భార్యను చిత్రహింసలు పెట్టి ఆత్మహత్యకు ప్రేరేపించి, ఇద్దరు కన్న బిడ్డలను వదిలేసిన జనసేన నాయకుడు
ఏపీలో వెలుగులోకి వచ్చిన మరో జనసేన నాయకుడి అరాచకాలు
జనసేన పార్టీ మత్స్యకార నాయకుడు మల్లాడి రాజు అధికార బలాన్ని, రాజకీయ అండదండలను అడ్డం పెట్టుకుని తన మొదటి భార్యను చిత్రహింసలకు గురిచేసి, ఆమె ఆత్మహత్యకు కారణమయ్యాడు
తండ్రిగా అండగా ఉండాల్సిన తన ఇద్దరు ఆడపిల్లలను వేధిస్తూ, వారిపైనే పోలీస్ స్టేషన్లలో తప్పుడు కేసులు పెట్టి వేదిస్తున్న రాజు
ఆ ఇద్దరు ఆడపిల్లలకు న్యాయం జరిగేలా చూడాలని, పదవిని అడ్డం పెట్టుకుని సొంత బిడ్డలనే వేధిస్తున్న మల్లాడి రాజుపై తక్షణమే పార్టీ పరంగా, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న బాధితులు
ఆవకాయ అమరావతి అని విజయవాడలో ఎందుకు పెడుతున్నారో?
ఓహో! ఇప్పుడే కదా 444 కోట్లు అమరావతిలో వాటర్ పంపింగ్ కి ఇచ్చారు..
అప్పటికల్లా అది కంప్లీట్ కాదనా! నిరంతర ప్రక్రియ అనా!
ఇలానే దోచుకోండి..
ఆ తరువాత ప్రజలు పెడతారు.. మీకు నోట్లో వ* కాయ 🤣
#AvakaiAmaravati