మేనిఫెస్టో రిలీజ్ చేయడానికి ప్రెస్ మీట్ పెట్టి మేనిఫెస్టో విషయాల గురించి కాకుండా ఐటీ దాడులు, మోడీ, జగన్ గురించి మాట్లాడుతావ్ ఏందీ రా బొల్లి.
ఎక్కడికి పోయిన జగన్ ఫోబియా వదిలే లాగా లేదు బొల్లి గాడికి.
#YSRCPManifesto2019#VoteForFan#APNeedsYSJagan
విజయమ్మ ప్రసంగంలోని అద్భుత మాటలు .
**** పెద్ద కొడుకులా 2000 ముసలివాళ్ళకి ఇస్తున్నాడంట .. ఓట్ల కోసం నెల ముందు ఇచ్చేవాడు కొడుకు అవుతాడా ****
**** జగన్ 2000 అంటే
బాబు 2000 అన్నాడు .. ఇప్పుడు జగన్ 3000 అంటున్నాడని చంద్రబబు మళ్ళా 3000 అంటున్నారు ****
#ByeByeBabu#APNeedsYSJagan
నిజంగా లక్ష కోట్లు దోచిన దొంగ ఎవరైనా స్టే లైనా తెచ్చుకుంటాడు, కాళ్ళయిన పట్టుకుంటాడు.. కానీ, ఎదిరించి పార్టీ పెడతాడా..?!
#YellowGlass#APNeedsYSJagan#VoteForFan
EC కి ఎదురు తిరిగిన ఏపీ ప్రభుత్వం
IB చీఫ్ AB వెంకటేశ్వర రావు గారిని నిన్న రిలీవ్ చేస్తూ GO 716 ఇచ్చి మళ్ళీ ఈ రోజు GO 720 ఇచ్చి AB ని రిలీవ్ చెయ్యలేదు, సీబీఐ ని ED ని చివరకు EC ని కూడా అడ్డుకుంటారా??
ఎంతలా పోలీస్ బాస్ లు చంద్రబాబు గారికి పని చేస్తున్నారు అనడానికి ఇదే నిదర్శనం
ఈరోజు ప్రెస్ మీట్ లో ప్రశ్నించిన విలేఖరిని, నువ్ సాక్షి పేపర్ కదా మాట్లాడకు - బాబు గారు.
విలేకరి : కాదు 24/7ఛానల్
🤣 Sixer !!
#MyCMJagananna#APNeedsYSJagan#VoteForFan