*కిసాన్ సమ్మాన్ నిధి నిధుల విడుదల **
👉20 వ టార్మ్ కింద డీబీటీ ద్వారా రూ.20, 500 కోట్లు నేరుగా బ్యాంకు ఖాతాలో కి
👉9.7 కోట్ల రైతులకు ప్రయోజనం..
👉వారణాసి లో విడుదల చేసిన గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారు
@narendramodi@AnjiReddy_BJP#PMKisanSamman
Its sad to hear One of my friend, who is from Karimnagar works for @BJP4Telangana
lost his Software Job a year back, for questioning previous autocratic TRS Govt. TRS had filed false cases against him seized his Office laptop, arrested him, sacked him from an reputable MNC in Hyd
నాయకుడు అంటే సంక్షోభాన్ని కూడా సులభంగా ఎదుర్కునేటోడు సమస్య రాగానే పారిపోయే ఈ కల్వకుంట్ల కుటుంబం అసలు నాయకత్వం అనే లక్షణమే లేని వాళ్లు వీళ్లను వీళ్లు తెలంగాణ జాతి పిత అనుకుంటా గాల్ల తేలుతరు శాతకానోళ్లు
కాలమహిమ... అన్నీ బాగున్నప్పుడు ఏమీ కనిపించని చాలామందిని అలా తీసుకెళ్లి గర్భగుడి మెట్ల మీద కూర్చోబెడుతుంది కాలం...
అయోధ్యను రావణ జన్మభూమి, శూర్ఫణఖ జన్మభూమి అని వెక్కిరిస్తిరి... బొందుగాళ్లు అంటిరి... నాస్తికత్వం, హేతువాదం తప్పు కాదు, కానీ ఒకసారి దాన్నే నమ్మితే దానికే కట్టుబడి ఉండాలి... కానీ అవసరాన్ని బట్టి ఆస్తికం, నాస్తికం నడుమ పిల్లిమొగ్గలు వేయకూడదు...@KTRBRS
హరిషన్న నువ్వు చెప్పింది నిజమే అయితే ముందు నిన్ను జైల్ లో వేసే వాళ్ళు కదా??
కవిత బీజేపీలో వస్తె ఎం లాభం నీలాంటి వాళ్ళు పార్టీలో వస్తె లాభం. నిన్ను జైల్ లో వేసే వాళ్ళు కదా BJP నీ లాగా అలోచిస్తే. @BRSHarish