"PK failed. Lokesh failed. Then there is my man, Jagan, who single-handedly takes care of the poor and the victims of calamities. Of the people, by the people, for the people
@ysjagan 👑
పవన్ కళ్యాణ్ రాజకీయాల కోసం ఎంత దిగజారైనా మాట్లాడతాడు.
కేంద్ర మంత్రే చెప్పారు, వినండి. కేంద్రం 100% ప్రైవేటీకరణ చేయాలనుకున్నప్పుడు జగన్ గారు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిన విషయాన్ని చూడండి.
జగన్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడితే, ఇంత అబద్ధాలు ఎలా చెబుతావు? — పేర్ని నాని
తాడేపల్లి:
- ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు చిలకలూరిపేటలో మాల్ కబ్జా
- రెండేళ్లుగా ఎన్నారై కుటుంబానికి వేధింపులు
: వైయస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీ పార్వతి ఆరోపణలు
ఎన్నారై మురళీమోహన్ (@tollywood) భార్య కృష్ణప్రియ తో కలిసి తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన వైయస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీ పార్వతి
- అప్పుల పేరుతో రెండేళ్లుగా వేధించి మూతపడేలా చేశాడు
- రూ. 90 లక్షలకు నాలుగేళ్లకు రూ. 7.50 కోట్లు కట్టాలట
- అయినా చెల్లించడానికి ముందుకొచ్చినా ఒప్పుకోవడం లేదు
- ఎలాగైనా మాల్ ని దక్కించుకోవడమే ఎమ్మెల్యే అజెండా
: కన్నీరుమున్నీరుగా విలపించిన ఎన్నారై మురళీమోహన్ భార్య కృష్ణప్రియ
అవసరాల కోసం ఒక ఎన్నారై చేసిన అప్పులను ఆసరాగా చేసుకుని తన మనుషుల ద్వారా చిలకలూరిపేటలో ఉన్న మాల్ని కాజేయాలనే కుట్రకు ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు తెరదీశాడని వైయస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీ పార్వతి ఆరోపించారు. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె బాధితుడి భార్య కృష్ణప్రియతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఆ ఎన్నారై తన గెలుపు కోసం పనిచేసిన టీడీపీ కార్యకర్త అని తెలిసి కూడా ఎమ్మెల్యే ఈ దౌర్జన్యానికి పాల్పడటం సిగ్గుచేటని మండిపడ్డారు. ఎన్నారైల ఆస్తులను కాజేస్తుంటే ఏ ధైర్యంతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తారని ఆమె ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కరోనా సమయంలో అప్పు చేస్తే నాలుళ్లపాటు దాని గురించి అడగకుండా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మాల్ని చేజిక్కించుకోవాలనే కుట్రతో ఆ కుటుంబంపై వేధింపులు మొదలుపెట్టారని చెప్పారు. అందులో భాగంగా రైతుల నుంచి రూ.30 కోట్లు డబ్బులు తీసుకుని పారిపోయారంటూ విష ప్రచారం మొదలు పెట్టారని, మాల్ ముందు టెంట్లు వేసి ఎవరూ లోపలికి ప్రవేశించకుండా చేసి మూతపడే వరకు తీసుకొచ్చారని మండిపడ్డారు. దీంతో ఎన్నారై మురళీమోహన్ భార్య కృష్ణప్రియ అమెరికా నుంచి వచ్చి మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ గారిని కలిసి న్యాయం చేయాలని అభ్యర్థించినట్టు వెల్లడించారు. ఆమె బాధలను విన్న జగన్ పార్టీ లీగల్ సెల్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారని చెప్పారు. మాల్ని తమకు హ్యాండోవర్ చేయాలని కోర్టు ఆదేశించినా పోలీసులు ఎమ్మెల్యేతో కుమ్మక్కై తమకు న్యాయం చేయడం లేదని బాధితురాలు కృష్ణప్రియ ఆరోపించారు. నాలుగేళ్ల క్రితం రూ. 90 లక్షలు అప్పు చేస్తే ఏ లెక్కన ఇప్పుడు ఏడున్నర కోట్లు అవుతుందని ఆమె ప్రశ్నించారు. అయినా ఆ డబ్బును చెల్లించడానికి తాము ముందుకొచ్చినా ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు మాత్రం ఒప్పుకోవడం లేదని, ఎలాగైనా ఆ మాల్‌ను దక్కించుకోవాలని కుట్రలు చేస్తున్నాడని కన్నీరుమున్నీరయ్యారు. వైయస్ జగన్ గారిని కలిసిన తర్వాత ఆయనిచ్చిన హామీతో కొంచెం రిలీఫ్‌గా ఉందని ఆమె మీడియాకు వివరించారు.
