Sreeni will provide one stop solutions to eleven different edu related tasks. He takes care of launching of new Edu Projects, Admissions, Tie ups, Branding etc.
قبلة من سمو الشيخ حمدان بن محمد ولي عهد دبي وزير الدفاع على رأس الكابتن سميت ماتشهار طيار فلاي دبي تختصر الكثير هكذا تُقدّر الإمارات الأبطال وهكذا يُعطى الفضل لأهله
شكراً للكابتن سميت ماتشهار وشكراً لطاقم فلاي دبي الذين كان لهم الفضل في حماية الركاب والطائرة
ప్రతీ సమావేశంలో స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించడమే సీఎం చంద్రబాబు గారి విజన్. స్కూల్ ఎడ్యుకేషన్‌లో AIని ప్రవేశపెట్టిన మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. క్వాంటమ్ టెక్నాలజీపై సీఎం మాస్టర్ క్లాస్‌ను 2 లక్షల మంది విద్యార్థులు వీక్షిస్తే.. NPTEL / SWAYAM క్వాంటమ్ కోర్సు నమోదులో (2 లక్షలు) ఏకంగా 1.5 లక్షలు ఏపీ విద్యార్థులే ఉన్నారు.
- వి. కామకోటి, డైరెక్టర్, ఐఐటీ, చెన్నై
#PanIITSummit2026
#PanIITAndhraPradesh
#ChandrababuNaidu
#AndhraPradesh
Anant Ambani requests Andhra Pradesh Chief Minister Chandra Babu Naidu to consider him “Andhra Muddu Bidda” meaning beloved son of Andhra.
CM Chandra Babu declares him “Andhra Muddu Bidda”, the beloved son of entire Andhra Pradesh & a Son of Telugu people.
Congrats Andhra Pradesh, your hear by become the most richest, most economically developed, most prosperous state in all of India. No more poverty or unemployment or hunger. With one statement all your problems have vanished. 👏🏽👏🏽👏🏽
It happened to me once in Hyderabad. The delivery boy simply pressed the message ‘delivered’ and was not moving towards my office. He was not lifting my call either. When contacted the helpline they were mentioning order delivered. What to do? Perplexed! After repeated complaints they refunded the amount. It was a terrible experience PY. I am with you 🤔
సీఎం చంద్రబాబు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం గ్రామీణ అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో రూ. 11,085 కోట్ల రూపాయలతో గ్రామీణ ప్రాంతాల సర్వతోముఖాభివృద్ధికి ఉద్దేశించిన పల్లె పండుగ 3.0 కార్యక్రమం ప్రారంభం కావడం చాలా సంతోషంగా ఉంది. పవనన్న ఆలోచన, కార్యాచరణతో పల్లెలు ప్రగతిపథంలో పయనించనున్నాయి.
@ncbn@PawanKalyan
#PallePanduga