భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మాతా శిశు కేంద్రంలో అమానవీయ ఘటన
పురిటి నొప్పులతో వచ్చిన మహిళను పట్టించుకోని వైద్యులు
నిల్చున్న చోటే బిడ్డకు జన్మనిచ్చిన తల్లి..కిందపడడంతో శిశువుకు తీవ్ర గాయాలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని మాతా శిశు కేంద్రంలో ప్రసవం కోసం వచ్చిన గర్భిణీ మహిళను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేసిన వైద్యులు
నొప్పులు ఎక్కువ అవడంతో నిల్చున్న చోటే బిడ్డకు జన్మనిచ్చిన తల్లి
ఎత్తు నుండి కిందపడడంతో గాయాలపాలైన శిశువు
బిడ్డ పుట్టాక కూడా 10 నిమిషాల వరకు వైద్యులు రాలేదని కుటుంబ సభ్యుల ఆరోపణ
ఘటన చూసి భయాందోళనకు గురైన ఇతర రోగులు
పోలీసులు విచారణ చేపట్టగా నిర్లక్ష్యపు సమాధానం ఇచ్చిన వైద్యులు
🚨 సైదాబాద్ ప్రైవేట్ స్కూల్లో హోమ్‌వర్క్‌పై వివాదం
🔸 హైదరాబాద్‌లోని సైదాబాద్ ప్రాంతంలోని ఓ ప్రైవేట్ స్కూల్లో క్లాస్–2 విద్యార్థి హోమ్‌వర్క్ డైరీలో కల్మా, సూరహ్ ఫాతిహా రాయాలని, పఠించాలని సూచించినట్లు తల్లిదండ్రులు ఆరోపించారు.
🔸 ఈ విషయాన్ని గుర్తించిన విద్యార్థి తల్లిదండ్రులు స్కూల్ యాజమాన్యాన్ని ప్రశ్నించారు. స్కూల్ ప్రాంగణంలో తల్లిదండ్రులు, యాజమాన్యం మధ్య వాగ్వాదం జరిగిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
🔸 ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. స్కూల్ యాజమాన్యం నుంచి అధికారిక స్పందన రావాల్సి ఉంది.
#Hyderabad #Saidabad #SchoolNews #Education #Telangana
Ramanamurthy, a priest was repeatedly slapped by a Telangana BJP leader with his chappal during a live YouTube debate yesterday in Hyderabad, Telangana.
What did the priest say?
♦️He questioned about Ayodhya Rama Mandir funds being siphoned off!
♦️ Priest Ramanamurthy questioned about degrading Hinduism by dressing a man like Lord Hanuman and making him dance in front of BJP President Nitin Nabin’s convoy.
♦️ Priest Ramanamurthy showed during the debate a news clipping that showed a poster with Dasavathara of Lord Vishnu where Lord Krishna’s face was replaced with Prime Minister Narendra Modi’s face.
♦️Priest Ramanamurthy repeated that editing Lord Sri Krishna head was wrong. Using religion for politics is wrong.
The BJP leader who seems to be desperate to prove he is the protector of Hinduism got violent because Priest Ramanamurthy said “Sri Krishna’s head”.
He can be heard saying “how dare you say Sri Krishna’s head, I will slap you right here”!
Video Courtesy: BRK News
CENSOR should be BANNED
Censoring Films Actually is an INSULT to the AUDIENCES
In an era of smartphones, global streaming, and access to infinite information, to pretend that a government appointed committee (What is the qualification of its members ?) can shield adults from the film makers perspective of any truth is not only outdated, but it’s also idiotic
Here’s the fundamental hypocrisy… If an adult is mature enough to vote for the leader of the country , raise families, run businesses, why the hell can’t they decide for themselves what to watch?
On one hand , the government trusts the adults with the ballot, which shapes the future of more than a billion people and at the same time thinks a scene in a film might spoil them
That’s not safeguarding society but infantilizing it… An 18 year old can choose the leader , but needs some random committee member to decide if hearing a cuss word or watching a shot is corruptive
A movie is dramatic storytelling from the perspective of a film maker and it’s the viewers prerogative to agree or disagree
Cutting a scene for theatrical release is laughable because the uncut version will hits torrents, Telegram, and all international platforms within hours.
Case in point is the head banging scene in OBSESSION which after the censors cut it , must have been seen by 10 times more people on Insta reels than who actually watched the film in the theatres
Censorship doesn’t hide content .. it actually creates more demand an in the times of AI tools and borderless internet, gatekeeping is a joke
Forcing trims on language, sensuality, violence, or ideology turns cinema into a dishonest and hypocritical slop.
