సామాన్యులను రాజకీయాల్లో ప్రోత్సహించేది ఒక్క జనసేన పార్టీ & పవన్ కళ్యాణ్ గారు మాత్రమే!
— కీర్తన పిరింగిసెట్టి గారు (40వ వార్డు అభ్యర్థి, తిరుపతి కార్పొరేషన్)
#VoteForGlass@Keerthana_JSP
రాజు ఎక్కడైనా రాజే సీఎం పోస్ట్ అవసరం లేదు మా బాస్ పేరు చాలు అభిమానంతో వచ్చి కలుస్తారు ఈరోజు విజయవాడలో ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కలిసిన మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ గారు
ముందుగా చిరంజీవి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు
--> విజయవాడలో కూటమి అభ్యర్థిగా నామినేషన్ వేస్తున్నా: వంగవీటి రాధా
--> నా ��భ్యర్థిత్వానికి ఆమోదం తెలిపిన కూటమి నేతలకు ధన్యవాదాలు
--> చిరంజీవి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన వంగవీటి రాధా
--> పవన్ కల్యాణ్, చంద్రబాబు ఆశీస్సులతో ముందుకు సాగుతా: రాధా
--> బీజేపీ నేత మాధవ్ సహా కూటమి నేతల ఆమోదంతో నామినేషన్
--> టీడీపీ ప్రతినిధిగా విజయవాడ ప్రజలకు సేవ చేస్తా: రాధా
--> రాజకీయ రాజధానిగా విజయవాడకు ప్రత్యేక గుర్తింపు ఉంది: రాధా
--> విజయవాడ అభివృద్ధికి కూటమి నేతల సహకా���ం తీసుకుంటా
--> నగరంలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తా: వంగవీటి రాధా
--> టీడీపీ, జనసేన సహకారంతో విజయవాడను అభివృద్ధి చేస్తా
--> కూటమి నేతల ఆశీస్సులతో ప్రజలకు అందుబాటులో ఉంటా: రాధా
--> ముగ్గురు ఎమ్మెల్యేల సహకారంతో విజయవాడను ముందుకు తీసుకెళ్తా
--> విజయవాడ అభివృద్ధికి సమష్టిగా కృషి చేస్తాం: రాధా
#VangaveetiRadha #TDP #JanaSena #Vijayawada #TeluguNews #RTV
“ముందుగా చిరంజీవికి ధన్యవాదాలు..
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సహకారంతో విజయవాడను మరింత అభివృద్ధి చేస్తా!”
- విజయవాడ కూటమి మేయర్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన అనంతరం ��ంగవీటి రాధాకృష్ణ
@KChiruTweets @VangaveetiOffl
First & foremost, heartfelt thanks to @KChiruTweets
With the support of @PawanKalyan and the alliance leaders, I will work towards the further development of Vijayawada
— @VangaveetiOffl after filing his nomination as mayor candidate for Vijayawada
ఒక సిట్టింగ్ కౌన్సిలర్
మరీ ముఖ్యం గా
మహిళా కౌన్సిలర్ ని
డిఫెండ్ చేసుకోలేకపోవడం
కూటమి ని కాదు అనాల్సింది
JSP కోఆర్డినేషన్ కమిటి ని అనాలి
@JanaSenaParty 😇🔫🙏
ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రచారానికి సంబంధించిన జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్ ప్రచారం రథంను జనసేన అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు శుక్రవారం హైదరాబాదులో ప్రారంభించారు.
వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి జనసేన అభ్యర్థిగా డా. గడల శ్రీనివాసరావు గారి విజయాన్ని ఆకాంక్షిస్తూ, సూచన��ు చేశారు.
ఈ గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్ కేవలం ఎన్నికల ప్రచార వాహనంగా కాకుండా, యువత సమస్యలను నిరంతరం తెలుసుకునే ప్రజాసేవా వేదికగా కొనసాగ���లని స్పష్టం చేశారు.
