ఇండియన్ ఆర్మీ పాకిస్థాన్ టెర్రరిజం పై చేపడుతున్న యాక్షన్ కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో సర్క్యులేట్ ఎందుకు చేస్తున్నారు...
దేశ భద్రత, సైనికుల భద్రత కు సంబంధించిన విషయం లో వీడియోలు వదిలడం సమంజసమే నా
@JogulambaV మేడం గారు రఘునందన్ గారు చెప్పింది వాస్తవం దేశపౌ��ులంతా ఏకతాటి పై దేశానికి దార్శనిక నాయకులకు మద్దతు ఇవ్వాల్సిన సమయం, అవసరమైతే మనం దేశంకోసం ఏదైనా చేయడానికి సిద్ధపడాలి. జై హింద్
మేడం గారు రఘునందన్ గారు చెప్పింది వాస్తవం దేశపౌరులంతా ఏకతాటి పై దేశానికి దార్శనిక నాయకులకు మద్దతు ఇవ్వాల్సిన సమయం, అవసరమైతే మనం దేశంకోసం ఏదైనా చేయడానికి సిద్ధపడాలి. జై హింద్
ఈ సారి కాశ్మీరు సురక్షితం, పర్యాటకులు వెళ్ళండి అని సలహా ఇచ్చే ముందు, కేంద్ర మంత్రులందరూ అక్కడ ఇళ్ళు కట్టుకుని ఫ్యామిలీ తో కొన్నాళ్ళు నివసించాలి, గంట అరగంట వెళ్ళి రావడం కాదు. అప్పుడే సామాన్య ప్రజలకు నమ్మకం కలుగుతుంది.
🪷🥛🚲 #TDPJSPBJPWinning#బీజేపీ#టీడీపీ#జనసేన#పొత్తు స్థిరమైనది ఈ బంధం దృఢమైనది 🙏వాళ్ళు క్లారిటీగా ఉన్నారు ఈ పొత్తు విషయంలో 100% ఓటు అటు ఇటుగా ట్రాన్స్ఫర్ జరిగింది వాస్తవం ఆంధ్రలో కూటమి కనీవినీ ఎరుగని విజయం 175/164 సీట్లు 57% ఓటింగ్ తో పాటు, 93% సీట్లు చరిత్రలో చూడని విజ��ం
🚨🇮🇳🫵📸 దేశంలో అన్ని మీడియా ఛానెళ్లకు మోదీ కేంద్రం కీలక ఆదేశాలు లైవ్ టెలికాస్ట్
మీడియా ఛానెళ్లకు హెచ్చరిక జారీ జాతీయ భద్రత దృష్ట్యా రక్షణ కార్యకలాపాలు మరియు భద్రతా దళాల కదలికలను ప్రత్యక్ష ప్రసారం చేయవద్దని👍 @rajnathsingh@adgpi@narendramodi@AmitShah@JPNadda@BJP4India
*🚨💪🫵🇮🇳🫡మోడీ షా సమావేశం పాకిస్థాన్ కు అష్టదిగ్బ��ధనం సింధూ నది నుంచి ఒక్క చుక్క కూడా 💧నీరు వెళ్లకుండా చేయాలి హుకుం ✍️@narendramodi @AmitShah @BJP4India*