When everyone including children can binge watch brutal news and unlimited online extremes, how come only cinematic moments trigger bans.
Censorship isn’t about protecting values because cinema’s s job is also to reflect one’s perception of an issue , which is what creates debate , the foundation of democracy
Censor ship primarily assumes that adults are children who need to be parented by some government appointed committees (God knows what their qualification are to decide what millions should watch or not ?)
It’s not cuts what we need, but it’s to be clear what the film contains , and then have respect for the audience to decide for themselves to watch or not
I think all producers and directors should stop crawling on their knees before a non thinking, uncreative agenda oriented bureaucracy that understands neither art nor audiences while they give arbitrary cuts
Every time the industry accepts cuts, negotiates “compromise,” or do self censoring to avoid trouble, they embolden those so called gatekeepers and weaken the entire ecosystem by making the entire industry a soft target.
I think it’s time for the industry to come together to challenge the very existence of the censor board in its present form both in courts and public discourses.
Democracy demands free expression and In a connected world, isolating and mutilating cinema is not just being blind and deaf … it is actually suicidal for our growth. #BanTheCensor
ఏడవ తరగతి చదువుతున్న మైనర్ బాలికపై అత్యాచారం
తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకూ పెరిగిపోతున్న పోక్సో కేసులు
హైదరాబాద్ కేపీహెచ్బీలో దారుణ ఘటన
ఏడవ తరగతి చదువుతున్న ఓ మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఉత్తరప్రదేశ్‌కు చెందిన రెహాన్ అనే వ్యక్తి
బాధితురాలి ఇంటి సమీపంలో పండ్లు విక్రయిస్తూ బాలికతో పరిచయం పెంచుకున్న నిందితుడు రెహాన్
ఆ పరిచయాన్ని ఆసరాగా చేసుకుని ఆమెపై కన్నేసిన నిందితుడు.. గత మే నెలలో ఇంట్లో చాక్లెట్లు, బిస్కెట్లు ఉన్నాయని నమ్మించి తన ఇంటికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డ కిరాతకుడు
ఘటన గురించి ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని బాలికను బెదిరించినట్లు తెలిపిన పోలీసులు
నిందితుడు వేధింపులకు పాల్పడేందుకు ప్రయత్నించడంతో భయాందోళనకు గురై జరిగిన విషయాన్ని తన తల్లిదండ్రులకు వెల్లడించిన బాలిక
తల్లిదండ్రులు కేపీహెచ్‌బీ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయడంతో.. ఫిర్యాదు ఆధారంగా పోక్సో కేసు నమోదు చేసి నిందితుడు రెహాన్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన పోలీసులు
𝐄𝐯𝐞𝐫𝐲 𝐏𝐞𝐫𝐬𝐨𝐧 𝐃𝐞𝐬𝐞𝐫𝐯𝐞𝐬 𝐚𝐧 𝐈𝐝𝐞𝐧𝐭𝐢𝐭𝐲. 𝐇𝐞𝐥𝐩 𝐔𝐬 𝐈𝐝𝐞𝐧𝐭𝐢𝐟𝐲 𝐇𝐢𝐦.
Hyderabad City Police Appeal: Help Identify an Unidentified Deceased Male
During the early hours of Tuesday, between 4:00 AM and 5:00 AM, an unidentified male was found hanging with a cable wire near Masab Tank–NMDC Road, within the limits of Mehdipatnam Police Station.
Description of the Deceased
Age: Approximately 35–40 years
Appearance: Believed to be Hindu
Clothing: Yellow-and-black striped T-shirt and black pants
Other Details: A helmet was found in his hand
The body has been shifted to the Osmania General Hospital (OGH) Mortuary for preservation and identification.
A case has been registered at Mehdipatnam Police Station vide Crime No. 214/2026 under Section 194 of the Bharatiya Nagarik Suraksha Sanhita (BNSS).
Anyone who can help identify the deceased or has any information related to the case is requested to contact Mehdipatnam Police Station immediately at: 📞 8712661274.
Your information could help identify the deceased and assist the investigation.
దయచేసి మా తాతయ్య ప్రాణాలను కాపాడేందుకు సహాయం చేయండి 🙏
మా తాతయ్య గంగులన్న గారి వెంకట స్వామి గారు బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా ప్రస్తుతం CMC Velloreలో చికిత్స పొందుతున్నారు.
మా కుటుంబ ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉండటంతో ఈ ఖర్చులను భరించడం చాలా కష్టంగా మారింది.