#MLCElections #JanaSenaTelangana #JSPForTelangana
సీట్ల సర్దుబాటులో అసంతృప్తి గా ఉన్న జనసేన అభ్యర్థులు రేపు సత్తెనపల్లి టౌన్ నుండి రెబల్ గా బరిలోకి దిగుతున్నారు
కూటమి లో ఎప్పడు ఒక వైపు మాత్రమే త్యాగాలు ఉండకూడదు
గెలిచిన ఓడినా అడుగు ముందుకే
ఎవరి కోసమో పోలింగ్ బూతుల్లో కొట్లాడలేము
ఈ సారి మా కోసం మేము యిద్దం చేస్తాం ✊
వెనక్��ి తగ్గేది లేదు 🔥
ఈ విషయం లో పార్టీ అధిష్టానం సహకరించి బీఫార్మ్ ఇస్తే పార్టీ సింబల్ నుండి పోటీ లేని పక్షం లో ఇండిపెండెంట్ గా పోటీ లోకి దిగనున్న జనసేన అభ్యర్థులు
Sorry @PawanKalyan అన్న ఈ సారి మీ మాట వినలేము
@JanaSenaParty
ఆనం రామనారాయణ రెడ్డి
కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
కొలుసు పార్థసారథి
వసంత వెంకట కృష్ణప్రసాద్
గుమ్మనూరు జయరామ్
కోనేటి ఆదిమూలం
వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి (నెల్లూరు),
లావు శ్రీకృష��ణదేవరాయలు (నరసరావుపేట)
మాగుంట శ్రీనివాసులు రెడ్డి (ఒంగోలు)
వీళ్లంతా ఇతర పార్టీల నుండి టీడీపీకి వలస వచ్చి పోటీ చేసినవారే
సుడిగాలి సుధీర్ అంటే పెద్ద రసికుడు..
దొరబాబువి అన్నీ చిలక్కొట్టుడు వ్యవహారాలే..
రైజింగ్ రాజు అంటే కాటికి కాలు చాపిన వాడు..
సన్నీ అంటే పెద్ద తాగుబోతు..
నిజ జీవితంలో ఎవరేంటో కానీ.. జబర్దస్త్ కామెడీ షో వీళ్లకు తెచ్చిన ఇమేజ్ ఇది.
ఇలాగే బాబు డేగల అంటే ఒక డంబ్ క్యారెక్టర్ అనే ముద్ర పడిపోయింది జబర్దస్త్ వల్ల. (ఇతని పేరు కూడా చాలామందికి తెలీక పోవచ్చు. కొన్ని రోజుల ముందు వరకు నాక్కూడా తెలీదు).
హైపర్ ఆది స్కిట్లలో అతడివన్నీ ఆ టైప్ క్యారెక్టర్లే ఉండేవి. వాళ్ళ అక్కను అప్పుడప్పుడు స్కిట్ కి పిలిపించి అతడి తెలివి తక్కువతనం మీద, వీక్ యాక్టింగ్ మీద పం��ులు వేయించేవాళ్ళు.
Dont judge a book by Its cover అన్నట్లు ఈ వ్యక్తిలో ఒక సెన్సిబుల్ రైటర్ కం డైరెక్టర్ ఉన్నాడని #LeastEligibleBachelor చూసే వరకు తెలీలేదు. నిజానికి ఈ జబర్దస్త్ కమెడియన్ పేరు బాబు డేగల అని, అతనే ఈ సిరీస్ తీశాడని కూడా తెలీదు. నిన్న ఈ సిరీస్ సక్సెస్ మీట్లో ఇతని వీడియో, కామెంట్స్ ట్రెండ్ అవుతుండడం చూసి ఇతను డైరెక్టర్ అని తెలిసి షాకయ్యా.
ఈ బాబు జబర్దస్త్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ కోసం కూడా స్కి��్లు రాసేవాడట. ఇంకో జబర్దస్త్ కమెడియన్ అదిరే అభి (అభినయ కృష్ణ) కూడా డైరెక్టర్ అయి చిరంజీవ, కర్మాఖ్య
సినిమాలు తీశాడు కానీ పెద్దగా ప్రభావం చూపించలేదు. కానీ బాబు మాత్రం యూత్ కి నచ్చే ట్రెండీ సిరీస్ తీసి పెద్ద షాకే ఇచ్చాడు.
ఈ సిరీస్ కి సీజన్ 2 కూడా తీయబోతున్నాడు బాబు డేగల. ఈ ఫేమ్ తో ఒక ఫీచర్ ఫిల్మ్ కూడా తీసి బిగ్ స���క్రీన్ మీదా తన టాలెంట్ చూపిస్తాడేమో చూద్దాం మరి.
@etvwin #Babudegala
#LeastEligibleBachelor
#VivaHarsha #HarshaChemudu
#HyperAadi #EtvWin
స్థానిక సంస్థల ఎన్నికలలో అనుసరించాల్సిన విధి విధానాలపై జనసేన పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు ఈ రోజు పార్టీ కేంద్ర కార్యాలయంలో- ఎన్నికల నిమిత్తం నియమించిన కమిటీల సభ్యులతో చర్చించారు.