నా మీటింగ్ నాకు ముఖ్యం ఎవడి ప్రాణమైతే...నాకేంటి అంటూ..
కళ్యాణదుర్గంలో అంబులెన్స్ కు దారివ్వని చంద్రబాబు...
రోడ్డుకు అడ్డంగా చంద్రబాబు ప్రచార రధం...
టీడీపీ నేతల అత్యుత్సాహంతో అంబులెన్స్ ��ు వెనక్కి పంపిన వైనం...🙄🙄🙄
#EndOfTDP
టీడీపీ హయాంలో నారా లోకేష్ ప్రతి నియోజకవర్గంలోనూ రూ.1000 కోట్ల అవినీతికి పాల్పడ్డాడని అప్పట్లో స్వయంగా పవన్ కళ్యాణ్ బహిరంగ వేదికలో చెప్పాడు. అంతేకాదు సాక్ష్యంగా పేపర్లు కూడా పంపించినట్లు చెప్పుకొచ్చాడు. కానీ.. నారా లోకేష్ మాత్రం అవినీతికి పాల్పడలేదని ఇప్పుడు కాకమ్మ కబుర్లు చెప్తున్నాడు. కేవలం హెరిటేజ్‌లో పాలు, కూరగాయలు అమ్మి రూ.వందల కోట్లు సంపాదించారా లోకేష్? లేదా చంద్రబాబుకి అప్పట్లో ఉన్న 2 ఎకరాల పొలంలో లంకె బిందెలు దొరికాయా? అవినీతి చేయకపోతే ఇన్ని కోట్ల ఆస్తులు ఎక్కడివి?
#EndOfTDP
#PappuPulakesh
#PappuGalam
వృద్ధురాలిని హత్య చేసిన వ్యక్తి ఆ వృద్ధురాలి ఇంటికి వాలంటీర్ కాదు
వాళ్ల వాలంటీర్ విజయ లక్ష్మి అనే మహిళ
ఆ మాజీ వాలంటీర్ వాళ్ల షాప్ లో పనిలో చేస్తున్నాడు
- వృద్ధురాలి కుటుంబ సభ్యులు