జైలుకు జగన్ తలలో ఉన్న వెంట్రుక కూడా భయపడదు.
జగన్ ను జైల్లో పెట్టి భయపెడదాం అనుకుంటే అది మీ వల్ల కాదు.
చంద్రబాబు మాదిరిగా జగన్ కళ్ళు కనిపించడం లేదు.
కాళ్లు బాలేదు అని బయటకు వచ్చే రకం కాదు.
18 నెలలు జైల్లో ఉండి బయటకు వచ్చి 16 నెలలు పాదయాత్ర చేసి గెలిచారు.
పోలీస్ స్టేషన్ కు బేడీలతో తాళాలు వేసుకున్న దుస్థితి రాష్ట్రంలో కనిపిస్తోంది. శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీసులు ఆ పని చేయలేనప్పుడు పోలీస్ స్టేషన్ కి రావడం ��ానేసి ఇంట్లో ఉండాలి.
-సాకే శైలజానాథ్ గారు, శింగనమల వైయస్ఆర్ సీపీ ఇంఛార్జ్
సిగ్గు సిగ్గు 🚨🚨🚨
ఇంకో గంటలో జనవరి 26 రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ దేశం మొత్తం సగర్వంగా జరుపుకుంటున్న సందర్భంలో, చిత్తూరు నియోజకవర్గంలో అధికార ప్రభుత్వంలో , ఏదైనా ఆగస్టు 15 లేదా జనవరి 26 లేదా మరి ఏ ఇతర నేషనల్ ఫెస్టివల్స��� వచ్చిన పార్టీలకు సంబంధించిన ఎలాంటి బ్యానర్ ని ఉంచేవాళ్ళు కాదు.ఇంకో గంటలో రిపబ్లిక్ డే ఉండగా చిత్తూరు నడిబొడ్డున అది గాంధీ గారి విగ్రహం దగ్గర పులే గారి విగ్రహం దగ్గర జాతీయ జెండాలు ఉండాల్సిన ప్రదేశాల్లో , ఇంకా కూడా ఎమ్మెల్యే గారి పుట్టినరోజు బ్యానర్లు తొలగించ లేద��టే ఏమని అనుకోవాలి.స్వతంత్ర సమరయోధులకి, భారత రాజ్యాంగానికి, ఎమ్మెల్యే గారు ఇస్తున్న గౌరవం ఇదే అనుకోవాలా, అసలు ఇన్ని బ్యానర్లు పెట్టిందానికి రుసుములు చెల్లించి ఉన్నట్లయితే కనీసం ఆ రుసుముల డబ్బుతోనే మునిసిపల్ కార్మికులకు జీతాలు అయినా ఇచ్చుండేవారు.అధికారం ఉంది కదా అని చెప్పి ఇవాళ ఒక నేషనల్ ఫెస్టివల్ ని కూడా అది కూడా కలెక్టర్ గారు పాల్గొనబోతున్నారు అని తెలిసి కూడా అవహేళన చేస్తు��్నారంటే మీ దేశభక్తికి సలాం🙏
చంద్రబాబు పరిపాలనలో రాతి యుగంలో ఉన్నామో, రాక్��స పాలనలో ఉన్నామో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ప్రజాస్వామ్య యుతంగా పాలన చేస్తే, నేడు రెడ్ బుక్ పాలన పేరుతో కక్షపూరిత రాజకీయాలు మాత్రమే చేస్తున్నారు.
-మేకతోటి సుచరిత గారు, మాజీ హోంమంత్రి
మంద సాల్మన్ హత్య ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోంది. దీనిపై దేశమంతా నేడు చర్చిస్తోంది.
