మద్రాస్ ప్రెసిడెన్సీ(ఆంధ్రా, తమిళ, మలయాళీ, కన్నడ) నుంచి ఆనాడు హైదరాబాద్కు వచ్చింది కేవలం కూలీలు మాత్రమే కాదు. ఇంజనీర్లు, ఉపాధ్యాయులు, డాక్టర్లు, అడ్మినిస్ట్రేటివ్ అధికారులు, వర్తకులు! నాటి నిజాం ప్రభుత్వమే ప్రత్యేక ఆహ్వానాలతో, ఉద్యోగ అవకాశాలతో విద్యావంతులైన వారిని ఇక్కడికి రప్పించుకుంది. కాబట్టి అది "బతుకుదెరువు పిటిషన్" కాదు... హైదరాబాద్ ఆధునీకరణలో భాగస్వామ్యానికి అసలైన చారిత్రక సాక్ష్యం!
125 ఏళ్ల క్రితం, తెలంగాణలోని ఒక ఊరి నుంచి మరో ఊరు చేరుకోవడానికి సరైన రవాణా రవాణా సౌకర్యాలు కూడా లేని రోజుల్లోనే సుమారు 17 వేల మంది వచ్చి స్థిరపడ్డారంటే... హైదరాబాద్కు, ఆంధ్రా ప్రాంతానికి ఉన్న అనుబంధం నిన్న మొన్నటిది కాదని అర్థం! హైదరాబాద్ విశ్వనగరంగా రూపాంతరం చెందడానికి 125 ఏళ్ల క్రితమే పునాదులు వేసి, నగర నిర్మాణంలో శతాబ్దాల రక్తస్వేదాన్ని చిందించారని చెప్పాలి.
నిజాం పాలనలో తెలుగు భాషే కనుమరుగవుతున్న కాలంలో... కోస్తా, రాయలసీమ నుంచి వచ్చిన విద్యావంతులే హైదరాబాద్లో తెలుగు భాషా వికాసానికి, గ్రంథాలయ ఉద్యమానికి, పత్రికా రంగానికి ప్రాణం పోశారు. 1901 నాటి ఆ 17000 మందే ఇక్కడ తెలుగు అస్తిత్వాన్ని కాపాడిన సాంస్కృతిక సైనికులు!
4.48 లక్షల జనాభా ఉన్న రోజుల్లోనే 17,000 మంది అంటే నగరంలో అత్యంత కీలకమైన భాగం. ఒక నగరంలో వ్యాపారం సాగాలన్నా, సివిల్ వర్క్స్ జరగాలన్నా, విద్యుత్/రైల్వే వ్యవస్థలు నడవాలన్నా ఆనాడు మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి వచ్చిన మేధోశక్తి, శ్రమశక్తి ఎంతగానో తోడ్పడ్డాయి.
@Teluguraaya లెస్స పలికితిరి మిత్రమా. ఆధునిక యుగంలో యావదాంధ్రులకు ఓ పంథా ఏర్పాటు చేసిన ప్రక్రియ ఇదంతా. అక్కడే ఆగిపోయింది, స్థానిక పరిస్థితులకు విరుద్ధంగా వుందని విమర్శ చేయొచ్చు. అందుకు విభజన పరిష్కారమెలాగవుతుంది? కావున అవలేదు, అవదు సరికదా సరికొత్తగా కనబడుతుందంతే. వారికి కావలసిందికూడా అదేనేమో!
@santhoo9@anand_011235 రెండు ఆలోచనలు. ప్రవాహమంటూ వదిలేస్తే క్రమం తప్పడమూ నిజమే, క్రమం కావాలంటే నియంతృత్వమూ నిజమే. నేటి మాతృభాష తెలుగా, తెంగ్లీషా, కోస్తాంధ్ర తెంగ్లీషా? వ్యవహారికమంటూ క్రమాన్ని వదిలేయాలా లేదా నూతనమో / పాతదో క్రమాన్ని నిర్దేశించాలా. ఆ స్పృహ, చర్చ సమాజంలోకి ఎవరు తీసుకురావాలి?
