రాజుల ఖజానా ఖాళీ అవుతుందని గ్రహించి ..
ఏ ప్రతిఫలం ఆశించని, పని చేయడమే తమ ధర్మంగా భావించే మూగ జీవులైన దళితుల పై ఆ బండరాళ్ళ బరువుని మోపారు. ఈ మొత్తం రాజుల కట్టడాలకు దళితుల భుజాలకు బండరాళ్లను కట్టి మోపించిన ఘనత ఈ రాజుల చరిత్ర . ఆ బండలను దళితుడు ఈడుస్తూ ఈడుస్తూ ఎన్ని ప్రాణాలు,,
*రామప్ప గుడి కి రాళ్ళెత్తిన కూలీలు దళితులే*
*రామప్ప గుడి నిర్మాణానికి బండలు మోసి గుండెలు పగలగొట్టుకున్న వేలాది మంది దళితులకు ��ా కన్నీటి వీడ్కోలు.*
800 వందల ఏండ్ల క్రితం కాకతీయుల పరిపాలనలో అలాంటి కట్టడాలు కట్టడానికి ఏనుగులచే బండలు మోపించి, వాటికి ఆహారం పెట్టడానికి,,
అంబేడ్కర్ రాసిన భారత రాజ్యాంగం పై పగబట్టి , విషం కక్కుతున్న కె.సి.ఆర్
---------------------------------------------------------
ఈర���జు కె.సి.ఆర్ భారత రాజ్యాంగాన్ని సమూలంగా మార్చాలని చేసిన వ్యాఖ్యలను దళిత్ శక్తి ప్రోగ్రాం-DSP ఉద్యమం తీవ్రంగా ఖండిస్తుంది.
ఈ దేశంలో 100 కోట్ల మంది BC/SC/ST/Minority ప్రజలు ఒక ముద్ద అన్నం తిని,ఈ మాత్రం గౌరవం పొందుతున్నారంటే దానికి కారణం కేవలం భారత రాజ్యాంగం.అలాంటి రాజ్యాంగాన్ని మార్చి పారేయమన్న కె.సి.ఆర్ నే 3 కోట్ల మంది తెలంగాణ పీడిత ప్రజలంతా ఏకమై CM పీఠం నుండి తరిమి కొట్టాలని DSP పిలుపునిస్తఉంది...
10,000 కి.మీ స్వరాజ్య పాదయాత్ర కు సంఘీభావం తెలిపినందుకు @RSPraveenSwaero గారికి DSP ఉద్యమం తరఫున ధన్యవాదాలు.
భవిష్యత్తులో బహుజన రాజ్యాధికారం కోసం ఒక అవగాహన సూత్రం తో కలిసి పోరాడుదాం.
౼ Dr.విశారదన్ మహారాజ్
DSP స్టేట్ ప్రెసిడ���ంట్
చిన్న జీయర్ ' స్వామి' స్వామి కాదు
' భూ ' స్వామి ఈరోజు నుండి ఆయన పేరుని చిన్న జీయర్ భూస్వామి గా నామకరణం చేస్తున్నాం.
China Jeyar is not Lord. He is Land Lord.
- డా. విశారదన్ మహారాజ్
DSP స్టేట్ ప్రెసిడెంట్
One day, one device to run 35 apps in one go. The new #OnePlus10T 5G is built for the hyper-tasker in you. Guess the feature that lets you do it all and stand a chance to win big.
హోళీ పండుగ శుభాకాంక్షలు చెప్పడం లేదు. నా అక్కా చెల్లెళ్ళు, అన్నదమ్ములు అగ్రకులాల ఇండ్లకు పోయి అడుక్కోవడం మానండి, ఆత్మగౌరవంతో బ్రతుకుదాం, స్వరాజ్యాన్ని సాధించుకుందాం.
"#TelanganaDoralaFiles" సినిమాని తీసి 3కోట్ల మంది ప్ర��లకి చూపిస్తాం. BC,SC,ST ల నెత్తురు 2 వేల ఏండ్ల నుండి ఎన్ని TMCలు ఈ దొరలు తాగారో చూపిస్తాం.
#SwarajyaPadayatra.
ప్రమాదలన్నీ పేద వర్గాల పైనే
రెక్కలే ఆస్తిగా బ్రతుకుతున్న బీహారీ కూలీలు కాలిపోయిన సంఘటన పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్న. ఈ సంఘటనలు పునరావృతం కాకుండా కూలీలు పని చేసే చోట కాకుండా వేరే చోట భద్రత తో కూడిన నివాసం ఏర్పాటు చేయాలని యాజమాన్యాన్ని ��ోరుతున్నాం.