మీరు చేయగలిగిన 🙏🏻🥺😭
భార్య పుట్టినరోజునాడే నడిరోడ్డుపై తుపాకీతో కాల్చి చంపిన భర్త
ఢిల్లీ వినోద్ నగర్ ప్రాంతంలో దారుణం
2023లో మనీష్ భాటి అనే వ్యక్తితో ప్రియాంక అనే మహిళకు వివాహం
ఢిల్లీ పోలీసు విభాగంలోని యాంటీ ఆటో థెఫ్ట్ స్క్వాడ్ (AATS) లో విధులు నిర్వహిస్తున్న నిందితుడు మనీష్
ప్రియాంక పుట్టినరోజు కావడంతో, దంపతులిద్దరూ కలిసి రాత్రి 2 గంటలకు బైక్‌పై బయటకు వెళ్లగా.. మార్గమధ్యంలో లాల్ బహదూర్ శాస్త్రి ఆసుపత్రి సమీపంలో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం
అయితే బండి దిగి ప్రియాంక వెళ్లిపోతుండగా.. తుపాకీ బయటకు తీసి కాల్పులు జరిపి పరారైన మనీష్
తీవ్ర రక్తస్రావంతో రోడ్డుపై పడి ఉన్న ప్రియాంకను గమనించిన ఒక డెలివరీ బాయ్ వెంటనే ఆసుపత్రికి తరలించగా, ఆమె అప్పటికే మృతి చెందినట్లు తెలిపిన వైద్యులు
ఇంటి నుంచి బయల్దేరడానికి ముందు కూడా ఇద్దరి మధ్య గొడవ జరిగిందన్న స్థానికులు
2024లో కట్నం కోసం మనీష్ భార్య ప్రియాంకను వేధించడంతో.. అప్పుడు 8 నెలలు సోదరుడి ఇంట్లో ప్రియాంక ఉందని వెల్లడించిన కుటుంబ సభ్యులు
హత్య కేసు నమోదు చేసి.. పరారీలో ఉన్న కానిస్టేబుల్ కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్న పోలీసులు
విడాకులు అడిగిందని భార్యను చంపేశాడు
ఇంటర్మీడియట్ చదివే సమయంలో తనకి ట్యూషన్ చెప్పిన టీచర్‌ను పెళ్లి చేసుకున్న రాజ్ కుమార్
షాబాద్ హత్య కేసులో వెలుగులోకి కీలక అంశాలు
తనకు ట్యూషన్ చెప్పిన టీచర్, వయసులో తనకన్న ఆరేళ్ళు పెద్దదైన సరితను ప్రేమ పేరుతో వేధించిన షాబాద్ హత్య కేసు నిందితుడు రాజ్ కుమార్
సరిత ఇంట్లో తనకు పెళ్లి చేద్దామని సంబంధాలు చూస్తుండగా, వచ్చిన సంబంధాలు చెడగొట్టి 2018లో సరితను వివాహం చేసుకున్న నిందితుడు
డ్రైవింగ్ చేస్తూ జీవనం సాగిస్తూ, బెట్టింగులు, జూదం వంటి వ్యసనాలకు అలవాటు పడి పెద్ద మొత్తంలో అప్పు చేసి, ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ రాజ్ కుమార్
రాజ్ కుమార్ చనిపోతానని చెప్పడంతో కొంత పొలం అమ్మేసి అప్పులు తీర్చిన అతని తల్లిదండ్రులు
తల్లిదండ్రులను నమ్మించి మొత్తం పొలం అమ్మేలా చేసి, జల్సాలకు, మద్యానికి బానిసైన రాజ్ కుమార్
తరచూ మద్యం సేవించి సరితను వేధించేవాడని, రూ.2 కోట్లు అప్పు చేశాడని తెలిపిన రాజ్ కుమార్ సోదరి
వేధింపులు తాళలేక విడాకులు అడుగుతుందని పగతో సరితను, ఇద్దరు పిల్లలను హత్య చేసినట్టు తెలిపిన ఆమె కుటుంబ సభ్యులు
Please Retweet And Spread This One!!
My Friend's Newborn Niece Is Suffering From A Serious Bacterial Infection And Is Only A Few Days Old.
Her Family Has Already Spent All The Money They Could Afford On Her Treatment And Is Now Seeking Financial Help.
Phone Pay-7659071801
పెందుర్తి 📍 AP
500 ఇస్తాను నాతో S*x చేస్తావా అని అమ్మాయిని ఇబ్బంది పెట్టిన ఆటో డ్రైవర్
ధైర్యంగా situation ను handle చేసిన మహిళా
తనకు జరిగిన ఈ చేదు ఘటనను SM వేదికగా పంచుకుంది