The biggest blessing of Balayya's redemption era has been Thaman S. His music elevated every film to another level.
Right now, Balayya is the only senior Telugu hero delivering back to back mass bangers. Except Akhanda2 all of his post corona films 🔥📈
వీళ్లు అంతా ఇంతేనా!! బయట నీతులు చెప్పడం లోపల ఇలా!!
మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబంపై గృహ హింస కేసు..!
*ఇబ్రహీంపట్నం పీఎస్లో జోగి రమేష్ కుటుంబసభ్యులపై జోగి రాజీవ్ భార్య మేఘన ఫిర్యాదు.*
*చీటింగ్, హత్యాయత్నం, గృహ హింస, వరకట్న వేధింపులకు పాల్పడ్డారని ఫిర్యాదు.*
*జోగి రమేష్, జోగి రాము కుటుంబాలకు చెందిన 11 మందిపై కేసు నమోదు.*
#AndhraPradesh
There was a small reference to Balayya's Daaku Maharaj in #Jananayagan, and the theatre instantly went into blast mode. Never expected such a response from the Mallu audience for Balayya.The fanbase for Balayya and Daaku in Kerala is on another level. 🙏🏻🔥
మొన్న కలిసి పార్టీ తరపున 10 లక్షలు అనౌన్స్ చేశారు. ఈరోజు కలిసి డైరెక్ట్ కాష్ ఇచ్చారు.
చెక్కు కాదు కాష్!! 🙏🏻🙏🏻
ఎందుకు కాష్ అన్నానో మీకు తెలుసు కదా 😄
గొడ్డలి పార్టీ చెక్కులు ఇస్తుంది అవి తర్వాత చెల్లడం లేదు.