Big crowds mobilised for @YSRCP's #Siddham meeting at #Addanki in #Bapatla day after BJP-TDP-JS alliance announced; long after meeting, buses & cars on road were lockjammed for 2-3 hours without connectivity to know which way to go; next opponents will organise a #ShowOfStrength?
ఏటా వేల కొద్ది టీఎంసీల గోదావరి జలాలు వృథాగా సముద్రంలో కలిసిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఉభయ రాష్ట్రాల ప్రజల తాగు, సాగు నీరు కొరత తీర్చేందుకు సీఎం వైయస్ జగన్ గారు ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు.
గోదావరి నీటిని నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలంకి ఎత్తిపోయడం ద్వారా ఆ ప్రాజెక్ట్‌కు రెండు వైపులా ఉన్న రాష్ట్రాల్లో విరివిగా నీళ్లు లభిస్తాయి. ఆ నీటిని ఉమ్మడిగా వాడుకుంటే.. ఇరు రాష్ట్రాలు ఆర్థిక పురోగతిని సాధించవచ్చు.
ఈ ప్రతిపాదనపై చర్చలు జరిగిన మాట వాస్తవం. ఇదే విషయం అసెంబ్లీలో ప్రస్తావనకు వచ్చినప్పుడు సీఎం వైయస్ జగన్ గారు వివరణ కూడా ఇచ్చారు. ప్రపోజల్ ఓకే అయితే.. ఇటు ఏపీ.. అటు తెలంగాణకి కూడా ఎలాంటి నష్టం ఉండదని స్పష్టం చేశారు. కానీ.. ఆ ప్రతిపాదనపై తెలంగాణ ప్రభుత్వం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. దాంతో అది ప్రతిపాదనగానే మిగిలిపోయింది.
కానీ.. నిన్న తెలంగాణ అసెంబ్లీలో ఉన్నది ఉన్నట్టుగా చూపించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం తనకి అనుకూలంగా ఉండేలా వీడియోను కత్తిరించి తప్పుడు ప్రచారం చేసింది. ఇదిగో అసలు వీడియో!
@YSRCParty@BJP4Andhra 📷 టన్నెల్ -1 తవ్వకం పనులు 2021లో పూర్తవగా.. టన్నెల్ -2 తవ్వకం పనులు జనవరి 2024లో పూర్తయ్యాయి
📷 ఫిబ్రవరిలో సీఎం వై.ఎస్ జగన్ ఈ ప్రాజెక్టుని జాతికి అంకితం
@YSRCParty@BJP4Andhra 📷 ప్రకాశం ప్రజల 3.5 దశాబ్ధాల వెలిగొండ ప్రాజెక్టు కల సాకారం
📷 వెలిగొండ ప్రాజెక్టు రెండవ టన్నెల్ తవ్వకం పనులు పూర్తి
📷 ఈ ప్రాజెక్టు పనులను 2005లో నాటి సీఎం వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ప్రారంభించారు.. ఇప్పుడు సీఎం వైఎస్ జగన్ ఈ ప్రాజెక్టు పనులను పూర్తి చేశారు
చేయనున్నారు
దివంగత మాజీ ప్రధాని శ్రీ పీవీ నరసింహారావు గారికి కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారాన్ని ప్రకటించడం సంతోషకరం. ఏకైక తెలుగు ప్రధాని నరసింహారావు గారికి దేశ అత్యున్నత పురస్కారం లభించడం తెలుగు మాట్లాడే వారందరికీ గర్వకారణం.
అలాగే మాజీ ప్రధాని చౌదరీ చరణ్ సింగ్ గారికి, మాజీ ఉప ప్రధాని ఎల్కే అద్వానీ గారికి, బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్ గారికి, వ్యవసాయ శాస్త్రవేత్త ఎం.ఎస్.స్వామినాథన్ గారికి భారతరత్న పురస్కారాలను ప్రకటించడం భారతీయులుగా మనందరం గర్వపడాల్సిన విషయం.
సొంత కొడుకులు కూడా సరిగ్గా చూడని ఈ రోజుల్లో.. సీఎం వైయస్ జగన్ నెలనెలా 1వ తేదీనే ఠంచన్‌గా రూ.3వేలు పింఛన్ ఇస్తున్నారు.
సీఎం @ysjagan గారిలా సంక్షేమ పథకాలు అందిస్తున్న పాలకుడిని తమ జీవితంలో చూడలేదంటున్న పెన్షన్‌దారులు.
.@JaiTDP మీ హయాంలో మేము ఇలా చేసాము అన్ని చెప్పుకునే ధైర్యం ఉందా?
#YSRPensionKanuka
#YSJaganAgain
#AndhraPradesh