చరిత్ర మరువని..మరువలేని మహోన్నత నాయకుడు...
మన ప్రియతమ రాజేశేఖరుడు...
నేడు వారి జయంతి సంధర్భంగా… మన పెద్దాయన కి ఘన నివాళులు...🙏🙏🙏
#YSRForever#YSRJayanthi
Hearty congratulations to Reddy Bhavani from Vizianagaram district on her stunning Gold Medal win at the Asian Youth & Junior Championships!
Here’s to many more milestones and memorable victories ahead. Keep shining, Bhavani!
Dear @ncbn ,
For Junior Lawyers previous @ysjagan government given a Stipend amount of 5K Monthly as #YSRLawNestham and you promised that you will continue the scheme and you have just changed the name But not even you have released a single ruppe on the scheme,Why ?
@naralokesh
2004 ఎన్నికల ముందు ఉచిత విద్యుత్ ఎలా ఇస్తారు అని అడిగిన చంద్రబాబు కి....
ఎలా ఇవ్వచ్చొ అని 2004 ఎన్నికల ముందు ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యులో వివరంగా చెప్పిన #YSR గారు.
చెప్పటమే కాదు అమలు చేసి చూపించాడు వైఎస్సార్ గ���రు.
#LegendYSR
చంద్రబాబు ఇటీవల రాజంపేటకి వచ్చి రాజంపేటని జిల్లా హెడ్ క్వార్టర్‌గా చేస్తానన్నాడు. ఆ తర్వాత రాయచోటికి వెళ్లి రాయచోటిని జిల్లా హెడ్ క్వార్టర్‌గా కొనసాగిస్తానని చెప్పి.. మదనపల్లెకి వెళ్లి మదనపల్లెని కూడా జిల్లా హెడ్ క్వార్టర్ చేస్తానని హామీ ఇచ్చాడు. 15 రోజుల వ్యవధిలో ఇలా మూడు సార్లు ���ాట మార్చిన చంద్రబాబుని నమ్మొచ్చా? వచ్చే ఎన్నికల్లో మన @YSRCParty అభ్య���్థులను ఆశీర్వదించి, ఫ్యాను గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిందిగా కోరుతున్నాను.
#RajampetSiddham
#VoteForFan
I’m deeply saddened to hear of the demise of Justice Ramalingeswar Rao garu, Chairman, the Andhra Pradesh School Education Regulatory and Monitoring Commission.
My condolences to Justice Ramalingeswar Rao garu’s family.
May his soul rest in peace.