Our IDOL Mega Power Star @AlwaysRamCharan garu's Birthday celebrations by Team RC Yuvashakthi Aallagadda 🤗
Wholeheartedly thanking each and everyone for making such grandeur celebrations of our dearest #RamCharan garu and wishing you all the very best for all your upcoming events and keep up the good work in the name charan garu
#RamCharanBdayCelebrations
#PEDDI
నా జీవితంలో తల్లి నుంచి నా జీవిత భాగస్వామి వరకు,
నా కుమార్తెలు నుంచి నా కోడళ్ల వరకు,
ప్రతి రూపంలో నాకు స్ఫూర్తినిచ్చిన మహిళల��దరికీ నా హృదయపూర్వక వందనాలు.
ప్రపంచాన్ని ప్రేమతో, ధైర్యంతో ముందుకు నడిపిస్తున్న ప్రతి మహిళకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. 💐💐💐
#InternationalWomensDay
Warm birthday greetings to @BJP4TamilNadu President Thiru @NainarBJP Avl.
Under your leadership, as you leading the BJP to emerge as a strong alternative force for the people of Tamil Nadu, may the people stand firmly with the BJP and NDA in the upcoming elections, ensuring development and good governance.
May Lord Murugan bless you with strength, wisdom, and success, and may you continue your service to the people of Tamil Nadu.
విజయవాడ జనసైనికుడు బండి సాయి దుర్గా వరప్రసాద్ (27) ప్రస్తుతం NLPHL రక్త క్యాన్సర్ (చివరి దశ) తో బాధపడుతున్నారు. మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది.
ఆయన కుటుంబానికి ఏకైక ఆదారం, కానీ ఇప్పుడు జీవనాధారం కోల్పోయారు. అమ్మగారు దివ్యాంగురాలు, కొద్ది కాలం క్రితమే పెళ్లి జరిగింది.
తదుపరి చికిత్స కోసం, అలాగే ట్రీట్మెంట్ సైడ్ ఎఫెక్ట్స్‌కి అవసరమైన మందులు మరియు ఇంట్లో సహాయ�� కోసం రూ.3–4 లక్షలు అత్యవసరం.
మీరు చేసే చిన్న సహాయం కూడా ఒక ప్రాణాన్ని కాపాడగలదు 🙏
దయచేసి సహాయం చేయండి, షేర్ చేయండి.
PhonePe / Google Pay : 9866341521
జన సైన్యాధ్యక్షుడికి విజయోస్తు!
తమ్ముడు కల్యాణ్...
ప్రేమతో పంపిన పుట్టిన రోజు శుభాకాంక్షలు అందాయి. ప్రతీ మాట.. ప్రతీ అక్షరం నా హృదయాన్ని తాకింది. అన్నయ్యగ�� నన్ను చూసి నువ్వెంత గర్విస్తున్నావో.. ఓ తమ్ముడిగా నీ విజయాల్ని, నీ పోరాటాన్ని నేను అంతగా ఆస్వాదిస్తున్నాను. నీ కార్యదీక్షత, పట్టుదల చూసి ప్రతీ క్షణం గర్వపడుతూనే ఉన్నా. నిన్ను నమ్మినవాళ్లకు ఏదో చేయాలన్న తపనే నీకు ఎప్పటికప్పుడు కొత్త శక్తిని ఇస్తుంది.
ఈ రోజు నీ వెనుక కోట్లాదిమంది జనసైనికులు ఉన్నారు. ఆ సైన్యాన్ని ఓ రాజువై నడిపించు. వాళ్ల ఆశలకు, కలలకు కొత్త శక్తినివ్వు. అభిమానుల ఆశీర్వాదం, ప్రేమ నీకు మెండుగా లభిస్తూనే ఉండాలి. ఓ అన్నయ్యగా నా ఆశీర్వచనాలు ఎప్పుడూ నీతోనే ఉంటాయి. నీ ప్రతీ అడుగులోనూ విజయం నిన్ను వరించాలని ఆ భగవంతుడ్ని కోరుకొంటున్నాను.
@APDeputyCMO @PawanKalyan
ఇట్లు
నీ అన్నయ్య
Kurnool City #GabbarSingh
1st Week Gross 47.35L All Time Record
58Days Gross 1cr All Time Record
Closing Gross 1,2.85,000
#GabbarSingh4K Day1 Gross 6.75L
All Time Record in Rerelease Movies