-మేరుగు నాగార్జున గారు, బాపట్ల జిల్లా వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు
Jagan oka pelli ey cheskunnadu verey valla laga 2-3 kadhu
Jagan nenu na religion lo pooja cheskunta verey religion ki respect istha antadu
Inko kukka laga votes kosam oka roju muslim, oka roju hindu inko roju baptism tiskodu
Jagan devudu ni politics kosam use cheyadu
Jagan multiple times swami variki vasthralu ichhadu
Yekkuva temple's Jagan govt loney kattincharu ( TTD temples)
Anduke na Ramudu annanu 👍
పల్నాడ�� జిల్లాలో అసలు రాజ్యాంగం అనేది ఉందా? పోలీస్ వ్యవస్థ తెలుగుదేశం గూండాలకు, హత్యలు చేసే వాళ్లకు తొత్తుగా వ్యవహరిస్తోందా?
-టీజేఆర్ సుధాకర్ బాబు గారు, మాజీ ఎమ్మెల్యే
కూటమి ప్రభుత్వం అన్ని వర్గాలకి అండగా ఉండాలి. లేదంటే ఈ వర్గాలన్నీ చంద్రబాబు ప్రభుత్వాన్ని కూకటివేళ్ళతో పెకలించడానికి సిద్ధంగా ఉన్నాయి.
-నారాయణమూర్తి గారు, వైయస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి
కలియుగ ప్రత్యక్ష దైవం అయిన శ్రీ వేంకటేశ్వర స్వామివారి ప్రసాదంపై తప్పుడు ప్రచారం చేసిన వారందరికీ
దేవుడి శిక్ష తప్పదు. 🙏⚖️🛕
ఓం నమో వేంకటేశాయ 🙏
#ysrcpitwing
24-01-2026
కర్నూల్ జిల్లా
నిన్నటి రోజున ఆలూరు నియోజకవర్గం చిప్పగిరి మండలం మరియు ఆలూరు పట్టణంలో ఆదోని జిల్లా కావాలని JAC తలపెట్టిన బంద్ కు మద్దతూ తెలిపిన ఆలూరు YSRCP MLA విరుపాక్షి గారు..
ఆలూరు YSRCP MLA విరుపాక్షి గారు మాట్లాడుతూ...
👉ఆదోని ని జిల్లాను చేస్తేనే చుట్టూ పక్కన ఉన్న 4నియోజకవర్గలుకు ఆలూరు, మంత్రాలయం, ఎమ్మిగనూరు, పత్తికొండ నియోజకవర్గలు అభివృద్ధి చెండుతాయి అన్న��రు.
👉ఆలూరు నియోజకవర్గ ప్రజలకు ఆదోని అయితే దగ్గర అవుతుంది, కర్నూల్ 120 km అవుతుంది అన్నారు.
👉ఆదోని జిల్లా చేయాలని మా నాయకుడు వైస్ జగన్మోహన్ రెడ్డి గారికి దృష్టికి తీసుకొని పోతామని అన్నారు.
👉ఆదోని జిల్లా చేయాలని JAC తలపెట్టిన బంద్ కు అన్ని వామపక్ష పార్టీలు, ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు.
👉ఆదోని జిల్లా చేసేంతవరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతూనే ఉంటామని తెలియజేశారు... ఈ కా��్యక్రమంలో YSRCP నాయకులు కార్యకర్తలు BVR అభిమానులు పాల్గొనారు...
😎TEAM_BCS🇸🇱
#YSJagan
#Busine_Virupakshi #Aluru_Constitunecy_MLA
#YSRCongressParty #AndhraPradesh
YSRCPSOCIALMEDIA BVRConnetsAlur
Jaganannaconnets YSRCP_2029
Adulterated Ghee caught red handed during TDP - Janasena 2014-2019 Tenure .....
But YCP never made religious allegations like Animal Fat, beef and all.
తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలపలేదు.
30,000 మంది అమ్మాయిలు మిస్ అవ్వలేదు.
14 లక్షల కోట్లు అప్పు అవలేదు
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో భూములు ��ొట్టేయలేదు
అన్ని దుష్ప్రచారాలు చేసి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు అనుభవిస్తారు.
Karma Always Returns,
It Never Leaves.....😡🤬😡