@ysjagan కరోనా విషయంలో తెలంగాణ ప్రభుత్వం కంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు చాలా సేవలు చేస్తుంది. ప్రభుత్వం ఉన్నది కేవలం ప్రజలకోసమే అన్న కనీస సంస్కారం లేకుండా ఈ రోజు తెలంగాణ ప్రభుత్వ పరిపాలన కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్ పాలన చూసి తెలంగాణ పాలకులు సిగ్గు తెచుకోవాల్సిన విషయం ఇది.
@RGVzoomin చంపడం, చంపకపోవడం, చంపించబడడం, మరియు చంపబడడం... ఇవన్నీ ఆయా పరిస్థితులను బట్టి ఆయా వ్యక్తులు తీసుకునే నిర్ణయాల మీద ఆధారపడి ఉంటాయి. ఎవరూ ఏ కార్యానికి కూడా బాధ్యులుకాలేరు, అంతా పరిస్థితుల ద్వారానే నడుస్తాయి.