కొత్త ఎఫోన్ కొనివ్వకపోతే బ్రే��ప్ చెప్తానని బెదిరించిన గర్ల్ ఫ్రెండ్ కోసం అమ్మ నగలు అమ్మి, నాన్న ఫిక్సెడ్ డిపాజిట్ డబ్బులు విత్ డ్రా చేసి ఎఫోన్ కొనిచ్చిన ప్రియుడు.
బాగానే ఉంది. రేపు ఆ పిల్ల మనసు బీఎండబ్ల్యూ కారు మీదకు పోతే ఏం చేస్తావురా!!
@_VamsyKrishna నిజం చెప్పాలంటే ఆ ఫోటో కింద ఎవరో ఆ వీడియో క్లిప్ ఆడియోతో సహా collage చేసి పెట్టారు. నేను దాన్ని crop చేసి లేపేశాను. వీడియో మాత్రం మిడిలిపోయి ఇలా ప్రశంసలు అందుకుంది.