ఆకలి తీర్చే మనసు... ఆదర్శవంతమైన అడుగు❤️🙏
@iamrashmika గారి ఆధ్వర్యంలో #ProjectAnnapurna ద్వారా 400 కుటుంబాలకు ఏడాది పాటు అండగా నిలిచే గొప్ప సంకల్పం.
మొదటి విడతగా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కొచ్చిన్, కొడగు, విజయవాడ, మహబూబ్నగర్, అనంతపురంలలోని ఒక్కో కుటుంబానికి 3 నెలలకు సరిపడా నిత్యావసర సరుకుల పంపిణీ పూర్తయింది.
నిజమైన స్టార్డమ్ అంటే సమాజానికి తిరిగి ఇవ్వడమే! హ్యాట్సాఫ్ టీమ్ 👏✨
BIG GIVEAWAY ALERT 🔔
50 TICKETS FOR #Jailer2
Rt and Comment your location with Showtime
Must be Our Follower 👍
Winners Selected Randomly ❤️🔥
Superstar @rajinikanth 👑