#SadistChandrababu #YSRCP #CBNJungleRaj #JaganannaConnects
LG Polymer Gas Leak (2020) :
- Jagan suspended 16 involved individuals
- 1Crore compensation to each family
- Visited accidental spot immediately
Vizag Steel Plant Fire accident (2026) :
- CM CBN not available
- Lokesh arrogance towards victims
- Pawan Kalyan : 2 years back YCP govt is responsible for this accident
ప్రశ్నించడానికే పార్టీ పెట్టాను అన్న DCM గారికి కొన్ని ప్రశ్నలు @PawanKalyan
ఎ అనుభవం తో 30 వేల మంది అమ్మాయిల్ని వాలంటీర్లు ఎత్తుకెళ్లారన్నావ్
ఎ అనుభవం తో తిరుపతి లడ్డు కల్తీ జరిగిందని మెట్లన్ని కడిగేసి నేను సనాతన ధర్మం ఉద్దరిస్తనన్నావ్
ఎ అనుభవం తో సుగాలి ప్రీతి కి న్యాయం చేసేస్తా నన్ను నమ్మండన్నావ్
ఎ అనుభవం తో జగన్ తన చెల్లిని కొట్టాడన్నావ్
ఎ అనుభవం తో YSR నే ఎదుర్కున్నా నన్నావ్
నాకు తెలిసి నీకున్న అనుభవం ఎవరు ఎ కులం అని బయటకి చెప్పడం
DCM చెప్పే దాకా దిల్ రాజు రెడ్డి అని నాకు తెలీదు
మొన్న DCM చెప్పే దాకా వంగవీటి వైఫ్ కమ్మ అని తెలీదు అలాంటివి అవసరం లేకున్నా చెప్తాడు
అరె బాబు పవన్‌కళ్యాణ్ MLA, మంత్రి, DCM
ప్రమాదం జరిగితే కనీసం సమీక్ష జరపాలి, ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, ఎ లోపం వల్ల జరిగింది తెలుసుకోవాలి తెలీకపోతే అధికారులని అడిగి తెలుసుకోవాలి
ఇవేం చేయకుండా నాకు అవగాహనా లేదు గత YCP ప్రభుత్వం ని అడగండి అంటే ఇంక నీకు ఎందుకు పదవులు రాజీనామా చెయ్ YCP నే సాల్వ్ చేస్తుంది ఇష్యూ
మీ ఇంట్లో ఎవరు చనిపోలేదు' అని ప్రశ్నించిన నోళ్లే... తోట చంద్రయ్య చనిపోతే ఎవరి ఇంట్లో వాళ్ళు చనిపోయారని మూలిగారు. ఇలాంటి ద్వంద్వ ప్రమాణాలు మరియు రాజకీయ శవరాజకీయాలు సమాజానికి శ్రేయస్కరం కాదు.
@naralokesh 👇
మంచి ప్రశ్న సమాధానం కోసం ఎదురు చూస్తున్నాం @YSRCPAmerica
Team 11 anedi nee cadre lo kaani, nee meetings lo kaani use chei, score chesthav.
Kani ikkada ela maatladalo,
aa terminology ekkada use cheyalo mundu nerchuko @naralokesh