ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన విప్లవాత్మక కార్యక్రమాల పై సుదీర్ఘంగా ప్రసంగించారు. వ్యవసాయం, విద్య, వైద్యం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల అభ్యున్నతి, అవినీతి నిర్మూలన, నిరుద్యోగ సమస్యకు పరిష్కారం, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం తదితర అంశాల పై తన విజన్ ను వ్యక్తం చేశారు.
డల్లాస్ లో జరిగిన ప్రవాస తెలుగువారి ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ ప్రసంగించారు. మొన్నటి ఎన్నికల్లో ప్రవాసాంధ్రుల పోషించిన పాత్ర చాలా గొప్పదని కొనియాడారు. అమెరికాలో తెలుగువారు, భారతీయులు ఎదుగుతున్న తీరు గర్వకారణమని ప్రశంసించారు.
Overwhelmed by the love and affection of American Telugu community. It was truly an honor to address the wonderful gathering in Dallas. The energy and enthusiasm of Telugites was extremely endearing. Thank you all for your warmth !
HE @ysjagan anna is a trend setter ! His gesture gonna be a TREND.
ఏ ఊరు వెళ్ళినా తన ప్రసంగం ముందు ఆ ఊరు పేరును ఉచ్ఛరించడం జగనన్న స్టైల్.. పోను పోను ఇది ఒక ప్రభంజనంలా మారి ప్రతిధ్వనించడం తధ్యం.
6-Nov-2017 Idupulapaya(Pulivendula) - Day1
#YSJaganGesture#3000KmsOfYSJaganPadayatra