ఆంధ్రప్రదేశ్ లోని భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారిని ఉద్దేశించి ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలు అక్షర సత్యం.
#pmmodi#bjp#pawankalyan
As Union Education Minister, Shri Dharmendra Pradhan Ji played a pivotal role in reforming India's education landscape and successfully implementing the landmark National Education Policy (NEP 2020), among other initiatives.
Prioritising larger interests, his decision to step down reflects the highest standards of integrity and selfless service in public life. The party stands firmly with Shri Dharmendra Pradhan Ji in this decision.
I extend my best wishes for his future endeavors.
@dpradhanbjp
The euphoria in Hyderabad is going to give sleepless nights to Congress and BRS. Telangana is done with their outdated politics and misgovernance.
BJP is the people’s choice!
@BJP4Telangana
అసలు తెలంగాణలో ప్రభుత్వం ఉందా? నిద్రపోతుందా?
ఒకవైపు హిందువులపై దౌర్జన్యాలు.. మరోవైపు ఆలయాలపై ఆగని దాడులు.
చాంద్రాయణగుట్టలోని శ్రీ ద్విముఖి హనుమాన్ మందిరంపై దాడి చేసి విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులు.
ఇంత అరాచకం జరుగుతున్నా.. కాంగ్రెస్ సర్కారుకు చీమ కుట్టినట్లైనా లేదా?
ఓటుబ్యాంకు, బుజ్జగింపు రాజకీయాల కోసం హిందువుల మనోభావాలను ఇంకెన్నాళ్లు బలిపెడతారు?
ఇలాంటి సిగ్గులేని, చిల్లర ముఖ్యమంత్ర���ని భారతదేశంలో ఎన్నడూ చూడలే
సీఎం రేవంతుద్దీన్ అని పేరు మార్చుకున్నట్లుగానే..
భట్టి విక్రమార్కను భట్టి అక్రమ్ అని, శ్రీధర్ బాబును శ్రీధర్ బాబా అని మార్చుకోండి
ముఖ్యమంత్రికి పని చేయనీకే చేతకాదు కానీ,
హోంశాఖను, మున్సిపల్ శాఖను తన దగ్గర పెట్టుకొని లూటీ చేస్తున్నడు
- శ్రీ @Arvindharmapuri గారు, నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు.
పదవుల కోసం ఆశపడకుండా నమ్మిన సిద్ధాంతం కోసం, కాషాయ జెండా కోసం, కమలం గుర్తు కోసం ప్రాణాలకు తెగించి పోరాడిన 'మిస్సైల్' మన తెలంగాణ బిజెపి అధ్యక్షులు శ్రీ @N_RamchanderRao గారు.
- శ్రీ @bandisanjay_bjp గారు, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి, బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి
పదవికే వన్నె తెచ్చి విశ్వవ్యాప్తంగా గౌరవ మర్యాదలు సంపాదించుకున్న వ్యక్తి నరేంద్ర మోదీ ,
మేధావి ఐనా,ప్రధాన మంత్రి వంటి ఉన్నత స్థానంలో ఉన్నా అవమానించిన కుసంస్కారం కాంగ్రెస్ పార్టీది!
No bail, no court—just a nod from an MIM leader, and voilà, the accused walk free.
While Rahul Gandhi flaunts the Constitution nationwide, Telangana seems to run on Darussalam's rulebook.
If a Hindu dared to peacefully defend their home or land, they'd be handcuffed & arrested on the spot. Clearly, the Congress government knows who pulls its strings.
బెయిలు అవసరంలేదు, కోర్టులో ప్రవేశపెట్టనక్కర్లేదు..
ఎం.ఐ.ఎం గల్లీ నాయకుడు వచ్చి నేరస్తులను విడిపించుకొని వెళ్లొచ్చు!
కాశ్మీర్ తో సహా దేశమంతా ఒక రాజ్యాంగమైతే, తెలంగాణాలో ఎం.ఐ.ఎం దారుస్సలాం రాజ్యాంగం నుడుస్తుందా? లేక రాహుల్ గాంధీ సంకలో పెట్టుకునే తిరిగే రాజ్యంగంలో ఇదే రాసుందా?
ఇదే ఒక హిందువు.. తన ఇల్లు కూల్చొద్దని, లేక తన భూమి కబ్జా చేయొద్దని నిరసన చేస్తే చేతికి సంకెళ్ళేసి, జైల్లో కుర్చోపెడతారు..
ఇది.. కాంగ్రెస్ ప్రభుత్వ ఎం.ఐ.ఎం కు చేసే గులాంగిరి!
Sajid Rashidi of All India Imam Association says he voted for the BJP in the Delhi Assembly election. This is not an isolated instance, and the so called ‘secular’ parties should be worried if Muslims also start supporting the BJP in a big way.
No Income Tax for income up to ₹12 Lakh under the new tax regime.
More savings, more growth, more smiles for Middle class under the leadership of Hon’ble PM Shri @narendramodi ji
This is not just a budget; it’s a celebration for every Indian family.
#ViksitBharatBudget2025
విశ్వనగరంలో వీధి రౌడీల పాలనా..?
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుండి, తెలంగాణ ప్రజలలో ఒకటే గోస.. పర్మిషన్లు ఉన్నప్పటికీ పేదల ఇండ్లను మాత్రమే టార్గెట్ చేస్తూ ప్రభుత్వేతర శక్తులతో కూల్చివేతలు కొనసాగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి పుట్టగతులు ఉండవు గుర్తుంచుకోండి!
- శ్రీ @Eatala_Rajender గారు, మల్కాజిగిరి ఎంపీ, బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు.
Congress always disrespects President Smt Droupadi Murmu ji, because she is the first Tribal woman to occupy the highest office of the land. Rahul Gandhi and family despise SC, ST and OBCs. It shows.
Arrogance of Rahul Gandhi on full display!
While everyone greeted the President of India with respect, Rahul Gandhi walked away arrogantly. Is it because she hails from a tribal family that he chose to disregard basic courtesy?
This is a new low, even for him!
భారత దేశపు ప్రధమ పౌరురాలైన రాష్ట్రపతి, శ్రీమతి ద్రౌపతి ముర్ము గారిని కనీసం పలకరించకుండా అహంకార వైఖరి ప్రదర్శించిన రాహుల్ గాంధీ. గాంధీ కుటుంబానికి గిరిజనులంటే ఎందుకు అంత చులకన భావం? రాష్ట్రపతి హోదాలో ఉన్న ఆదివాసీ మహిళను పలకరించేందుకు ఎందుకు ఇంత అహంభావం ??
..
..
..
#RahulGandhiInsultPresident #draupadimurmu #rahulgandhi #newdelhi #DKAruna #MPDKAruna #MahbubnagarParliament #BJP #TelanganaBJP
Those who committed heinous crimes by entering into spurious liquor deals without caring for the health and wellbeing of families and the effects of alcoholism on the women in a family should refrain from shedding crocodile tears and hiding behind other cases that are not relevant to the issue to confuse people ...
The Modi Government is driven by the law of the land and whoever is found to be guilty will be brought to book.
When will BRS stop deriding the nation ?
Has Kavitha Akka not learnt anything from her stint in jail ?
@RaoKavitha@KTRBRS@BRSHarish@BRSparty@BrsSabithaIndra