ఏమిరా బత్తాయిలు ... ఒక్క MLA సీట్ లో మమతా ని ఓడించడానికా ?
8 rounds ఎన్నికలు పెట్టి..
మోడీ & shah కలిపి 80 రాలీలు పెట్టి
800 మంది నాయకులు వెళ్ళి Bengal లో మీరు పొడిచింది ఇదా ?
విశేష పూజలు, జాగరణతో ఓంకారస్వరూపుడైన శంకరుని ధ్యానించే పవిత్రమైన రోజు మహా శివరాత్రి. ఈ విశిష్ట పర్వదినాన ఆ పరమేశ్వరుని ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుతూ రాష్ట్ర ప్రజలందరికీ మహ��శివరాత్రి శుభాకాంక్షలు. #MahaShivaratri
*BIG BREAKING*
*గోవాలో స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా*
*ఏప్రిల్ వరకు స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసిన గోవా ఎన్నికల కమిషనర్*
*కరోనా వ్యాక్సినేషన్ నేపథ్యంలో ఎన్నికలు వాయిదా వేసిన గోవా
ఈ వార్త మీ నిమ్మగడ్డకు చూపించండి CBN garu 😠