Weekend Promotion ✅
Every TFI fan must have 3k followers, let’s grow together ❤️🔥
- Retweet this post 🙏
- Drop your IDs in replies
- Follow everyone in replies
- Follow back everyone who follows you 🎉
#Varanasi#Raaka#Dragon#adarshakutumbham#RC17#Salaar#Fauzi
తెలంగాణ లో బిడ్డకు సహాయం చేస్తే ఆంధ్రాలో ఎక్కడో కోనసీమ లో సంతోషిస్తున్నారు..!
రెండు తెలుగు రాష్ట్రాలు అనే పదం తీసేసి..! మేము తెలుగు వాళ్ళం అనేలా చేస్తున్నావ్ అన్న @PawanKalyan ❤️🙏
తెలంగాణ దొరల, పెత్తందారులా జాగీర్ కాదు మంచి చేసే ప్రతి ఒక్కడి జాగీరు అని చంప చళ్ళు మని కొట్టినట్టు - @PawanKalyan గారికి భారీ ఆహ్వానం ఇచ్చి నిరూపించిన తెలంగాణ షేర్లు 🐅
మీరు ఆయనకు జనాలకి దూరం చెయ్యాలి అనుకున్న కానీ జనాలు ఆయనకు దగ్గరిగా ఉంటారు 🙏