నా పదవీ విరమణ సందర్భంగా ఆప్యాయతతో వివిధ మద్యమాల ద్వారా మీరు తెలియజేసిన శుభాకాంక్షలకు మరియు ప్రత్యక్షంగా హాజర��న వివిధ ఉద్యోగ సంఘాల అధ్యక్ష కార్యదర్శులు మరియు ఆయా సంఘాల ప్రతినిధులు మరియు నా సచివాలయ, లోభవన్,అసెంబ్లీ ఉద్యోగ మిత్రులు వివిధ సంఘాల ఆత్మీయులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు
Namasthe 🙏
*"ఉపవాసం..జాగరణం..ధ్యానం"* అనే మూడు ధర్మాలను విధిగా పాటించి సుఖశాంతులతో వర్ధిల్లమని తెలిపే పర్వదినమే *"మహాశివరాత్రి".*
మహాశివుని కరుణకటాక్షాలు దివ్యాశీస్సులు
మెండుగా ఉండాలని కోరుకుంటూ.......
👏
మీకు, మీ కుటుంబ సభ్యులకు *మహాశివరాత్రి* పర్వదిన శుభాకాంక్షలు...!!
ఉద్యమ గొంతుకలకు ఊతంగా నిలిచే 'తెలంగాణ సాంస్కృతిక సారథి'కి చైర్‌పర్సన్‌గా డాక్టర్ గుమ్మడి.వి.వెన్నెల (గద్దర్ గారి కూతురు) గారిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన మన ప్రభుత్వానికి ధన్యవాదాలు.... Congratulations 🎉 maa..
Today we the members remember the memories / movement of day to day steps taten @ Secretariat for achieving separate state of Telangana under Telangana Dashabdi Utsavalu conducted by Telangana State Secretariat Udyamakarula sammelan...🙏 you're Yadagiri. Tiramdas,