Dear @Ofcom, toddler abortion supporting @BBC@BBCNews@BBCWorld@BBCNorthAmerica@BBCBreaking smeared the holdout juror during / after Lindsay Clancy trial has nothing to say when he is taking action against defense lawyers and that other jurors were using cellphones.
I was invited to Brown University last night to "talk to students"... but the moment I asked about Charlie Kirk the entire thing got shut down.
I have never seen students so terrified to speak. If a conversation like this is not allowed... there is no point in going to college.
సమైక్యాంధ్ర/ విశాలాంధ్ర నినాదం మరల మార్మోగాలని నా ఆకాంక్ష. నలుగురూ అందుకు వెంటనే సై అనాలనుకోవడం పాపేచ్ఛ.
నా వాదం నేను చాటుకోవాలి. నచ్చినవారు, మెచ్చినవారు, యోగ్యత చూచినవారు లెస్సగ అందుకుంటారు. ఇదే సత్యాగ్రహుల ప్రజాస్వామ్య తరహా!
@TheWolf8421 Telangana had deficit budgets for two years before 1956. It's a lie that it had a surplus budget. Having a surplus budget isn't an indicator of development anyway. It was running into a bigger deficit than Andhra before 1956.
తెలంగాణ తెచ్చింది నల్గొండ వాడు, నిజామాబాద్ వాడు అనుకొంటే గర్వకారణం, తెలంగాణ విమోచనకు కోస్తా రాయలసీమలు కారణమంటే పెత్తందారీతనం. ఇంతేగా ఉద్యమాల గోస, యాసా చైతన్యం!
@Teluguraaya Yes. “On purpose” is the keyword. I have been waiting 10 years for Coastal and Rayalaseema people to realise this. It’s a very clever ploy to promote victimhood!
కాకి పిల్ల కాకికి ముద్దు. ఇప్పుడు గోదావరి జిల్లా వాళ్ళు వాళ్ళ యాసలోనే ట్వీట్లు వేస్తాం అంటే వద్దు అని ఎవరు అంటారు? కానీ మీకు weird అనిపించదా. అనిపిస్తుంది. మిగతా వాళ్ళకీ అలాగే ఉంటుంది. మీ యాస వాడండి. Weird అనే వాళ్ళు జోకులు వేస్తే భరించండి. నచ్చిన వాళ్ళు పొగిడితే ఆనందపడండి.
@Teluguraaya 👍🏽 Seeing వల్లి, అమ్మ, అంబ, అంబిక, దేవి suffixes was amazing. There are Tamil style names చోఱాణ్డి, పెమ్మాండి, చుత్తాండి, which is interesting. But wonder if there is a modern equivalent for names with మ suffix రేకమ, వల్లెమ, మేడమ, బాచెమ etc.
@Hari79901466 రాజకీయ నాయకులు మన ఆలోచనలకు ప్రతినిధులు. తప్పులెంచుకుంటూపోతే ఉమ్మడి లక్ష్యాలను ఛేదించలేమనయ్యుండొచ్చు. అది తప్పనుకోవట్లేదు. ఆ మంచితనాన్ని అవకాశంగా వాడుకొన్నది తెలంగాణవాదం - అటువంటి వాదాలను సమగ్రంగా తిప్పికొట్టడంలో విఫలమయ్యారు రక్షించవలసిన మేధావులునుకుంటున్నాను.
@Hari79901466 ప్రభుత్వోద్యుగులెందరుంటారు ప్రజలెంతదాకా వుండుంటారు? అందరూ దొంగలైతే ఆంధ్రోళ్ళదే తప్పెందుకైయ్యింది, అమరులంటూ స్థూపాలు కొందరికే ఎందుకు అంకితం చేయబడింది?
@Teluguraaya@Omeros_Pk Think about it @Teluguraaya . Do you know any unorganized movement that people show up for extended period of time? You would realise the answer is - None!