Prabhas on Japan fans 🇯🇵
“జపాన్ ఫాన్స్ ఒక్కళ్లు కూడా ఇబ్బంది పెట్టరు. ఎవరూ సెల్‌ఫోన్‌తో ఫోటోలు కూడా తీయరు.
అందరూ లైన్లో నిలబడి, ‘Can I take a photo?’ అని అడుగుతారు. The country itself is different.
Japan is my country."
#Prabhas#BaahubaliTheTorchbearer