Sweekar at Kachiguda was one of the few restaurants I genuinely trusted for quality food...
Officials found fungal-contaminated cabbage, poor sanitation, housefly infestation, and unhygienic kitchen conditions
And they charge premium for the "quality"🤐
@DeccanChronicle
🟥NEW SENSE
#Hyderabad#PressClub#Students#Delhi#Cockroach#WangChuk
•••••
నిన్న దేశ రాజధాని దిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ పిలుపుతో నిర్వహించిన ఛలో పార్లమెంట్ నిరసన హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే..
ఈ నేపథ్యంలో సోమాజిగూడలోని హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో డిల్లీ పరిణామాలపై చర్చ ఏర్పాటు చేశారు...
పెద్ద సంఖ్యలో విద్యార్థులు యువత ప్రెస్ క్లబ్ కు చేరుకున్నారు..!
.........