వైయస్ఆర్ సీపీ 6వ జాబితా విడుదల
జగనన్న ఆదేశాల మేరకు నాలుగు పార్లమెంట్ స్థానాలు, ఆరు అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఇన్‌ఛార్జిలను నియమించడమైనది.
#YSJaganAgain#JaganannaOnceMore
అరకు మాజీ ఎంపీ కిషోర్ చంద్రదేవ్ అని ఉండేవారు...5 సార్లు ఎంపీగా చేశారు....కానీ కొత్తపల్లి గీత,మాధవి అనే అనామకుల చేతిలో ఓడిపోయారు
కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి అనే వ్యక్తి...ముక్కు మొహం తెలియని సంజీవ్ కుమార్ చేతిలో ఓడిపోయాడు.
రాయపాటి సాంబశివరావు అనే సీనియర్ నాయకుడు..లావు కృష్ణదేవరాయలు అనే కుర్రోడి చేతిలో ఓడిపోయాడు.
మురళీమోహన్ అనే వ్యక్తి....మార్గాని భరత్ చేతిలో ఓడిపోయాడు.
ఈ గెలిచిన వాళ్ళ అందరికి టికెట్ ఇచ్చిన వ్యక్తి జగన్.
ఇక్కడ గెలుపు ఓటమి కాకుండా...జగన్ గట్స్ చూడాలి మనం.
ఈ పోస్ట్ ఎందుకో అర్థం అయింది అనుకుంటా.
Gelichina odina gharvam ga cheppukuntam single ga poti chesam ani..... Evvadi jenda moyyaledhu ani.... Evvadi photos ma banners vepinchukoledhu ani
@ysjagan 🔥🔥🔥🔥🔥
#Siddham#YSJaganAgainIn2024
�
సొంత కొడుకులు కూడా సరిగ్గా చూడని ఈ రోజుల్లో.. సీఎం వైయస్ జగన్ నెలనెలా 1వ తేదీనే ఠంచన్‌గా రూ.3వేలు పింఛన్ ఇస్తున్నారు.
సీఎం @ysjagan గారిలా సంక్షేమ పథకాలు అందిస్తున్న పాలకుడిని తమ జీవితంలో చూడలేదంటున్న పెన్షన్‌దారులు.
.@JaiTDP మీ హయాంలో మేము ఇలా చేసాము అన్ని చెప్పుకునే ధైర్యం ఉందా?
#YSRPensionKanuka
#YSJaganAgain
#AndhraPradesh
గౌరవ ముఖ్యమంత్రివర్యులు జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైలవరం నియోజకవర్గ సమన్వయకర్తగా నియమితులైన బీసీ నాయకులు, సర్నాల తిరుపతిరావు యాదవ్ గారికి హృదయ పూర్వక అభినందనలు, శుభాకాంక్షలు