appointment of permanent staff.
Improvement of healthcare services on campus.
2/3
Students of #RGUKT Basara (IIIT) have been protesting for the past four days. They are demanding the removal of the current in-charge Vice-Chancellor and are urging the government to appoint a regular VC immediately. The student body has presented 17 demands, which include:
1/3
#resigninchargeVC@revanth_anumula@TelanganaCMO
Students at #RGUKTBasar continue their fight as the in-charge Vice Chancellor remains absent, ignoring their urgent demands. While the campus faces unresolved issues, he's busy elsewhere. It’s time for accountability and action!