With a vision to empower entrepreneurs and drive India's economic growth, We are thrilled to announce the grand inauguration of our new Udyam Facilitation Center in Telangana, Viksit Bharat Entrepreneurs Network.
This center will serve as a one-stop solution for startups, MSMEs, and business aspirants, providing:
✅ Business Mentorship & Guidance
✅ Funding & Investment Support
✅ Skill Development & Training
✅ Networking & Collaboration Opportunities
A huge thank you to our Chief Guest, @kishanreddybjp , Hon'ble Union Minister of Coal and Mines, for gracing this occasion and supporting the entrepreneurial ecosystem in Telangana.
This is just the beginning! Let's build a thriving Atmanirbhar Bharat together.
@amarhindu
.
.
.
#business #businessideas #entrepreneur #iidincubator #entrepreneurship #ViksitBharat #IID #UdyamFacilitationCenter #Entrepreneurship #StartupIndia #MSME #BusinessGrowth #Telangana
మా సంస్థ "వికసిత్ భారత్ ఎంటర్ప్రెన్యూర్ నెట్వర్క్" ను ప్రారంభించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి గారికి ధన్యవాదాలు
ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడుతూ వివిధ రంగాలలో వ్యాపారవేత్తలుగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకున్న వారికి అవసరమైన మద్దతును అందించటం కోసం శ్రీ అమర్నాథ్ సారంగుల గారు వికసిత్ భారత్ ఎంటర్‌ప్రెన్యూర్స్ నెట్వర్క్ (VBEN)ను స్థాపించారు. ఈ సంస్థ ఢిల్లీలోని ఇన్స్టిట్యూట్ ఫర్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ (IID) మరియు MSME మంత్రిత్వ శాఖలతో కలిసి పనిచేస్తుంది.
ఈ సంస్థ ద్వారా తెలంగాణాలో యువతకు అంకురసంస్థలపైనా, వివి�� రంగాల పైన అవగాహన కల్పించటం, వారికి వివిధ కేంద్ర పథకాల గురించి తెలియచేయటం, వర్క్ షాపులు నిర్వహించటం, ఇండస్ట్రీ నిపుణులతో మార్గదర్శనం చేయటం ఇలా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తాం.
రాబోయే రోజుల్లో తెలంగాణ యువత వ్యాపార రంగంలో ఉద్యోగ కల్పనలో దేశంలోనే ముందుంటుందని ఆశిస్తున్నాను
భారత్ మాతా కి జై
@kishanreddybjp
భారతావని ముద్దుబిడ్డ, అద్భుతమైన వాచస్పతి, దేశాభివృద్ధికి నిరంతర స్ఫూర్తిప్రదాత, భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజపేయి గారి 99వ జయంతి సందర్భంగా శతకోటి వందనాలు.
ఆ మహానుభావునికి నివాళులు అర్పించి కార్యకర్త బంధువులతో కలిసి ర్యాలీలో పాల��గొన్నాను.
ఈ స్ఫూర్తి నిరంతరం ఉండాలి!!
తెలంగాణలో ప్రజాపాలన అనిచెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్
మహాలక్ష్మి పేరుతో మహిళలను
రైతు భరోసా పేరుతో రైతులను
నిరుద్యోగ భృతి పేరుతో నిరుద్యోగులకు
విద్యవికాసం పేరుతో విద్యార్థులను
చేయూత పేరుతో వృద్ధులను, దివ్యాంగులను మోసం చేసింది!!
చివరికి సంక్షేమ హాస్టళ్లలో ��ిల్లలకు పురుగుల అన్నం పెట్టి 42మంది పిల్లల చావుకు కారణమైంది రేవంత్ సర్కార్!
ఇది 12నెలల కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క విజయాలు!!
#TelanganaRising
#congresskajhooth
#CongressFailedTelangana
You can fool some people sometimes, but you can't fool all people all the time
లోకసభ ఎన్నికల్లో ఘోరమైన అబద్ధాలు చెప్పి కొంతమంది మోసం చేయగలిగారు. కానీ ఇప్పుడు రాహుల్ గాంధీ కొత్త దుకాణం పెట్టుకోవాలి!!
#MaharashtraElection2024@BJP4Telangana@RTVnewsnetwork
దివ్యాంగులకు ఉపకరణాలు అందించటానికి ఈరోజు ఖైరతాబాద్‌లో అసె��్మెంట్ క్యాంప్ నిర్వహించాం
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో దివ్యాంగులు బ్యాటరీ సైకిల్ లాంటి 10రకాల వస్తువులు పొందారు
ఇలాంటి పవిత్రమైన కార్యాన్ని నిర్వహించే బాధ్యత ఇచ్చినందుకు @kishanreddybjp గారికి ధన్యవాదాలు
ఖమ్మం వరంగల్ నల్గొండ పట్టభద్రుల నియోజక వర్గం MLCగా శ్రీ ప్రేమెందర్ రెడ్డి గారిని గెలిపించండి
నిరుద్యోగ యువతకోసం ఎన్నో ఉద్యమాలు చేసిన విద్యార్థి నాయకుడ���, ఎందరో కార్యకర్తలను తయారు చేసిన ఆర్గనైజర్ మన ప్రేమన్న.
దేశంకోసం పనిచేస్తున్న ప్రేమన్నను గెలిపించి కౌన్సిల్ కు పంపండి.
@GujjulaPremend2
@kishanreddybjp
#BJP4Council
I request all #BJP karyakartas to install @NamoApp to get more updates of @narendramodi ji
Give a call 18002090920
I got an opportunity to highlight the same at today's meeting at LB stadium, Hyderabad
బీజేపీ కార్యకర్తలందరూ నమో యాప్ ద్వారా నరేంద్ర మోడీ గారి సందేశాన్ని పొందగలరు
@kishanreddybjp@BJP4Telangana
#ModiOnceMore2024
What #ModiSarkar has done before building #RamMandir in Ayodhya?
- Doubled airports
- Tripled national highways
- More than doubled IITs, IIMs, Central universities
- Multiplied medical colleges, medical seats
- Multiplied skill development institutions
Many more....
@kishanreddybjp@BJP4Telangana
కాశ్మీర్ లో ఆర్టికల్370 రద్దు తర్వాత ఏంజరిగింది?
ఇప్పటివరకు అమలుకాని ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ అమలవుతున్నది.
దేశంలోని మిగతారాష్ట్రాల కన్నా వేగంగా అభివృద్ధి చెందుతున్నది.
#KashmirIsIndia@narendramodi
My article on the Krishna River water dispute in @OrganiserWeekly Magazine.
Both Congress and BRS parties are trying to score political brownie points instead of taking care of people of Telangana.
Krishna River Dispute: Do not make it a political issue
https://t.co/7czbcTiNfc