నాగర్‌కర్నూల్‌లో జన సునామీ..
నాగర్‌కర్నూల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు మద్దతుగా.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్వహించిన రోడ్ షో జనసంద్రమైంది.
నాగర్‌కర్నూల్‌లో @rspraveenswaero గారి విజయం ఖాయం.
#KCRBusYatra#KCRPoruBaata@KCRBRSPresident
Thanks a million @KTRBRS Anna. Yes, this historic #KCRPoruBaata is going to change the destiny of not just people of NagarKurnool, but also #Telangana and #India
దుర్మార్గపు కాంగ్రెస్ మెడలు వంచాలంటే.. నాగర్ కర్నూల్ లో మాజీ ఐపీఎస్ అధికారి మన ప్రవీణ్‌కుమార్ గెలవాలి.
అర్ ఎస్ ప్రవీణ్ కుమార్ అల్లాటప్ప రాజకీయ నాయకుడు కాదు. ఆయన ఎవరో కాదు.. అలంపూర్‌లో పుట్టిన బిడ్డ. సొంత గడ్డకు సేవ చేయాలని మీ ముందుకు వచ్చాడు - బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.
#KCRBusYatra #VoteForCar
భారత రాష్ట్ర సమితి వ్యవస్థాపకులు, దార్శనికులు శ్రీ కేసీఆర్ గారికి, నిత్య కష్టాల్లో సైతం మడమ తిప్పకుండా పార్టీని నిర్మిస్తూ ప్రజాక్షేత్రంలో కదం తొక్కుతున్న
నేతలకు,కార్యకర్తలకు,పార్టీని ఆదరిస్తున్న తెలంగాణ ప్రజలకు భారత రాష్ట్ర సమితి 23వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు.
నాగర్ కర్నూల్ రాజికియాలు రసవత్తరంగా ఉండబోతున్నాయి🔥ఎన్ని బెదిరింపులు ఉన్న,ఎన్నో ప్రలోభాలకు గురి చేసిన అలంపూర్ మట్టి బిడ్డ @RSPraveenSwaero గారిని గెలిపించుటకు బీఆర్ఎస్ అధినేత శ్రీ కేసీఆర్ గారు మరియు ఆరేస్పి రోడ్ షో కోసం ఎదురు చూస్తున్న స్థానిక ప్రజలు🙏
#KCRPoruBaata#KCRBusYatra
ఆత్మీయ ఆహ్వానం:
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి #BRS అధినేత శ్రీ కేసీఆర్ గారు రేపు (27-04-2024) సాయంత్రం 5 గం.కు నాగర్ కర్నూల్ పట్టణమే వేదికగా, తెలంగాణ ప్రజల సమక్షంలో, అమరవీరుల ఆత్మల సాక్షిగా నన్ను ఆశీర్వదించబోతున్నరు. దయచేసి మీరు కూడా స్వచ్చందంగా వచ్చి ఆశీర్వదించాల్సిందిగా ప్రార్థిస్తున్నాను.
🙏🙏🙏
#KCRBusYathra
#KCROnceAgain
#RSP4NGKL
అబద్దాల నిచ్చెనతో గద్దెనెక్కిన మీకు పవిత్రమైన అమరత్వం విలువ ఎట్ల తెలుస్తది, రేవంత్ రెడ్డి గారు? మీరు కూర్చున్న కుర్చీ వేలాది మంది అమరవీరుల రక్తమాంసాలతో నిర్మించినది. వెంటనే క్షమాపణ చెప్పండి. గన్ పార్క్ దగ్గర ముక్కు నేలకు రాయండి.
అశేష జనవాహిని సాక్షిగా నాగర్ కర్నూల్ లో నన్ను ఆశీర్వదించిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, @BRSparty అధినేత శ్రీ కేసీఆర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. నన్ను దీవించడానికి తరలి వచ్చిన వేలాది మంది ప్రజలకు, బీఆరెస్ శ్రేణులకు పాదాభివందనాలు. మీ రుణం తీర్చుకోవడానికి దొరికిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటానని ప్రమాణం చేస్తున్నాను.🙏
Enjoy the exciting visuals of today’s roadshow of Sri KCR ji in #NagarKurnool Parliamentary constituency. Some visuals do not need description. They just have to be experienced. And they are not only part of the history, but also change the destiny of people. These was some of those such transformative visuals. Thanks a million, KCR sir. We will win NagarKurnool at any cost.✊
आज नागरकुरनूल शहर में केसीआर जी का शानदार और इतिहासिक रोड शो।
@KTRBRS
#KCRPoruBaata
#RSP4NagarKurnool
💥తన మొదటి ఓటు BSP-RSP కే అంటున్న అనూష స్వేరో 🐘✨ ఇన్ని రోజులు ఈ ఆధిపత్య వర్గాల పార్టీ లు మా బహుజనులను (SC,ST,BC )మోసం చేసి ఓటు వేయించుకున్నారు కానీ ఇప్పుడు మకోసం ఒక నాయకుడు @RSPraveenSwaero గారు తన ఉన్నతమైన పదవిని వదిలి వచ్చాడు ఇక వీరి ఆటలు సాగనివ్వం అంటున్న యువత✊💙
సిర్పూర్ నియోజకవర్గం బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి మరియు బీఎస్పీ తెలంగాణ ముఖ్యమంత్రి అభ్యర్థి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారినామినేషన్ కోసం నియోజకవర్గనలుమూలల నుండి తరలివచ్చిన లక్షలాదిమంది బహుజన బిడ్డల ఆశీర్వాదం తీసుకున్న ప్రవీణ్ కుమార్ గారూ.#VR99#Vote4Elephant@RSPraveenSwaero
జై భీమ్ ✊ జై స్వేరో 🩵
ఈరోజు నల్లగొండ పట్టణ కేంద్రంలో జరగబోయే బహుజన విద్యార్థి గర్జన ను విజయవంతం చేయుటకై బయలుదేరిన దేవరకొండ స్వేరో స్టూడెంట్స్ యూనియన్ టీిం
@Swaerossu@RSPraveenSwaero
విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న ప్రభుత్వం పై గర్జిస్తున్న @Swaerossu
వచ్చే బహుజన రాజ్యం లో విద్యార్థుల జీవితాలు ఎలా మార్చబోతున్నాడో వివరించిన @RSPraveenSwaero